india-vs-pakistan News, india-vs-pakistan News in telugu, india-vs-pakistan న్యూస్ ఇన్ తెలుగు, india-vs-pakistan తెలుగు న్యూస్ – HT Telugu

Latest india vs pakistan Photos

Women's T20 World Cup Points Table: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 6) పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఇండియన్ టీమ్ గ్రూప్ ఎలో 4వ స్థానంలో ఉంది. ఇండియా చేతుల్లో ఓడినా పాక్ టీమ్ మాత్రం మెరుగైన నెట్ రన్‌రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి రెండు స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. భారత్ సెమీస్ చేరాలంటే మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాలి. అందులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా ఓ మ్యాచ్ లో ప్రత్యర్థిగా ఉంది.

Women's T20 World Cup Points Table: పాకిస్థాన్‌పై గెలిచినా ఇండియా నాలుగో స్థానంలోనే.. లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇలా..

Monday, October 7, 2024

మహిళల టీ20 ప్రపంచకప్‍లో కీలకమైన పోరుకు భారత జట్టు రెడీ అయింది. పాకిస్థాన్‍తో హైవోల్టేజ్ సమరానికి సంసిద్ధమైంది. దుబాయి వేదికగా రేపు (అక్టోబర్ 6) మెగాటోర్నీలో టీమిండియా, పాక్ మధ్య గ్రూప్-ఏ మ్యాచ్ జరగనుంది.

INDW vs PAKW T20 World Cup: టీ20 ప్రపంచకప్‍లో భారత్, పాకిస్థాన్ పోరు.. మ్యాచ్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Saturday, October 5, 2024

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో పాకిస్థాన్‍పై టీమిండియా విజయం సాధించింది. బ్యాటింగ్‍లో విఫలమైనా బౌలింగ్‍లో సత్తాచాటి చిరకాల ప్రత్యర్థి పాక్‍ను చిత్తుచేసింది. ఓడిపోతుందనుకున్న దశ నుంచి అద్భుతంగా పుంజుకొని పాకిస్థాన్‍ను కుప్పకూల్చింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం (జూన్ 9) జరిగిన ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమి పాలైంది. టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది.

IND vs PAK: అదరగొట్టిన పంత్.. బుమ్రా సూపర్ బౌలింగ్.. ఆఖర్లో చేతులెత్తేసిన పాక్: మ్యాచ్‍లో హైలైట్స్ ఇవే

Monday, June 10, 2024

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ సమరానికి అంతా సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు నిరీక్షిస్తున్న గ్రూప్- ఏ పోరు న్యూయార్క్‌లోని నసావూ స్టేడియంలో ఆదివారం (జూన్ 9) జరగనుంది.

IND vs PAK: టీమిండియా మార్పుల్లేకుండానే బరిలోకి దిగనుందా? తుది జట్లు ఎలా ఉండొచ్చంటే..

Saturday, June 8, 2024

IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే అందరి కళ్లూ విరాట్ కోహ్లిపైనే ఉంటాయనడంలో సందేహం లేదు. అందులోనూ అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఈ కీలకమైన మ్యాచ్ లో అతడు ఎలా రాణిస్తాడన్నదానిపైనే ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు.

IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో విజేతను తేల్చేవి ఈ ఐదు అంశాలే

Saturday, October 14, 2023

Asia Cup Super 4 Points Table: వన్డేలలో పాకిస్థాన్ పై అత్యుత్తమ విజయం సాధించిన భారత్.. ఆసియా కప్ సూపర్ 4 పాయింట్ల టేబుల్లోనూ టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో రెండు పాయింట్లు సాధించడంతోపాటు నెట్ రన్‌రేట్ కూడా చాలా బాగుంది.

Asia Cup Super 4 Points Table: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా

Tuesday, September 12, 2023

ఆసియాకప్ 2023 టోర్నీ సూపర్ ఫోర్ స్టేజ్‍లో సెప్టెంబర్ 10న పాకిస్థాన్‍తో తలపడనుంది భారత్. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు నేడు (సెప్టెంబర్ 7) నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు.

IND vs PAK: తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన భారత ఆటగాళ్లు.. కేఎల్ రాహుల్ కూడా..

Thursday, September 7, 2023

Asia Cup 2023 Super Four Schedule: ఆసియా కప్ 2023 లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక బుధవారం (సెప్టెంబర్ 6) నుంచి సూపర్ 4 మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్ ఎ నుంచి ఇండియా, పాకిస్థాన్.. గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ టీమ్స్ సూపర్ 4 చేరుకున్నాయి.

Asia Cup 2023 Super Four Schedule: ఆసియా కప్ సూపర్ 4 పూర్తి షెడ్యూల్ ఇదే.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

Wednesday, September 6, 2023

ఆసియాకప్‍ 2023 క్రికెట్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్థాన్ రేపు (సెప్టెంబర్ 2) శ్రీలంక వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‍లో నేడు ఇద్దరు భారత క్రికెట్ అభిమానులు శరీరాలకు జెండాల రంగులు పూసుకొని సందడి చేశారు.

India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్.. శరీరానికి జెండా రంగులు పూసుకొని ఫ్యాన్స్ హంగామా: ఫొటోలు

Friday, September 1, 2023

India vs Pakistan: పాకిస్థాన్‌తో జరిగిన చివరి 5 వన్డేల్లో రోహిత్ శర్మనే టాప్ బ్యాటర్ గా నిలిచాడు. కోహ్లిని మించి రోహిత్ పరుగులు సాధించాడు. రోహిత్ 5 మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్ లో సున్నా పరుగులకే ఔటయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించాడు. మిగిలిన 2 మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ దాటాడు. అందులో ఒకదాంట్లో 90లు కూడా దాటడం విశేషం. పాకిస్థాన్ తో చివరి ఐదు వన్డేల్లో రోహిత్ ఏకంగా 394 రన్స్ చేయడం విశేషం.

India vs Pakistan: కోహ్లి కాదు.. రోహిత్ అంటేనే పాకిస్థాన్‌కు భయం.. ఇదే నిదర్శనం

Friday, September 1, 2023

Team India Schedule in WC 2023: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆడుతుంది. ఇండియా ఆడే మ్యాచ్ లు అన్నీ డేనైట్ మ్యాచ్ లే. ఇవి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.

Team India Schedule in WC 2023: వరల్డ్‌కప్‌లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎవరితో ఎప్పుడంటే?

Tuesday, June 27, 2023

టీ20ల్లో టాప్-5లో నిలిచిన మ్యాచ్‌లు ఇవే

Top 5 matches in T20 world cup 2022: ఈ ప్రపంచకప్‌లో ఈ 5 మ్యాచ్‌లను అస్సలు మరువలేం.. ఏంటంటే?

Tuesday, November 8, 2022

విరాట్ కోహ్లి

IND vs PAK Match Highlights: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ హైలైట్స్‌

Monday, October 24, 2022

ఆసియా కప్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం తీవ్ర పోటీ

Asia Cup T20: ఈ ఐదుగురి మధ్య ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ కోసం తీవ్ర పోటీ.. ఎవరెవరంటే?

Tuesday, August 16, 2022

ఆసియా కప్‌ను ఎక్కువగా భారతే గెలిచింది. ఇప్పటి వరకు 7 సార్లు విజేతగా నిలిచింది. ఈ సారి తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే జరగనుంది. కాబట్టి టీమిండియా జాగ్రత్తగా ఆరంభించాల్సి ఉంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

IND vs PAK: దాయాదుల మధ్య పోరు.. ఈ ముగ్గురిపై ఓ లుక్కేయాలి గురు..!

Thursday, August 11, 2022