kamal-haasan News, kamal-haasan News in telugu, kamal-haasan న్యూస్ ఇన్ తెలుగు, kamal-haasan తెలుగు న్యూస్ – HT Telugu
Latest kamal haasan Photos
గ‌తంలో తెలుగు, హిందీ భాష‌ల్లో ఒక్కో మూవీ కోసం మూడు నుంచి మూడున్న‌ర కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ది ర‌కుల్.  ఇండియ‌న్ 2 కోసం ఈ బ్యూటీ కోటి వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ త‌గ్గించిన‌ట్లు స‌మాచారం.
Rakul Preet Singh: ఇండియ‌న్ 2 కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్‌ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే? - బాలీవుడ్ కంటే త‌క్కువే!
Thursday, July 11, 2024
కల్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అంతా చేరి మాట్లాడుతుండగా మధ్య మధ్యలో ప్రభాస్ ఇలా సిగ్గుపడుతూ కనిపించాడు. అమితాబ్, దీపికా నవ్వుతూ కనిపించారు. ఈవెంట్‌లో చాలా వరకు ప్రభాస్ షై ఫీల్ అవుతూనే దర్శనం ఇచ్చాడు.
Kalki 2898 AD Pre Release Event Photos: సిగ్గు పడిపోయిన ప్రభాస్.. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఫొటోలు మాత్రం చూసుండరు!
Thursday, June 20, 2024
ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు కల్కి 2898 ఏడీలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ హాజరయ్యారు. రానా దగ్గుబాటి హోస్ట్ చేశారు. అయితే, ఈ ఈవెంట్‍లో ఓ సరదా విషయం జరిగింది.
Kalki 2898 AD Pre-Release event: ప్రభాస్‍ను టీజ్ చేసిన అమితాబ్ బచ్చన్.. బేబీ బంప్‍తో దీపిక
Wednesday, June 19, 2024
Father's Day 2024: ఫాదర్స్ డేను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను పలువురు షేర్ చేశారు.
Father's Day 2024: మహేష్ బాబు నుంచి కాజల్ వరకు.. ఫాదర్స్ డే రోజు సెలబ్రిటీలు షేర్ చేసిన క్యూట్ ఫొటోలు చూశారా?
Sunday, June 16, 2024
కమల్ హాసన్ తన అద్భుతమైన నటనతో పాటు సినిమాల్లో విభిన్న గెటప్స్ వేసి ఆశ్చర్యపరిచాడు. అందుకే ఆయన్ను లోకనాయకుడు అని పొగుడుతుంటారు. అయితే, భారతీయుడు నుంచి ప్రభాస్ కల్కి 2898 ఏడీ వరకు కమల్ హాసన్ వేసిన కొన్ని గెటప్స్ చూద్దాం.
Kamal Haasan Getups: భారతీయుడు నుంచి కల్కి వరకు కమల్ హాసన్ వేసిన గెటప్స్ ఇవే! మీకెన్ని తెలుసు?
Saturday, June 15, 2024
Gauthami Kamal Haasan: కమల్ హాసన్ తో కలిసి పలు సినిమాలు చేసిన గౌతమి.. అతనితో 13 ఏళ్లు లివిన్ రిలేషన్షిప్ లో ఉంది. వీళ్లు ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత 2016లో విడిపోయారు.
Gauthami Kamal Haasan: కమల్ హాసన్‌తో బ్రేకప్‌పై గౌతమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బాధేస్తుంది కానీ అంటూ..
Thursday, May 23, 2024
స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య - తరుణ్ కార్తికేయన్ వివాహం నేడు (ఏప్రిల్ 15) చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.
Shankar Daughter Marriage: గ్రాండ్‍గా డైరెక్టర్ శంకర్ కూతురు వివాహం.. హాజరైన స్టార్ హీరోలు: ఫొటోలు
Monday, April 15, 2024
Project K in Comic-Con: కామిక్ కాన్‍లో ‘ప్రాజెక్ట్ కే’ సందడి: ఫొటోలు
Thursday, July 20, 2023
ప్రముఖులను స్వయంగా ఆహ్వానించి షర్మిల ఇబ్బంది పెడుతోందని బస్సు కండక్టర్ తెలిపింది. బస్సు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో షర్మిలపై బస్ యాజమాన్యం కూడా సీరియస్ అయింది. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా అని మండిపడింది. దీంతో బస్ డ్రైవర్ షర్మిల ఉద్యోగానికి రాజీనామా చేసింది.
Kamal Haasan Car Gift : మహిళా బస్సు డ్రైవర్‌కు కారు గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్
Tuesday, June 27, 2023