ipl-top-players News, ipl-top-players News in telugu, ipl-top-players న్యూస్ ఇన్ తెలుగు, ipl-top-players తెలుగు న్యూస్ – HT Telugu

Latest ipl top players Photos

IPL All Time Records: ఐపీఎల్ 16 ఎడిషన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లి, ధోనీ, క్రిస్ గేల్, చహల్, వార్నర్, ధావన్ లాంటి వాళ్లు ఈ రికార్డులను క్రియేట్ చేశారు.

IPL All Time Records: ఐపీఎల్ చరిత్రలో ఆల్ రికార్డులు ఇవే.. విరాట్ కోహ్లి నుంచి చహల్ వరకు..

Thursday, March 14, 2024

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి లీగ్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచేది ఎవరన్న చర్చ మొదలైంది. ఈ క్యాప్ గెలిచే అవకాశం ఉన్న టాప్ 5 బ్యాటర్లు ఎవరో చూద్దాం.

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. యశస్వికి ఈసారి ఖాయమేనా? గిల్ పోటీ ఇస్తాడా?

Tuesday, March 12, 2024

IPL 2024 Purple Cap: ఐపీఎల్లో ప్రతి ఏటా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కు పర్పుల్ క్యాప్ అందిస్తారన్న విషయం తెలుసు కదా. ఈ ఏడాది ఆ క్యాప్ అందుకోగలిగిన వారిలో ప్రధానంగా ఐదుగురు ప్లేయర్స్ గురించి ఇక్కడ చూద్దాం. వీళ్లలో అత్యధిక పలికిన మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు)తోపాటు యుజువేంద్ర చహల్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, బుమ్రాలాంటి వాళ్లు ఉన్నారు.

IPL 2024 Purple Cap: ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్.. పర్పుల్ క్యాప్ గెలుస్తాడా.. ఈ నలుగురి నుంచీ పోటీ

Monday, March 11, 2024

ఈ జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన మన్విందర్ సింగ్ బిస్లా ఐదో స్థానంలో ఉన్నాడు. 2012 ఎడిషన్‌లో, అతను చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో KKR ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL Finals : ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

Monday, May 29, 2023

చివరి ఓవర్లో గుజరాత్ గెలుపునకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ శర్మ 6 పరుగులే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్ తెవాటియా వికెట్ కూడా తీశాడు.

GT vs DC IPL 2023 : అగ్ర జట్టుపై అదిరే విజయం.. దిల్లీ ఖాతాలో మూడో గెలుపు

Wednesday, May 3, 2023

ర‌వీంద్ర జ‌డేజా (చెన్నై సూప‌ర్ కింగ్స్‌)-  రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 2021లో ర‌వీంద్ర జ‌డేజా ఈ రికార్డ్ సాధించాడు.

Five sixes in an over: ఐపీఎల్‌లో ఐదు బాల్స్‌లో ఐదు సిక్స్‌లు కొట్టిన ప్లేయ‌ర్స్ వీళ్లే

Monday, April 10, 2023

IPL 2023: ఈ ఐదుగురు క్రికెటర్లకు ఈ ఏడాది ఐపీఎల్లే చివరి సీజన్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు.

IPL 2023 : వీళ్లకు ఇదే చివరి ఐపీఎల్.. క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారా?

Monday, March 27, 2023