janhvi-kapoor News, janhvi-kapoor News in telugu, janhvi-kapoor న్యూస్ ఇన్ తెలుగు, janhvi-kapoor తెలుగు న్యూస్ – HT Telugu

Latest janhvi kapoor Photos

జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ఇలా చాలా క్లోజ్‌గా ఫొటో దిగింది. శిఖర్ భుజాలపై తన తల వాల్చి ఇలా నవ్వుతూ కనిపించింది.

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ కపూర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. పక్కనే అన్నయ్య.. సూపర్ హాట్‌గా దేవర బ్యూటి (ఫొటోలు)

Friday, December 27, 2024

Bollywood Christmas Celebrations: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

Bollywood Christmas Celebrations: ఆలియా నుంచి తృప్తి వరకు.. బాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా?

Wednesday, December 25, 2024

ఖుషీ కపూర్ ధరించిన ఈ డ్రెస్ ధర సుమారుగా రూ. 4.5 లక్షలు ఉంటుందని సమాచారం. తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఈ చీర నిజమైన షో స్టాపర్ గా నిలిచింది. ఈ బ్లౌజ్ డీప్ నెక్‌తో అట్రాక్ట్ చేసింది ఖుషీ కపూర్.

Khushi Kapoor: డైరెక్టర్ కూతురి పెళ్లి వేడుకల్లో 4 డ్రెస్సుల్లో ఖుషీ కపూర్- జాన్వీ కపూర్ చెల్లెలి దుస్తుల ధర ఎంతంటే?

Sunday, December 15, 2024

ఈ నెగెటివ్ కామెంట్స్ చేసిన వారిపై దేవ‌ర హీరోయిన్ జాన్వీక‌పూర్ ఫైర్ అయ్యింది. హాలీవుడ్ సినిమాల వ్యామోహంలో మ‌న సినిమాల్ని త‌క్కువ చేయ‌ద్దు అంటూ కామెంట్స్ చేసింది.

Janhvi Kapoor: హాలీవుడ్ పిచ్చితో మ‌న సినిమాల్ని తక్కువ చేయద్దు - పుష్ప 2 ట్రోల‌ర్స్‌కు జాన్వీ క‌పూర్ ఘాటు రిప్లై

Saturday, December 7, 2024

Janhvi Kapoor Floral Saree: జాన్వీ కపూర్ కు ఓ కసాటా ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తోందట. కానీ దానిని తినకుండా ఓ చీరలా ధరించింది. మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ శారీలో జాన్వీ కనువిందు చేసింది. లేటెస్ట్ ఫొటోషూట్ ను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ కసాటా క్యాప్షన్ ఉంచింది.

Janhvi Kapoor Floral Saree: ఫ్లోరల్ శారీలో జాన్వీ అందాల విందు.. దేవర బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్ చూశారా?

Friday, November 8, 2024

మహిళలకు చీర అందాన్నే కాదు.. నిండుదనాన్ని కూడా ఇస్తుంది. చాలా మంది హీరోయిన్స్ సినిమా పంక్షన్లకి చీరలో రావడం వెనుక కారణమిదే. సినిమా ఇండస్ట్రీలో చీరతో కటిపడేస్తున్న అందాల తారల్ని ఒకసారి చూస్తే…

Actresses in Saree: స్టార్ హీరోయిన్ల చీర సొగసు చూడతరమా.. అందంతో కట్టిపడేస్తున్న ముద్దుగుమ్మలు

Wednesday, November 6, 2024

మ‌జిలీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో మ‌రో మూవీ రానున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Janhvi Kapoor: అక్కినేని హీరోతో జాన్వీకపూర్ రొమాన్స్ - తెలుగులో రొమాంటిక్ ల‌వ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్‌!

Saturday, November 2, 2024

దేవ‌ర మూవీలో తంగం పాత్ర‌లో జాన్వీక‌పూర్ క‌నిపించింది. సినిమాలో ఆమె పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేద‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తోన్నారు.

Janhvi Kapoor: దేవర 2లో జాన్వీ రోల్ లెంగ్త్ పెరగనుందా? - సీక్వెల్ షూటింగ్‌పై డైరెక్ట‌ర్ ఏమ‌న్నాడంటే?

Sunday, September 29, 2024

కమర్షియల్ హిట్ కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె నటించిన దేవర-1 శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకుంది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, దేవర -1 సినిమాతో ఈ అమ్మడి ఆశలు ఆవిరి

Saturday, September 28, 2024

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్‌కి టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెళ్లాయి. కానీ.. ఈ ముద్దుగుమ్మ సౌత్‌లో చేసేందుకు ఇష్టపడలేదు. అయితే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు రావడంతో జాన్వీ మనసు మార్చుకుంది. జాన్వీతో పాటు చాలా మంది బాలీవుడ్ నటులు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Janhvi Kapoor: అందాల ఆరబోతలో అడ్డుచెప్పని జాన్వీ కపూర్, దేవరపైనే గంపెడాశలు!

Tuesday, September 17, 2024

అలనాటి హీరోయిన్, దిగ్గజ నటి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. దేవర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్‍లో ఇప్పటికే కొన్ని చిత్రాలు చేసిన జాన్వీ.. ఇప్పుడు టాలీవుడ్‍లోకి వస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‍గా నటించారు. అయితే, జాన్వీని చూస్తే తనకు శ్రీదేవి గుర్తొచ్చారని ఎన్టీఆర్ చెప్పారు.

Jr NTR on Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ను చూస్తే శ్రీదేవి గుర్తొచ్చారు: జూనియర్ ఎన్టీఆర్

Monday, September 16, 2024

జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే, దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

Janhvi Kapoor Devara: జాన్వీ కపూర్ ఇయర్ రింగ్స్‌కు రూ. 13 లక్షలు.. మరి దేవర ప్రమోషన్స్‌లో కట్టుకున్న చీర ధర ఎంతంటే?

Friday, September 13, 2024

దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఒకప్పుడు సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో  అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరోగా నటించిన దేవర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (సెప్టెంబర్ 10) ముంబైలో జరిగింది.

Janhvi Kapoor about NTR: ఎన్టీఆర్‌తో ఎన్ని సినిమాలైనా చేయాలనుంది: జాన్వీ కపూర్.. ట్రైలర్ లాంచ్‍లో చీరలో మెరిసిన బ్యూటీ

Tuesday, September 10, 2024

Green Celebrities: నార్త్‌ ఇండియాలో హరియాలీ తీజ్ పండుగను బాగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వీటి కోసం గ్రీన్ డ్రెస్‌లు, చీరల్లో ఆడవాళ్లు మెరిసిపోతారు. అలాంటి వాళ్లు ఈ బాలీవుడ్ సెలబ్రిటీల గ్రీన్ లుక్స్ నుంచి స్ఫూర్తి పొందొచ్చు.

Green Celebrities: గ్రీన్ లుక్‌లో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్లు.. రష్మిక నుంచి జాన్వీ వరకు.. ఎవరు అందంగా ఉన్నారు?

Tuesday, August 6, 2024

Janhvi Kapoor Mini Skirt: దేవర మూవీలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా ఇలా సీ బ్లూ కలర్ మినీ స్కర్ట్ లో హొయలు పోయింది. ఈ ఫొటోల్లో ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

Janhvi Kapoor Mini Skirt: మినీ స్కర్ట్‌లో ముద్దొస్తున్న జాన్వీ కపూర్.. అందానికి ఫిదా కావాల్సిందే

Wednesday, July 24, 2024

జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరతో టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍ - డైరెక్టర్ బుచ్చిబాబు చిత్రంలోనూ (RC16)లోనూ జాన్వీ హీరోయిన్‍గా నటించనున్నారు.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమా చేయనున్నారా?

Tuesday, July 16, 2024

2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Janhvi Kapoor: ఉలజ్ ట్రైలర్ లాంచ్‌లో జాన్వీ కపూర్.. డిఫరెంట్ డ్రెస్సులో సెక్సీగా దేవర బ్యూటి ఫొటోలు

Tuesday, July 16, 2024

Anant Ambani Sangeet: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఇప్పటికే రెండుసార్లు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొని పెళ్లికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా జరిగిన సంగీత్ వేడుకలకు ఇషా అంబానీ, ఆలియా భట్, అనన్య పాండే ఇలా వెరైటీ డ్రెస్సుల్లో వచ్చారు.

Anant Ambani Sangeet: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీల సందడి.. ఎవరి డ్రెస్ బాగుందో చూడండి

Saturday, July 6, 2024

పింక్ అండ్ గోల్డ్ చీరలొ నీతా అంబానీ అతిథులకు స్వాగతం పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.

Mameru ceremony: రాధికా మర్చంట్ మామేరు వేడుకలో జాహ్ని కపూర్ సహా సెలబ్రిటీల హంగామా

Wednesday, July 3, 2024

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ రెండో ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‍కు ఆమె వెళ్లారు.

Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ చేతిలో చేయ్యేసి నడిచిన జాన్వీ కపూర్: ఫొటోలు షేర్ చేసిన యంగ్ హీరోయిన్

Tuesday, June 4, 2024