kangana-ranaut News, kangana-ranaut News in telugu, kangana-ranaut న్యూస్ ఇన్ తెలుగు, kangana-ranaut తెలుగు న్యూస్ – HT Telugu

Latest kangana ranaut Photos

బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవలు జరుగుతుంటాయి. చాలా సార్లు సెలబ్రిటీలు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కోపంతో ఏదో ఒకటి చేస్తుంటారు. ఇది తర్వాత చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది.

Actors Slapped In Public: జనాల మధ్య చెంపదెబ్బలు తిన్న హీరోలు, హీరోయిన్స్ వీళ్లే.. అస్సలు నమ్మలేరు!

Tuesday, November 26, 2024

స్టార్ హిరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. తాజాగా ఆమె కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి వెళ్లారు.

Samantha: సద్గురు ఆశ్రమంలో సమంత, కంగనా రనౌత్: ఫొటోలు

Tuesday, June 11, 2024

కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కేఎస్ ఈశ్వరప్ప నామినేషన్ దాఖలుకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు.

Lok sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వింతలు.. ‘చిత్ర’ విచిత్రాలు

Saturday, April 13, 2024

లోక్​సభ ఎన్నికల అభ్యర్థుల ఐదో జాబితాను భారతీయ జనతా పార్టీ తాజాగా విడుదల చేసింది. నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్​లోని మండి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. హిమాచల్​ ప్రదేశ్​కి చెందిన కంగనా,, భంబ్లాలో జన్మించారు, 2006 థ్రిల్లర్ గ్యాంగ్​స్టర్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు, దీనికి ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డు లభించింది.

Kangana Ranaut : 15ఏళ్లకే ఇంట్లో నుంచి పారిపోయిన కంగనా రనౌత్​!

Monday, March 25, 2024

బాలీవుడ్ ప్రముఖ నటి, హీరోయిన్ కంగనా రనౌత్.. రాజకీయ రంగంలో పోరాడేందుకు సిద్ధమయ్యారు. తాను అధికార భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరినట్టు నేడు ఆమె (మార్చి 24) అధికారికంగా ప్రకటించారు.

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‍కు ఎంపీ టికెట్ ఖరారు.. నియోజకవర్గం ఇదే.. పార్టీలో చేరినట్టు ట్వీట్

Sunday, March 24, 2024

బాలీవుడ్ నటి కంగన రనౌత్ నేడు (మార్చి 23) తన 37వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నేడు హిమాచల్ ప్రదేశ్‍లోని కొన్ని దేవాలయాలకు ఆమె వెళ్లారు.

Kangana Ranaut Birthday: పుట్టిన రోజున దేవాలయాలను సందర్శించిన కంగన రనౌత్: ఫొటోలు

Saturday, March 23, 2024

గుజరాత్‍లోని అహ్మదాబాద్‍లో కంగనా రనౌత్ తన సోదరి రంగోలీ చండేల్‍తో కలిసి పూజలు నిర్వహించారు. తేజస్ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కానుండటంతో దేవుడి ఆశీర్వాదం కోసం పూజలు చేశారు. సినిమా ప్రమోషన్ల కోసం అక్కడికి వెళ్లారు కంగనా. ఆమెను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు.

Kangana Ranaut: పూజలు చేసిన కంగనా రనౌత్.. సినిమా రిలీజ్‍కు ముందు..: ఫొటోలు

Monday, October 16, 2023

నవాజుద్దీన్ సిద్ధికీ, అవ్నీత్ కౌర్ నటించిన టికూ వెడ్స్ షేరూ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుండటంతో సక్సెస్ బ్యాష్‍ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ సినిమాను నిర్మించిన కంగనా రనౌత్ ఈ కార్యక్రమానికి స్టైలిష్‍గా హాజరైంది. గ్లామరస్ స్ట్రాప్‍లెస్ డ్రెస్ ధరించి మెరిసింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.

Kangana Ranaut: పింక్, ఆరెంజ్ డ్రెస్‍లో కంగనా వయ్యారాలు: ఫొటోలు

Saturday, July 1, 2023

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇలా యోగాసనాలు వేస్తూ అభిమానులలో అవగాహన పెంచే ప్రయత్నం చేసింది. ఇన్‌స్టా రీల్స్ లో తన యోగాసనాలు మాంటేజ్ వీడియో కూడా పోస్ట్ చేసింది.

International Yoga Day: శిల్పా, రకుల్, కంగనా, కరీనా చెప్పే యోగా పాఠాలు నేర్చుకుంటారా?

Wednesday, June 21, 2023