india-vs-australia News, india-vs-australia News in telugu, india-vs-australia న్యూస్ ఇన్ తెలుగు, india-vs-australia తెలుగు న్యూస్ – HT Telugu

Latest india vs australia Photos

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍లో 1-3తో భారత్ ఓటమి పాలైంది. సిడ్నీలో జరిగిన ఆఖరు టెస్టులో నేడు (జనవరి 5) టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడింది. అయితే, ఈ సిరీస్‍లో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ చేశాడు. బంతితో అనితర సాధ్యమైన పోరాటం చేశాడు.

Jasprit Bumrah: బుమ్రా.. ది వారియర్: 908 బంతులు.. 32 వికెట్లు.. ఓడినా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: వివరాలివే

Sunday, January 5, 2025

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ చేసిన క్రికెట‌ర్‌గా ఈ టెస్ట్‌ ద్వారా పంత్ రికార్డ్ అరుదైన రికార్డ్ నెల‌కొల్పాడు. 1975లో రాయ్ ఫ్రెడ్రిక్స్ నెల‌కొల్పిన (33 బాల్స్‌లో) యాభై ఏళ్ల క్రితం నాటి రికార్డును బ్రేక్ చేశాడు.

Rishabh Pant: ఐదో టెస్ట్‌లో 29 బాల్స్‌లో రిష‌బ్ పంత్ హాఫ్ సెంచ‌రీ - యాభై ఏళ్ల రికార్డ్ బ్రేక్‌

Saturday, January 4, 2025

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో టెస్టు సిరీస్‍లో భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‍తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టుకు కెప్టెన్సీ చేస్తున్న బుమ్రా.. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో చరిత్ర సృష్టించాడు.

Jasprit Bumrah: 46 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన బుమ్రా.. గాయంతో బయటికి వెళ్లిన భారత స్టార్.. కెప్టెన్‍గా కోహ్లీ

Saturday, January 4, 2025

Ind vs Aus 5th Test Day 1: సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరోసారి విఫలమయ్యారు టీమిండియా బ్యాటర్లు. టాపార్డర్ చేతులెత్తేయగా.. మిడిలార్డర్ లో రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జడేజా 26 రన్స్ చేశాడు. కోహ్లి 17 పరుగులకే ఔటై నిరాశ పరిచాడు.

Ind vs Aus 5th Test Day 1: మళ్లీ చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు.. చివర్లో కాస్త రిలీఫ్ ఇచ్చిన బుమ్రా.. ఫొటోల్లో..

Friday, January 3, 2025

టీమిండియాపై ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో విజయం సాధించింది. మెల్‍బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‍లో గెలిచి ఐదు టెస్టుల సిరీస్‍లో 2-1తో ముందంజ వేసింది ఆసీస్. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‍లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా శుక్రవారం (జనవరి 3) నుంచి జరగనుంది. రెండు జట్లకు ఈ ఏడాది 2025లో ఇదే మొదటి పోరు. ఈ మ్యాచ్‍లో ఆస్ట్రేలియా ప్లేయర్లు పింక్ క్యాప్స్ ధరించనున్నారు.

IND vs AUS 5th Test: ఐదో టెస్టులో పింక్ క్యాప్‍లు ధరించనున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకిలా?

Wednesday, January 1, 2025

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‍లో నాలుగో మ్యాచ్‍లో నేడు (డిసెంబర్ 30) టీమిండియా 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 1-2తో సిరీస్‍లో వెనుకబడింది.

WTC Final India Scenario: ఇండియాకు ఇంకా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవమే! ఏం చేయాలంటే..

Monday, December 30, 2024

విరాట్ కోహ్లీ ఔట్ అవటంతో అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ షాక్ అయ్యారు. స్టాండ్స్‌ నుంచి మ్యాచ్ చూస్తున్న ఆమె విరాట్ స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి ఔటవటంతో స్టన్ అయ్యారు. నమ్మలేకున్నాననేలా బాధగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.

Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లీ ఔట్ అవడంతో స్టన్ అయిన అనుష్క శర్మ.. వైరల్ అవుతున్న రియాక్షన్

Monday, December 30, 2024

భారత యంగ్ బ్యాటర్, తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి.. అరంగేట్రం చేసిన తొలి సిరీస్‍లోనే.. ఆస్ట్రేలియా గడ్డపై శతకం చేసి అదరగొట్టాడు. ఆసీస్‍తో మెల్‍బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో అద్భుత సెంచరీ చేయడంతో పాటు కష్టాల్లో ఉన్న టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు. ఈ టెస్టు నాలుగో రోజు ఆట ముగిశాక నేడు (డిసెంబర్ 29) మీడియాతో నితీశ్ మాట్లాడాడు.

Nitish Kumar Reddy: వారు తప్పని నిరూపించాలని అనుకున్నా: నితీశ్ కుమార్ రెడ్డి

Sunday, December 29, 2024

భారత బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలుగోడి సత్తాచాటాడు. మెల్‍బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. అంతర్జాతీయ కెరీర్లో తన తొలి శతకం చేశాడు. తన తొలి సిరీస్‍లోనే సెంచరీ సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా 176 బంతుల్లో 105 పరుగులు చేశాడు నితీశ్.

Nitish Kumar Reddy Record: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్.. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారత్ ప్లేయర్

Saturday, December 28, 2024

Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ ఫాలో ఆన్ తప్పించుకోవడానికి టీమిండియా పోరాడుతోంది. అయితే రెండో రోజు తొలి సెషన్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ, కొత్త బాల్ ను సరిగా వాడుకోవడంలో విఫలమవడంపై మాజీ క్రికెటర్లు గవాస్కర్, రవిశాస్త్రి, ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Rohit Sharma: రోహిత్ శర్మది చెత్త కెప్టెన్సీ.. నమ్మకం లేకపోతే ఎందుకు తీసుకున్నావ్: కెప్టెన్‌పై మాజీ క్రికెటర్లు సీరియస్

Friday, December 27, 2024

Boxing Day Test Record: ఆస్ట్రేలియాలోని ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రతి ఏటా బాక్సింగ్ డే టెస్టు జరగడం సహజం. ఈ మ్యాచ్ చూడటానికి తొలి రోజు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తుంటారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి రోజు ఏకంగా 87,242 మంది రావడం విశేషం. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం.

Boxing Day Test Record: బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఎంసీజీలో 87242 మంది ప్రేక్షకులు.. అన్ని రికార్డులు బ్రేక్

Thursday, December 26, 2024

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా మరో మైల్‍స్టోన్‍ అధిగమించేందుకు రెడీ అయ్యాడు. టెస్టు క్రికెట్‍లో 200 వికెట్ల మైలురాయికి కేవలం ఆరు వికెట్ల దూరంలోనే బుమ్రా ఉన్నాడు. మెల్‍బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు (డిసెంబర్ 26) నాలుగో టెస్టు మొదలుకానుంది.

Jasprit Bumrah IND vs AUS: మరో మైల్‍స్టోన్‍కు చేరువలో బుమ్రా.. ఆ లిస్టులో అశ్విన్ తర్వాత నిలువనున్న స్టార్ పేసర్!

Wednesday, December 25, 2024

Ashwin Retirement: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన కాసేపటికే ఈ విషయాన్ని బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించింది. నిజానికి టీ సమయంలో అశ్విన్ ను కోహ్లి హగ్ చేసుకున్నప్పుడే ఈ అనుమానం వచ్చింది. అంతకుముందు అతనితో అశ్విన్ చాలాసేపు మాట్లాడాడు.

Ashwin Retirement: సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన రవిచంద్రన్ అశ్విన్.. కోహ్లితో చాలాసేపు మాట్లాడిన తర్వాతే..

Wednesday, December 18, 2024

Ind vs Aus 3rd Test Live Streaming: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ మూడో టెస్టు కోసం బ్రిస్బేన్ చేరుకున్నాయి. శనివారం (డిసెంబర్ 14) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Ind vs Aus 3rd Test Live Streaming: ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ లైవ్ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Friday, December 13, 2024

India vs Australia Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా మొదలైంది. పెర్త్ లో ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజే ఏకంగా 17 వికెట్లు పడటం విశేషం.

India vs Australia Test: బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల.. పెర్త్ టెస్టు తొలి రోజే 17 వికెట్లు.. ఫొటోల్లో..

Friday, November 22, 2024

India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో వైట్ వాష్ కు గురైన ఇండియన్ తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ కీలకమైన సిరీస్ బరిలోకి దిగుతుంది.

India vs Australia: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ ఎవరో చెప్పిన కోచ్ గౌతమ్ గంభీర్

Monday, November 11, 2024

వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎస్) 2024 టోర్నీలో ఇండియా చాంపియన్స్, ఆస్ట్రేలియా చాంపియన్స్ మధ్య నేడు (జూలై 12) సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత్.. ఆసీస్‍ను ఢీకొట్టేందుకు రెడీ అయింది. ఈ సెమీస్ పోరు ఎక్కడ చూడొచ్చో.. ఎప్పుడు మొదలవుతుందో ఇక్కడ చూడండి.

IND vs AUS Live Streaming: భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Friday, July 12, 2024

India vs Australia: ఆస్ట్రేలియాను మొదట రోహిత్ శర్మ తన సిక్స్ లతో కంగారెత్తిస్తే.. తర్వాత కుల్దీప్, బుమ్రా, అక్షర్ పటేల్ లాంటి వాళ్లు బౌలింగ్ తో కంగారెత్తించారు. మొత్తంగా 24 పరుగులతో సులువుగా గెలిచి సెమీస్ చేరింది టీమిండియా.

India vs Australia: ఆస్ట్రేలియాను కంగారెత్తించిన టీమిండియా.. రోహిత్ నుంచి కుల్దీప్ వరకు.. ఫొటోలు

Tuesday, June 25, 2024

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గ్రూప్ ఎలో ఆడిన టీమిండియా అజేయంగా సూపర్ 8లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. యూఎస్ఏ, పాకిస్థాన్, ఐర్లాండ్ లపై గెలవగా.. కెనడాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

Wednesday, June 19, 2024

ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ గ్రూప్-బీ తొలి మ్యాచ్‍లో భారత ఫుట్‍బాల్ జట్టు పరాజయం చెందింది. ఈ మ్యాచ్‍లో టీమిండియాకు 0-2 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఎదురైంది.

AFC Asian Cup IND vs AUS: భారత్‍కు నిరాశ.. తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి

Saturday, January 13, 2024