kajal-agarwal News, kajal-agarwal News in telugu, kajal-agarwal న్యూస్ ఇన్ తెలుగు, kajal-agarwal తెలుగు న్యూస్ – HT Telugu

Latest kajal agarwal Photos

తమిళ హారర్ మూవీ కరుంగాపియం చిత్రంలో పాపులర్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగులో కాజల్ కార్తీక పేరుతో వచ్చింది. ఇప్పుడు, థియేటర్లలో విడుదలైన సుమారు సంవత్సరం తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

Kajal Karthika OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కాజల్, రెజీనా కలిసి నటించిన హారర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చు?

Monday, April 8, 2024

ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో స‌త్య‌భామ మూవీ చేస్తోంది కాజ‌ల్‌. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా కాజ‌ల్ క‌నిపించ‌బోతున్న‌ది.

Kajal Aggarwal: టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోల సినిమాలు ఇవే!

Saturday, February 17, 2024

భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత తెలుగులో స‌త్య‌భామ సినిమా చేస్తోంది కాజ‌ల్‌. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కాజ‌ల్ క‌నిపిస్తోంది.

Kajal Aggarwal: జైపూర్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో భ‌గ‌వంత్ కేస‌రి హ‌వా - కాజ‌ల్‌కు అవార్డు రావడంపై నెటిజ‌న్ల ట్రోలింగ్‌

Saturday, January 27, 2024

ప్ర‌స్తుతం తెలుగులో స‌త్య‌భామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది కాజ‌ల్‌. ఇందులో కాజ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

Kajal Aggarwal: మినీ స్కర్ట్‌లో కాజ‌ల్ గ్లామ‌ర్ ట్రీట్‌

Wednesday, December 27, 2023

Sreeleela in Saree: చూశారుగా.. చీరలో శ్రీలీల ఎంత ముద్దొస్తోందో? భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేషన్స్ ఈవెంట్ కు ఆమె ఇలా వచ్చింది.

Sreeleela in Saree: చీరలో ముద్దొస్తున్న శ్రీలీల.. ఎంత బాగుందో చూడండి

Monday, October 23, 2023

ప్ర‌స్తుతం తెలుగులో లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో స‌త్య‌భామ సినిమా చేస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది

Kajal Aggarwal: భ‌గ‌వంత్ కేస‌రి నా కెరీర్‌లో స్పెష‌ల్ ఫిల్మ్: కాజ‌ల్ అగ‌ర్వాల్‌

Monday, October 9, 2023

తెలుగులో లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో స‌త్య‌భామ అనే సినిమా చేస్తోంది కాజ‌ల్‌. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కాజ‌ల్ న‌టిస్తోంది.

Kajal Aggarwal Saree Photos: రెడ్ శారీలో అందాల‌తో మ‌తిపోగొడుతోన్న కాజ‌ల్‌

Monday, August 14, 2023

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్యాషన్ విషయంలో అదరగొడుతుంటుంది. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ అయినా అందంతో మెరిసిపోతుంది. తాజాగా చీరలో ధగధగ మెరిసింది చందమామ కాజల్.

Kajal Aggarwal: చీరలో తళుక్కున మెరిసిన అందాల చందమామ కాజల్.. శారీ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!: ఫొటోలు

Saturday, August 5, 2023

అద్భుత నటనతో ఆకట్టుకునే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఫ్యాషన్ విషయంలోనూ సూపర్‌గా ఉంటుంది. సంప్రదాయ దుస్తులు, చీరలు, మోడ్రల్ డ్రెస్‍లు.. ఏం ధరించినా అందంగా కనిపిస్తుంది. తాజాగా ఓ చీరలో మెరిసింది ఈ అందాల చందమామ కాజల్. ఈ ఫొటోలు నెటిజన్ల మనసులను గెలుచుకుంటున్నాయి.

Kajal Aggarwal: చీరలో తళుక్కుమన్న అందాల చందమామ ‘కాజల్’: ఫొటోలు

Sunday, June 25, 2023

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Kajal Agarwal Latest Photoshoot: పువ్వుల డ్రెస్‌లో కాజ‌ల్ గ్లామ‌ర్ విందు

Saturday, October 1, 2022

ప్ర‌స్తుతం మాతృత్వ‌పు బంధాన్ని ఆస్వాదిస్తోంది కాజ‌ల్‌. త‌న‌యుడు నీల్ ఫొటోల‌ను త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

Kajal Aggarwal: స్లిమ్‌లుక్‌లో మాయ‌చేస్తున్న కాజ‌ల్‌

Saturday, September 10, 2022

చేతిలో షాంపేన్ గ్లాస్ పట్టుకొని ఫొటోలకు ఫోజిచ్చింది.

Kajal Aggarwal: కాజల్ ప్రీ బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలు చూశారా…

Sunday, June 19, 2022