hyderabad-rains News, hyderabad-rains News in telugu, hyderabad-rains న్యూస్ ఇన్ తెలుగు, hyderabad-rains తెలుగు న్యూస్ – HT Telugu

Latest hyderabad rains Photos

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణకోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

AP TG Weather Updates : బంగాళాఖాతంలో ఆవర్తనం - ఈ 4 రోజులు భారీ వర్షాలు..!

Sunday, July 7, 2024

భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

Hyderabad Rains : హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం, ట్రాఫిక్ కష్టాలు షురూ!

Monday, June 17, 2024

జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

Tuesday, June 11, 2024

బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అరగంటకు పైగా వర్షం కురవడంతో ప్రజలు వర్షాన్ని ఆస్వాదించారు.

Bengaluru Rain: ఐదు నెలల తరువాత బెంగళూరును వరుణుడు కరుణించాడు.. వర్షంతో అలరించాడు..

Friday, May 3, 2024

జూన్ 8-11 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. జూన్ లో రుతుపవనాల వర్షాలు ప్రారంభం అయ్యి జులైలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

TS Monsoon Rains : తెలంగాణకు ఐఎండీ చల్లటి కబురు, ఈ ఏడాది అధిక వర్షాలు-జూన్ 8, 11 మధ్య రుతుపవనాల ఎంట్రీ

Wednesday, April 17, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణించే అవకాశముందని ఐఎండి అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి.

TS Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు!

Wednesday, September 6, 2023

నాంపల్లిలో ఉన్న గన్‌పార్క్‌ నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడికి యత్నించారు.

Congress Protest : జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముట్టడి - కమిషనర్ పేషీలో కాంగ్రెస్ నేతల బైఠాయింపు

Friday, July 28, 2023

హైదరాబాద్ చుట్టు విస్తరించి ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను అధికారులు మూసివేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అధికారులు.

Hyd ORR Closed : అలర్ట్‌.. ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత - వివరాలివే

Thursday, July 27, 2023

ముంబైలో వరద నీటి లో పరస్పరం సహాయం చేసుకుంటూ రోడ్డు దాటుతున్న ప్రజలు.

Monsoon in India: ఈ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక

Wednesday, July 26, 2023

హైదరాబాద్‌లో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న జనం

తడిసి ముద్దయిన తెలంగాణ.. రోజువారీ పనులపై ప్రభావం

Thursday, July 20, 2023

మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది.

TS Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్, మరో 5 రోజులు వర్షాలు

Saturday, July 15, 2023

హిమాచల్​ ప్రదేశ్​లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రహదారులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​

Tuesday, June 27, 2023

ఇక రేపు ఖమ్మం  జిల్లాలో షర్మిల పర్యటన సాగనుంది. మధిర, ఇల్లందు, వైరా నియోజకవర్గాల్లో షర్మిల రైతులను కలుసుకోనున్నారు. ఇక ఆ తరువాత మే1వ తేదీన పాలేరు నియోజకవర్గంలో షర్మిల పర్యటన కొనసాగనుంది.

YS Sharmila : మీ హామీ ఏమైంది కేసీఆర్? ఎకరాకు 30 వేల నష్టపరిహారం చెల్లించాలి

Saturday, April 29, 2023

అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో మాట్లాడిన కేసీఆర్... దేశంలోనే ఎక్కడాలేని విధంగా 24 గంటల ఉచిత కరెంటును, రైతుబంధు సదుపాయం ఇస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు కూడా ఉచితంగా ఇచ్చుకొని వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. అన్ని రకాల పంటలు కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగు ఉందని... నేడు 56 లక్షల ఎకరాల్లో ఒక్క వరి సాగులో ఉందని వివరించారు.  వాస్తవానికి ఎకరానికి సాధారణంగా రూ.3 వేలే ఇస్తారు కానీ... కానీ మనం అలా కాకుండా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వమని చెప్పి డబ్బులు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు.

CM KCR Inspection: కౌలు రైతులను కూడా ఆదుకోవాలి - ముఖ్యమంత్రి కేసీఆర్

Thursday, March 23, 2023

వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వీటికి జంట జలాశయాలు కూడా తోడవడంతో పరిహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలతో పాటు లోతట్టు కాలనీల, బస్తీల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.

Musi River floods 2022: మూసీ ఉగ్రరూపం - బస్తీలను ముంచెత్తిన వరద

Thursday, July 28, 2022

ముసురు నుంచి రక్షణకు గోనె సంచి కప్పుకున్న శ్రామికులు

Hyderabad Rains: ముసుగేసిన హైదరాబాద్

Monday, July 11, 2022