తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబంలో తీవ్ర విషాదం; ‘ఆ మరణం తనకు పిడుగుపాటు’ అన్న స్టాలిన్
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు మరణించారు. ఎంకే ముత్తు కరుణానిధి మొదటి భార్య పద్మావతికి జన్మించారు.