indian cricket team
తెలుగు న్యూస్  /  అంశం  /  భారత క్రికెట్ జట్టు

Latest indian cricket team Photos

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‍ను భారత్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా నేడు (మార్చి 9) జరిగిన ఫైనల్‍లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‍పై గెలిచింది. 12ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‍ను భారత్ దక్కించుకుంది. మూడోసారి ఈ టైటిల్ సొంతం చేసుకుంది.

Team India: స్టంప్‍లతో కోలాటమాడిన రోహిత్, కోహ్లీ.. రాహుల్‍ను ఎత్తిన జడేజా.. గ్రౌండ్‍లో గంగ్నమ్ డ్యాన్స్: ఫొటోలు

Sunday, March 9, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో ఇక సెమీ ఫైనల్స్ సమరం జరగనుంది. తొలి సెమీస్‍లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్ కోసం ఈ రెండు జట్లు పోటీపడనున్నాయి.

IND vs AUS Semi Final Live Streaming: భారత్, ఆస్ట్రేలియా సెమీస్ సమరం.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇలా.. మ్యాచ్ లైవ్ ఎక్కడ!

Monday, March 3, 2025

2023 వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో టీమిండియాకు తిరుగులేదు. ఆడిన 9 మ్యాచ్ ల్లోనూ గెలిచి టాప్ ప్లేస్ తో సెమీస్ చేరుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-ఎలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయంతో భారత్ సెమీస్ బెర్తు పట్టేసింది.

Champions Trophy Semifinal: సేమ్ సీన్ రిపీట్.. 2023 వన్డే ప్రపంచకప్ లో.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో..అవే నాలుగు జట్లు

Saturday, March 1, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత్ సెమీఫైనల్ చేరుకుంది. గ్రూప్-ఎ లో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ పై ఆ జట్టు విజయాలు సాధించింది. ఈ టోర్నీ చరిత్రలో టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టడం ఇది ఆరోసారి.

Team India in ICC Tourney: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో టీమిండియా.. నాకౌట్ కు ఎన్నోసారంటే? ఐసీసీ టోర్నీల్లో రికార్డులివే!

Tuesday, February 25, 2025

Champions Trophy Points Table: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సెమీ ఫైనల్ చేరింది. గ్రూప్ ఎలో రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన మన్ టీమ్ రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ 0.647గా ఉంది.

Champions Trophy Points Table: ఛాంపియన్స్ ట్రోఫీ లేటస్ట్ పాయింట్ల టేబుల్ ఇలా.. సెమీస్‌లోకి ఇండియా, న్యూజిలాండ్..

Monday, February 24, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు జోరుమీదుంది. గ్రూప్-ఎ లో వరుసగా రెండు విజయాలతో సెమీస్ లో చోటు దాదాపుగా ఖాయం చేసుకుంది. ముఖ్యంగా పాకిస్థాన్ పై గెలిచిన తీరు రోహిత్ సేనను టైటిల్ ఫేవరెట్ గా మరింత గా పరిగణించేలా చేసింది.

Champions Trophy India: వరుస విజయాలు.. జోరుమీదున్న బ్యాటర్లు.. అదరగొడుతున్న బౌలర్లు.. భారతే ఫేవరెట్

Monday, February 24, 2025

రోహిత్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్ గా 100 విజయాలు అందుకున్నాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా వంద మ్యాచ్ ల్లో గెలిచింది. మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ కెప్టెన్సీలో 138 మ్యాచ్ లాడిన భారత్ 35 ఓటములు ఖాతాలో వేసుకుంది. రెండు మ్యాచ్ లు డ్రా కాగా.. ఒకటి టై అయింది.

Rohit Sharma Record: కెప్టెన్ గా రోహిత్ 100.. హిట్ మ్యాన్ అరుదైన రికార్డు.. ఎలీట్ లిస్ట్ లో చోటు

Friday, February 21, 2025

టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పై స్పిన్ దళాన్ని నడిపించే బాధ్యత ఉంది. సీనియర్ స్పిన్నర్ గా అతను జట్టు విజయాల్లో కీలక పాత్ర  పోషిస్తున్నాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ లోనూ సత్తాచాటే జడేజా 199 వన్డేల్లో 2779 పరుగులు, 226 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

Teamindia: స్పిన్ ఎటాక్ లో తగ్గేదేలే.. భారత జట్టులోఅయిదుగురు స్పిన్నర్లు.. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా

Wednesday, February 12, 2025

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేశాడు. ట్రై సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో వన్డేలో కేన్ మామ ఈ ఫీట్ అందుకున్నాడు. ఆ మ్యాచ్ లో అతను అజేయ శతకంతో చెలరేగాడు. 113 బంతుల్లో 133 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.

virat vs kane: విరాట్ వర్సెస్ విలియమ్సన్.. కోహ్లి రికార్డును బద్దలుకొట్టిన కేన్ మామ.. ఆ స్టాట్స్ చూసేయండి

Tuesday, February 11, 2025

ఇంగ్లండ్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చడాన్ని ఎంజాయ్ చేసే జడేజా ఆ జట్టుపై ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఇంగ్లండ్, భారత్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర నమోదు చేశాడు.

Jadeja Record: రికార్డుల జడ్డూ.. ఇంగ్లండ్ ను తిప్పేసే మాయావి.. 6000 పరుగులు.. 600 వికెట్లు

Friday, February 7, 2025

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్‍తో తొలి వన్డేకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా మ్యాచ్ ఆడలేకపోయాడు. ఈ వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‍లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తదుపరి రెండో వన్డే కటక్ వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 9) జరగనుంది.

Virat Kohli: రెండో వన్డేకు కోహ్లీ రెడీ.. మరి ఎవరిని తప్పిస్తారు!

Friday, February 7, 2025

భారత యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ గతేడాది 2024లో టీ20ల్లో అదరగొట్టాడు. అద్భుత బౌలింగ్ చేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‍ టైటిల్‍ను టీమిండియా కైవసం చేసుకోవడంలో ఓ కీలకపాత్ర పోషించాడు. దీంతో అర్షదీప్‍‍కు ఐసీసీ అవార్డు దక్కింది.

Arshdeep Singh: బాబర్, హెడ్‍ను ఓడించిన అర్షదీప్ సింగ్.. ఐసీసీ టీ20 అవార్డు కైవసం చేసుకున్న భారత పేసర్

Saturday, January 25, 2025

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‍లో ఉన్నారు. వరుసగా విఫలమవుతున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍లో.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఫెయిల్ అయ్యారు. ఈ రెండు సిరీస్‍ల్లో టీమిండియాకు పరాజం ఎదురైంది. దీంతో ఇక రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. విమర్శలు ఎక్కువవుతున్నాయి.

Yuvraj Singh: రోహిత్, కోహ్లీ ఫామ్‍పై స్పందించిన యువరాజ్ సింగ్.. అవి మరిచిపోవద్దంటూ..

Tuesday, January 7, 2025

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‍లో నాలుగో మ్యాచ్‍లో నేడు (డిసెంబర్ 30) టీమిండియా 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 1-2తో సిరీస్‍లో వెనుకబడింది.

WTC Final India Scenario: ఇండియాకు ఇంకా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవమే! ఏం చేయాలంటే..

Monday, December 30, 2024

విరాట్ కోహ్లీ ఔట్ అవటంతో అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ షాక్ అయ్యారు. స్టాండ్స్‌ నుంచి మ్యాచ్ చూస్తున్న ఆమె విరాట్ స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి ఔటవటంతో స్టన్ అయ్యారు. నమ్మలేకున్నాననేలా బాధగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.

Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లీ ఔట్ అవడంతో స్టన్ అయిన అనుష్క శర్మ.. వైరల్ అవుతున్న రియాక్షన్

Monday, December 30, 2024

భారత యంగ్ బ్యాటర్, తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి.. అరంగేట్రం చేసిన తొలి సిరీస్‍లోనే.. ఆస్ట్రేలియా గడ్డపై శతకం చేసి అదరగొట్టాడు. ఆసీస్‍తో మెల్‍బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో అద్భుత సెంచరీ చేయడంతో పాటు కష్టాల్లో ఉన్న టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు. ఈ టెస్టు నాలుగో రోజు ఆట ముగిశాక నేడు (డిసెంబర్ 29) మీడియాతో నితీశ్ మాట్లాడాడు.

Nitish Kumar Reddy: వారు తప్పని నిరూపించాలని అనుకున్నా: నితీశ్ కుమార్ రెడ్డి

Sunday, December 29, 2024

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. పూర్తి షెడ్యూల్‍ను ఐసీసీ నేడు వెల్లడించింది. గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్‍ను ఇక్కడ తెలుసుకోండి.

Champions Trophy India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‍ల షెడ్యూల్ ఇదే.. పాక్‍తో పోరు ఎప్పడంటే.. లైవ్ ఎక్కడ?

Tuesday, December 24, 2024

Ashwin Retirement: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన కాసేపటికే ఈ విషయాన్ని బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించింది. నిజానికి టీ సమయంలో అశ్విన్ ను కోహ్లి హగ్ చేసుకున్నప్పుడే ఈ అనుమానం వచ్చింది. అంతకుముందు అతనితో అశ్విన్ చాలాసేపు మాట్లాడాడు.

Ashwin Retirement: సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన రవిచంద్రన్ అశ్విన్.. కోహ్లితో చాలాసేపు మాట్లాడిన తర్వాతే..

Wednesday, December 18, 2024

202 పరుగుల ఛేదనని దక్షిణాఫ్రికా చాలా దూకుడుగా ప్రారంభించింది. ఆ జట్టు కెప్టెన్ ఆడెన్ మార్‌క్రమ్ ఫస్ట్ రెండు బంతుల్నీ వరుసగా 4, 4గా తరలించాడు. కానీ.. మూడో బంతికే అతడ్ని  అర్షదీప్ సింగ్ ఔట్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు.

IND vs SA 1st T20 Match Highlights: బౌండరీతో మొదలెట్టిన దక్షిణాఫ్రికా.. గొడవతో ముగించిన భారత్, మ్యాచ్ స్కోర్, హైలైట్స్

Saturday, November 9, 2024

విరాట్ కోహ్లీ ఈరోజు (నవంబరు 5)న తన 36వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. అనుష్క శర్మతో అతని వైవాహిక జీవితం కూడా ఈ నవంబరుతో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. పెళ్లి అయితే..  ఏడేళ్ల క్రితం అయ్యింది.. కానీ  వీరిద్దరి మధ్య బంధం 11 ఏళ్లుగా కొనసాగుతోంది.

Virat Kohli: అనుష్క శర్మ కంటే ముందు ఆ హీరోయిన్‌తో విరాట్ రొమాన్స్, కోహ్లీ పెళ్లి అయ్యే వరకూ ముద్దుగుమ్మ గప్‌చుప్!

Tuesday, November 5, 2024