honda News, honda News in telugu, honda న్యూస్ ఇన్ తెలుగు, honda తెలుగు న్యూస్ – HT Telugu

Latest honda Photos

తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్​ లభిస్తుండంటో ఎక్స్​టర్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.99లక్షలు- రూ. 9.31లక్షల మధ్యలో ఉంటుంది.

2023లో.. ఎంట్రీతోనే దుమ్మురేపిన ఎస్​యూవీలు ఇవే! డిమాండ్​ మామూలుగా లేదుగా..

Monday, December 18, 2023

హోండా సీబీ350 చూడటానికి చాలా క్లాసీగా ఉంది. ఇందులో సర్క్యులర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ ఉంటుంది. ప్రెషియెస్​ రెడ్​ మెటాలిక్​, పర్ల్​ ఇగ్నియస్​ బ్లాక్​, మాట్​ క్రస్ట్​ మెటాలిక్​, మాట్​ మార్షనల్​ గ్రీన్​ మెటాలిక్​, మాట్​ డూన్​ బ్రౌన్​ వంటి కలర్స్​లో ఈ బైక్​ అందుబాటులో ఉండనుంది.

స్టైలిష్​ లుక్స్​తో హోండా సీబీ350 లాంచ్​..

Saturday, November 18, 2023

ఈ హోండా ఎస్పీ 160 ఆరు రంగుల్లో లభిస్తుంది. అవి డార్క్ బ్లూ మెటాలిక్, స్పార్టన్ రెడ్, గ్రే మెటాలిక్, బ్లాక్, డీప్ గ్రౌండ్ గ్రే, మార్వెల్ బ్లూ. బైక్ డిజైన్ కొంతవరకు ఎస్పీ 125 ను పోలి ఉంటుంది.

Honda SP160: స్టన్నింగ్ డిజైన్ తో వచ్చిన హోండా ఎస్ పీ 160 బైక్ ను చూశారా?

Wednesday, August 9, 2023

మిడ్ సైజ్ ఎస్ యూవీ సెగ్మెంట్లో ఎలివేట్ (Honda Elevate) ను హోండా సంస్థ ఇటీవల లాంచ్ చేసింది.

Honda Elevate SUV: హోండా ఎలివేట్ కొనే ప్లాన్ ఉందా?.. అయితే, ఈ రివ్యూ చూడండి..

Tuesday, August 1, 2023

Honda Elevate: హోండా ఎలివేట్ బుకింగ్స్ 2023 జులైలో ప్రారంభమవుతాయి.

Honda Elevate: ఇండియన్ మార్కెట్లోకి హోండా మిడ్ సైజ్ ఎస్ యూ వీ ‘ఎలివేట్’

Tuesday, June 6, 2023

ఈ ఎస్​యూవీ.. హెచ్​ఆర్​-వీ మోడల్​ను పోలి ఉంటుందని.. సంస్థ రివీల్​ చేసిన టీజర్​ ద్వారా తెలుస్తోంది. ఇక హోండా ఎలివేట్​.. హ్యుందాయ్​ క్రేటా, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, కియా సెల్టోస్​లకు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.

Honda Elevate SUV : హోండా ఎలివేట్​ ఎస్​యూవీ లాంచ్​ రేపే..!

Monday, June 5, 2023

టెయిల్​గేట్​పై వస్తున్న హోండా అక్షరాలు మరింత ఆకర్షణగా ఉన్నాయి.

Honda e:Ny1 EV : 412కి.మీల రేంజ్​తో రానున్న హోండా కొత్త ఎస్​యూవీ ఇదే..

Sunday, May 14, 2023

ఇందులో రెండు ఏబీఎస్​ మోడ్స్​ ఉన్నాయి. వాటిని పూర్తిగా ఆఫ్​ కూడా చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​ కూడా ఉంటుంది.

Honda Africa Twin : హోండా ఆఫ్రికా ట్విన్​.. సూపర్​ బోల్డ్​, స్టైలిష్​!

Saturday, April 8, 2023

2023 యాక్టివా 125 స్కూటర్ లైనప్‍ను హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ఇండియా (HMSI) ఇటీవల లాంచ్ చేసింది. ఓబీడీ2 ప్రమాణాలకు అనుగుణమైన 125 సీసీ ఇంజిన్‍తో వీటిని అప్‍గ్రేడ్ చేసింది. ఇందులో హెచ్-స్మార్ట్ వేరియంట్ కూడా ఉంది.

2023 Honda Activa 125: 2023 హోండా యాక్టివా 125 స్కూటర్లు: ఫొటోలతో పాటు వివరాలు

Tuesday, April 4, 2023

2023 Honda Activa 125: ఈ హెచ్ స్మార్ట్ మోడల్ గురించి వివరిస్తూ, ఇది స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్ లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ అని కంపెనీ చెబుతోంది.

2023 Honda Activa 125: స్మార్ట్ కీతో హోండా యాక్టివా 125 న్యూ మోడల్

Thursday, March 30, 2023

Honda Shine 100: 100 సీసీ సగ్మెంట్ లో హోండా కంపెనీ తీసుకువస్తున్న హోండా షైన్ 100. ఇది ఎంట్రీ లెవెల్ మోటార్ సైకిల్ మార్కెట్లో హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా తదితర మోడల్స్ కు పోటీగా నిలవనుంది.

Honda Shine 100 : ఎంట్రీ లెవెల్ 100 సీసీ బైక్ గా వస్తున్న హోండా షైన్ 100

Wednesday, March 15, 2023

2023 Honda City: ఈ 2023 అప్ డేటెట్ హోండా సిటీలో ఇథనాల్ బ్లెండ్ కంపాటబిలిటీ ఉన్న 1.5 లీటర్ పెట్రోలు ఇంజిన్ ను అమర్చారు.

2023 Honda City: లేటెస్ట్ అప్ డేట్స్ తో 2023 హోండా సిటీ

Thursday, March 9, 2023

సీబీ350 రేంజ్ బైక్‍లకు వివిధ యాక్ససరీలతో కూడిన కిట్‍లను హోండా లాంచ్ చేసింది.

Honda CB350 Kits: సీబీ350 బైక్‍లకు కస్టమ్ కిట్స్ తీసుకొచ్చిన హోండా

Friday, March 3, 2023

2023 హోండా సిటీలో ఎంట్రీ లెవల్​ వేరియంట్లు వచ్చాయి. అవి ఎస్​వీ, వీ. వీటి ఎక్స్​షోరూం ధరలు రూ. 11.49లక్షలు, రూ. 18.89లక్షలు.

Honda City 2023 : సరికొత్త హోండా సిటీ వచ్చేసింది.. అప్డేటెడ్​ ఫీచర్స్​తో!

Thursday, March 2, 2023

మార్కెట్​లో హోండా షైన్​ మోడల్​కు మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మోడల్​కు హోండా షైన్​ 100 అనే పేరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై సంస్థ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Honda 100cc bike : హోండా నుంచి కొత్త 100సీసీ బైక్​.. లాంచ్​ డేట్​ ఇదే

Monday, February 27, 2023

2023 మారుతీ హోండా ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ అతిత్వరలో భారత మార్కెట్‍లోకి రానుంది. అయితే అంతకంటే ముందే ఈ నయా మోడల్‍కు సంబంధించి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో ఏ మార్పులతో ఈ నయా సెడాన్ కారు రానుందో కొన్ని వివరాలు తెలిసిపోయాయి.

2023 Honda City Facelift Photos : లాంచ్‍కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‍లిఫ్ట్ మోడల్ ఫొటోలు లీక్

Tuesday, February 21, 2023

డీజిల్​ ఇంజిన్​ స్థానంలో హైబ్రీడ్​ వర్షెన్​ రావొచ్చు. ఇక హోండా సిటీలో 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 121 హెచ్​పీ పవర్​ను, 145ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

Honda City 2023 : లాంచ్​కి ముందే హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​ పిక్స్​ లీక్​..

Monday, February 20, 2023

హోండా యాక్టివ్ హెచ్‍-స్మార్ట్ ప్రారంభ ధర రూ.74,536 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీంట్లో ‘స్మార్ట్ కీ’ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.80,537(ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Honda Activa 6G H-Smart: కారులా ‘స్మార్ట్ కీ’తో యాక్టివా నయా స్కూటర్ వేరియంట్: ఫొటోలతో పాటు వివరాలు

Tuesday, January 24, 2023

హోండా జాజ్ (Honda Jazz)

Cars 2023: వచ్చే సంవత్సరం నుంచి ఈ 17 కార్లు దొరకవు! ఫుల్ లిస్ట్ ఇదే: ఫొటోలతో..

Thursday, December 22, 2022

తన లేటెస్ట్ క్రూజర్ సీఎల్500 స్క్రాంబ్లర్ ను హోండా EICMAలో ప్రదర్శించింది. రెట్రో స్టైల్‍తో అదిరిపోయేలా దీని లుక్ ఉంది.

Honda CL500: అదిరిపోయే రెట్రో లుక్‍తో హోండా నుంచి అడ్వెంచర్ బైక్

Wednesday, November 16, 2022