irctc News, irctc News in telugu, irctc న్యూస్ ఇన్ తెలుగు, irctc తెలుగు న్యూస్ – HT Telugu

Latest irctc Photos

నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది.  గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భూుతంగా ఉంటుంది.

Telangana Tourism : చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలు - హైదరాబాద్ కు పక్కనే ఉండే 'వైజాగ్ కాలనీ' చూడాల్సిందే

Friday, April 26, 2024

TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది IRCTC 'టూరిజం. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.

IRCTC Thailand Tour : ఫ్లైట్ లో 'థాయ్ లాండ్' ట్రిప్ .. ఐల్యాండ్ విజిటింగ్, పట్టాయాలో సఫారీ - ఈ టూర్ ప్యాకేజీ చూడండి

Thursday, April 25, 2024

సమ్మర్ హాలీ డేస్ కేరళలో(Kerala) ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే కల్చరల్ కేరళ పేరుతో ఐఆర్సీటీసీ(IRCTC) హైదరాబాద్ నుంచి 6 రాత్రులు/7 రోజుల ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందుబాటులో తెచ్చింది. ఈ టూర్ లో కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం చూడవచ్చు.

Hyderabad To Kerala : ఈ వేసవిలో కేరళ చూసొద్దామా? హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

Sunday, April 7, 2024

హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.

IRCTC Madhya Pradesh Tour 2024 : 5 రోజుల మధ్యప్రదేశ్ ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Thursday, March 21, 2024

హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. . 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.

IRCTC Kerala Tour 2024 : 6 రోజుల 'కేరళ' ట్రిప్ - హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే స్పెషల్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

Wednesday, March 20, 2024

అరకు అందాలను చూసేందుకు 3 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. 'VIZAG - ARAKU HOLIDAY PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

IRCTC Araku Tour 2024 : 3 రోజుల 'అరకు' ట్రిప్ - తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ, వివరాలివే

Sunday, March 17, 2024

హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'DIVINE KARNATAKA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

IRCTC Karnataka Tour 2024 : 6 రోజుల 'కర్ణాటక' ట్రిప్ - తగ్గిన టూర్ ప్యాకేజీ ధర, ఈ 8 ప్రాంతాలను చూడొచ్చు

Saturday, March 16, 2024

భారతీయ రైల్వే క్యాటరింగ్‌, టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్‌ పోర్టల్‌లో ముందస్తుగా ఆర్డర్‌ చేసిన మీల్స్‌ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకుంది.

IRCTC - Swiggy : స్విగ్గీతో జతకట్టిన IRCTC - ఏపీలోని ఈ 2 రైల్వే స్టేషన్లలో పుడ్ పొందవచ్చు

Sunday, February 25, 2024

విద్యుత్‌ శాఖ సిబ్బంది లైన్‌మెన్లు, బిల్లింగ్‌ సిబ్బంది ఇంటింటికీ వెళుతున్నారు. మీటర్‌ ఎవరి పేరుతో ఉంది….. నెలనెలా ఎన్ని యూనిట్లు వాడుతున్నారు వంటి వివరాలను సేకరిస్తున్నారు.  ఆధార్‌ కార్డు, పాత రేషన్‌ కార్డుల వివరాలను ఐఆర్‌ మెషిన్‌లో అప్‌ లోడ్‌ చేస్తున్నారు.

TS Govt Gruha Jyoti Scheme : 'ఉచిత విద్యుత్ స్కీమ్'.. అర్హులుగా గుర్తించాలంటే కావాల్సిన పత్రాలివే

Friday, February 16, 2024

బెంగళూరు సిటీ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి తెలుగు ప్రయాణికులు వెళ్లాలని అనుకుంటే  బెంగళూరుకు వెళ్తే… అక్కడ్నుంచి ఈ టూర్ లో భాగం కావొచ్చు.

IRCTC Ayodhya Tour : అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా..? బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Thursday, February 15, 2024

ఈ టూర్ కు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాలలని అనుకుంటే ముందుగా పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది ఐఆఆర్ సీటీసీ టూరిజం. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 12వ తేదీన అందుబాటులో ఉంది.

IRCTC Andaman Tour 2024 : అందమైన 'అండమాన్' చూసొద్దామా..! బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ వచ్చేసింది

Wednesday, February 7, 2024

ఇది 8 రోజులు, 7 రాత్రుల ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 283, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఫ్లైట్ జర్నీ ద్వారా టూర్ ఆపరేట్ ఉంటుంది.

IRCTC Tour Package : సిమ్లా, అమృత్ సర్, ధర్మశాల ట్రిప్ - తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Saturday, January 27, 2024

కశ్మీర్ లోని అందాలను చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్ బోట్ అకామడేషన్' పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది

IRCTC Kashmir Tour : 'కశ్మీర్' అందాలను చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - వివరాలివే

Friday, January 26, 2024

4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 28,2024 తేదీన అందుబాటులో ఉంది.

IRCTC Ujjain Tour : ఉజ్జయిని, ఓంకారేశ్వర్ ట్రిప్ - తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Tuesday, January 16, 2024

తొలిరోజు హైదరాబాద్ నుంచి బయల్దేరి… త్రివేండ్రం చేరుకుంటారు.హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. భోజనం అక్కడే చేస్తారు. అనంతరం నేపియర్ మ్యూజియం సందర్శిస్తారు.  త్రివేండ్రంలోనే బస ఉంటుంది.

IRCTC South India Tour : సౌత్ ఇండియాలోని ప్రముఖ ఆలయాలకు వెళ్తారా..? హైదరాబాద్ నుంచి తక్కువ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Monday, January 15, 2024

కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి  మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది

IRCTC Madhya Pradesh Tour : ఖజరహో, గ్వాలియర్ ఫోర్ట్ ను చూశారా..? హైదరాబాద్ నుంచి తాజా టూర్ ప్యాకేజీ వచ్చేసింది

Sunday, January 14, 2024

ఫస్ట్ డే  తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

IRCTC Ooty Tour : ఈ కొత్త ఏడాదిలో 'ఊటీ' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజీ

Saturday, January 13, 2024

అతి తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా వాలెంటైన్స్ డే వేళ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

IRCTC Thailand Tour : 'వాలెంటైన్స్ డే' స్పెషల్ - హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

Wednesday, January 10, 2024

అతి తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది.

IRCTC Shirdi Tour : తగ్గిన 'షిర్డీ' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి తాజా ప్యాకేజీ ఇదే

Sunday, January 7, 2024

హైదరాబాద్  కేరళ కు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.

IRCTC Kerala Tour : హైదరాబాద్ నుంచి అలెప్పీ, మున్నార్ టూర్.. తక్కువ ధరలోనే కొత్త ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే

Wednesday, November 29, 2023