janasena-varahi News, janasena-varahi News in telugu, janasena-varahi న్యూస్ ఇన్ తెలుగు, janasena-varahi తెలుగు న్యూస్ – HT Telugu

Latest janasena varahi Photos

ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి బీజేపీ సహకరిస్తోందని పురందేశ్వరి తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6 వేలు ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయని తెలిపారు. రైతులకు రూ.12,500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైందని పురందేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చిందన్న పురందేశ్వరి కనీసం 30 శాతం మేర ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తికాలేదని మండిపడ్డారు. ఇళ్లిస్తామని పేదలకిచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వ సమాధానమేంటి? అని ప్రశ్నించారు.

AP BJP : సమన్వయం చేసుకుంటాం... జనసేనతో పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Thursday, July 13, 2023

జాతీయ రహదారి నుంచి ఏలూరు వైపు వెళ్లే కూడలి వద్ద గజమాలలతో పవన్ కల్యాణ్ ను సత్కరించారు. అక్కడి వందలాది జనసైనికుల ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా పవన్‌ కల్యాణ్‌ బస ఏర్పాటు చేసిన క్రాంతి ఫంక్షన్‌ హాల్‌ కి చేరుకున్నారు.

Pawan Kalyan : ఏలూరుకు చేరుకున్న పవన్ కల్యాణ్, ఘనస్వాగతం పలికిన జనసైనికులు

Sunday, July 9, 2023

వారాహి రెండో దశ యాత్రపై ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించనున్నారు.

Pawan Kalyan Varahi Yatra : పవన్ వారాహి యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారు, ఈ నెల 9న ఏలూరులో భారీ బహిరంగ సభ

Thursday, July 6, 2023

వైసీపీ విశిష్ట పాలనలో రాష్ట్ర పంటగా గంజాయి.. రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిగా మారిందన్నారు పవన్ కల్యాణ్. వైసీపీ 151 మంది శాసనసభ్యుల్లో చాలామంది బూతుల నోటికి సైలెన్సర్లు లేవని… మీరు పెట్టుకునే వరకూ మా వాళ్లు అలానే చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.

Pawan Kalyan : జగన్... మీ వ్యక్తిగత చిట్టా విప్పితే చెవుల్లోంచి రక్తాలు వస్తాయి

Saturday, July 1, 2023

వంశధార నిర్వాసితుల్లో ఎక్కువ మంది తూర్పుకాపులు ఉన్నారని పవన్ అన్నారు. వాళ్లు వలసలు వెళ్తున్నారన్నారు. దేశంలో ఏ నిర్మాణం వెనుకైనా ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉన్నారన్నారు.

Pawan Kalyan : జనసేన ప్రభుత్వంలో తూర్పుకాపుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం- పవన్ కల్యాణ్

Tuesday, June 27, 2023

జనవాణిలో భాగంగా దివ్యాంగుడి సమస్యలు వింటూ పవన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తన పెన్షన్ ను నిలిపివేసిందని దివ్యాంగుడు తన కష్టాలు చెబుతుంటే చలించిపోయిన జనసేనాని కంటతడి పెట్టుకున్నారు.

Pawan Kalyan : దివ్యాంగుడి సమస్యలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్న పవన్

Saturday, June 17, 2023

యాగం ముగింపు కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌  నాదెండ్ల మనోహర్‌  పాల్గొన్నారు.

In Pics : కదనరంగంలోకి వారాహి, వైభవోపేతంగా ముగిసిన యాగం

Tuesday, June 13, 2023