investment News, investment News in telugu, investment న్యూస్ ఇన్ తెలుగు, investment తెలుగు న్యూస్ – HT Telugu

Latest investment Photos

మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. SIPలు పెట్టుబడిదారులకు ఈక్విటీ మార్కెట్(Equity Market) అందించే సగటు రాబడిని పొందే అవకాశాన్ని అందిస్తాయి. సిప్ లతో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా, పెట్టుబడిదారులు కాలక్రమేణా గణనీయమైన కార్పస్‌ను ఏర్పాటుచేసుకుంటారు.

How To Become Rich : రూ.5 వేల నెలవారీ సిప్ తో రూ.5.22 కోట్లు-మ్యూచువల్ ఫండ్ లో ఇలా పెట్టుబడి పెడితే!

Monday, April 15, 2024

2009: 2009 ఎన్నికలకు 6 నెలల ముందు 2683 వద్ద ఉన్న ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. ఫలితాల సమయానికి 36.9శాతం మేర పెరిగి 3,672 వద్దకు చేరింది. అక్కడి నుంచి ఆరు నెలలకు ఇంకో 36.1శాతం పెరిగి 4,999 లెవల్స్​కి చేరింది. అంతేకాదు.. ఫలితాల నుంచి ఏడాది కాలంలోనే ఏకంగా 86.3శాతం పెరిగింది నిఫ్టీ.

లోక్​సభ ఎన్నికల సమయంలో స్టాక్​ మార్కెట్​ ఎలా పనిచేసింది? ఈసారి మళ్లీ అదే రిపీట్​!

Saturday, March 16, 2024

స్టాక్​ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒడుదొడుకులు సహజం. ఎప్పుడూ మార్కెట్​లోనే ఉండాలని భావించడం బదులు.. అవకాశాలు ఎక్కడ దొరుకుతాయనే వాటిపై దృష్టి పెట్టండి. రంగాల వారీగా కాకుండా స్టాక్ మార్కెట్ క్యాప్​ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోండి.

Best investment strategy : 2024లో ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే.. స్టాక్​ మార్కెట్​లో భారీ సంపద!

Sunday, January 28, 2024

Kamdhenu: కామధేను సంస్థ డిసెంబర్‌లో 27% పెరుగుదలను నమోదు చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 55 % లాభపడింది. గత 1 సంవత్సరంలో, ఈ స్టాక్ 40.5% పెరిగింది. ఈ స్టాక్ జనవరి 23, 2024న దాని రికార్డు గరిష్ట స్థాయి అయిన రూ. 620.05 కి చేరింది. అక్టోబర్ 26, 2023న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ. 259.95 నుండి 138% పెరిగింది. కామధేను లిమిటెడ్ KAMDHENU బ్రాండ్ పేరుతో థర్మో మెకానికల్ ట్రీట్‌మెంట్ (TMT) బార్‌లు, స్ట్రక్చరల్ స్టీల్, పెయింట్‌లు, అనుబంధ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్, పంపిణీ కార్యకలాపాల్లో ఉంది.

5 stocks with 50 percent growth: ఈ జనవరిలో 50 శాతం పైగా పెరిగిన 6 స్టాక్స్ ఇవి..

Tuesday, January 23, 2024

ఇలా చేస్తే.. 20ఏళ్లల్లో మీ ఇన్​వెస్టమెంట్​ వాల్యూ రూ. 1.04కోట్లుగా మారుతుంది. ఇదే కాంపౌండింగ్​కి ఉన్న పవర్​! ఇంకో 10ఏళ్లతో పాటు ఇలాగే ఇన్​వెస్ట్​ చేస్తూ వెళితే.. మీ సంపద రూ. 6.69కోట్లు అవుతుంది.

నెలకు రూ. 10వేల జీతంతో రూ. 1 కోటి సంపాదన- ఈ స్ట్రాటజీతో!

Monday, January 8, 2024

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 58,100గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 63,380 ఉంది. కేజీ వెండి ధర రూ. 78,000గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Friday, January 5, 2024

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతియేటా మన జీతం పెరుగుతుంది కాబట్టి.. దానిని కూడా 50-30-20 రూల్​తో విభజించి, ఆ డబ్బులను కూడా ఇన్​వెస్ట్​ చేయాలి. అంటే.. ఇప్పుడు రూ. 3వేల ఉన్న ఇన్​వెస్ట్​మెంట్​ని​ ప్రతియేటా పెంచుకుంటూ వెళ్లాలి.

నెలకు రూ. 15వేల జీతంతో రూ. 1 కోటి సంపాదించండి ఇలా..!

Thursday, January 4, 2024

ఆర్థిక సమస్యలు దూరమవ్వాలంటే.. మనం మన జీతాన్ని బడ్జెట్​ వేసుకోవాలి. ఎంత జీతం వస్తోంది, దేనికి ఎంత ఖర్చు అవుతోంది అన్న వాటిపై పట్టు ఉండాలి. ఇక్కడే.. ఈ 50-30-20 రూల్​ ఉపయోగపడుతుంది.

ఫైనాన్షియల్​ ఫ్రీడం కావాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఏకైక విషయం..

Wednesday, January 3, 2024

Cyient: సైయెంట్: ఈ మిడ్-క్యాప్ IT స్టాక్‌పై బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది, దీని టార్గెట్ ధర రూ. 3,000, ఇది 28% అప్‌సైడ్‌ను సూచిస్తుంది. ER&D సేవల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కంపెనీకి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ బుక్ కూడా ఆశాజనకంగా ఉంది.

2024 stock picks: ఈ స్టాక్స్ తో 2024లో కనీసం 33 శాతం లాభాలు గ్యారెంటీ..

Thursday, December 28, 2023

Indian Bank: ఇండియన్ బ్యాంక్ స్టాక్ కు బ్రోకరేజ్ సంస్థ రూ. 497 టార్గెట్ ధరగా పేర్కొంది. ఇది 20% పెరుగుదలను సూచిస్తుంది. అడ్వాన్సులు, డిపాజిట్లలో ఆరోగ్యకరమైన వృద్ధితో పాటు అసెట్ క్వాలిటీలో మెరుగుదలని బ్యాంక్ సాధించింది. డిజిటల్ బ్యాంకింగ్‌ ద్వారా వ్యాపారాన్ని వ్యూహాత్మకంగా విస్తరిస్తోంది.

Top 10 stocks for 2024: వచ్చే ఏడాది ఈ టాప్ 10 స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ..

Wednesday, December 27, 2023

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 57,400గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 62,620గా ఉంది. కేజీ వెండి ధర రూ. 80,000గా ఉంది.

Gold price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Tuesday, December 19, 2023

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 58,850గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 64,200గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 83,500గా ఉంది.

Gold price today : బంగారం భగభగ! తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా..

Tuesday, December 5, 2023

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 57,700- రూ. 62,950గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,250గాను.. కేజీ వెండి రేటు రూ. 82,500గాను కొనసాగుతున్నాయి.

Gold price today : హైదరాబాద్​, విజయవాడలో నేటి బంగారం ధరలు ఇలా..!

Saturday, December 2, 2023

గొప్ప తెలివితేటలు ఉన్నవారు మాత్రమే స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జిస్తారనేది అపోహ మాత్రమే. నిజానికి గొప్ప తెలివితేటలు, ఐక్యూ ఉన్నవారు విఫల పెట్టుబడిదారులుగా మిగిలిన ఉదాహరణలు చాలా ఉన్నాయి.

share market tips: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Wednesday, November 29, 2023

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ స్టాక్ ను రూ. 565-585 శ్రేణిలో రూ. 725 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫార్సు చేస్తోంది, ఇది 27% పెరుగుదలను సూచిస్తుంది. SBI గత త్రైమాసికాల్లో కోర్ నిర్వహణ పనితీరు, ఆస్తి నాణ్యత రెండింటిలోనూ మంచి ఫలితాలను సాధించింది.

SBI, L&T and more: ఈ దీపావళికి ఐసిఐసిఐ డైరెక్ట్ సిఫారసు చేస్తున్న 7 స్టాక్స్

Wednesday, November 8, 2023

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.95% నుంచి 5.35% వడ్డీ,  1 - 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% నుంచి 7.25% వడ్డీ, 2- 3 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8% వడ్డీ, మూడు నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5%, ఐదేళ్లకు పైగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% వడ్డీ లభిస్తుంది.

Highest FD Interest Rate: ఏ బ్యాంక్ లో ఎఫ్ డీ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది?

Thursday, October 26, 2023

PI Industries: ఎరువులు, పురుగుమందులను ఉత్పత్తి చేసే కంపెనీ పీ ఐ ఇండస్ట్రీస్. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ల్లో ఇది బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్. సమీప భవిష్యత్తులో ఇది 30% వరకు రిటర్న్స్ ఇస్తుందని అంచనా.

Navratri picks: ఈ పండుగ సీజన్ లో ఈ స్టాక్స్ తో లాభాలు పొందండి..

Friday, October 20, 2023

Gautam Adani :భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. అదానీ గ్రూప్ పవర్ జనరేషన్, అగ్రిబిజినెస్, రియల్ ఎస్టేట్, ఓడరేవులు మరియు రక్షణ పరికరాల తయారీతో సహా వివిధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Top 10 Rich Indians: వీరే భారత్ లోని టాప్ 10 సంపన్నులు

Friday, October 13, 2023

Jio Financial Services: ఇది స్టాక్ మార్కెట్లో కొత్తగా లిస్ట్ అయిన బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థ (NBFC). ఈ జియో ఫైనాన్షియల్ షేర్ టార్గెట్ ప్రైస్ రూ. 375. అంటే దాదాపు 48% వృద్ధి. రిలయన్స్ గ్రూప్ లో భాగంగా ఉన్న ఈ సంస్థకు నెట్ వర్క్ బేస్ వల్ల అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి.

5 top stock picks: ‘ఈ ఐదు స్టాక్స్ తో 57 శాతం వరకు రిటర్న్ గ్యారెంటీ’- గ్లోబ్ రీసెర్చ్ హామీ

Friday, September 15, 2023

NHPC: నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ధర రూ.50 నుంచి రూ. 51 మధ్య ఉంది. ఈ కంపెనీ షేర్లను ఇప్పుడు కొనుగోలు చేస్తే కనీసం మూడు నెలల్లో ఇది రూ. 62 నుంచి రూ. 72 వరకు చేరే అవకాశం ఉందని ఎల్కెపి సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది.

Top PSU stocks: ఆరు నెలల్లో కనీసం 40 శాతం రిటర్న్స్ ను ఇచ్చే ప్రభుత్వ రంగ స్టాక్స్ ఇవే..

Thursday, August 17, 2023