hollywood News, hollywood News in telugu, hollywood న్యూస్ ఇన్ తెలుగు, hollywood తెలుగు న్యూస్ – HT Telugu

Latest hollywood Photos

‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ వెబ్ సిరీస్ 'రెండో సీజన్' కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు. 2022లో వచ్చిన ఈ ఫ్యాంటసీ సిరీస్ తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు రెండో సీజన్ వచ్చేస్తోంది. సారూన్ పాత్రను పరిచయం చేస్తూ నేడు టీజర్ ట్రైలర్ వచ్చింది.

OTT: పాపులర్ వెబ్ సిరీస్ ‘ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. టీజర్ రిలీజ్

Tuesday, May 14, 2024

ప్రతిష్టాత్మక 'మెట్ గలా 2024' ఫ్యాషన్ ఈవెంట్ అమెరికాలోని న్యూయార్క్‌లో మే 6న గ్రాండ్‍గా జరిగింది. ఈ ఫ్యాషన్ ఈవెంట్‍లో సెలెబ్రిటీలు వెరైటీ డ్రెస్‍ల్లో అదరగొట్టారు. బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా మంది హాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా మెరిపించారు.

Met Gala 2024: మెట్ గలాలో వెరైటీ డ్రెస్‍ల్లో అదరగొట్టిన అందాల భామలు: ఫొటోలు

Tuesday, May 7, 2024

Met Gala 2024: అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ నైట్ గా భావించే మెట్ గాలా 2024 జరుగుతోంది. ఈ ఈవెంట్ కు తమ ఫ్యాషన్, గ్లామర్ మెరుపులతో ప్రపంచవ్యాప్తంగా తారలు రెడ్ కార్పెట్ పై అదరగొట్టారు. ఈ ఏడాది షో థీమ్ పేరు స్లీపింగ్ బ్యూటీస్: రీఅవేకనింగ్ ఫ్యాషన్ కాగా.. డ్రెస్ కోడ్ థీమ్ ది గార్డెన్ ఆఫ్ టైమ్. ఈ షో కోసం ఆలియా భట్ చీరలో వెళ్లడం విశేషం.

Met Gala 2024: మెట్ గాలా 2024.. ఆలియా నుంచి కైలీ జెన్నర్ వరకు.. అదిరిపోయిన ఫ్యాషన్ నైట్

Tuesday, May 7, 2024

2002లో వ‌చ్చిన ఫోన్‌బూత్ మూవీని డిస్నీ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఈ సినిమా క‌థ మొత్తం ఒకే ఫోన్ బూత్‌లోనే న‌డుస్తుంది.

Single Location Movies: షూటింగ్ మొత్తం సింగిల్ లొకేష‌న్‌లోనే - కానీ భ‌యంతో వ‌ణికించే థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే

Tuesday, April 23, 2024

96వ ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్‌హైమ‌ర్ మూవీ మొత్తం 13 విభాగాల్లో నామినేష‌న్‌ను ద‌క్కించుకున్న‌ది. ఏడు అవార్డుల‌ను గెలుచుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది.

Oppenheimer Movie OTT: ఏడు ఆస్కార్ అవార్డులు గెలిచిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Thursday, March 21, 2024

హాలీవుడ్‌లో జరిగిన 96వ అకాడమీ అవార్డుల కోసం డాల్బీ థియేటర్‌కి తారలు వచ్చారు. ఆస్కార్స్ 2024 రెడ్ కార్పెట్‌పై తారలు అందంగా పోజులు ఇచ్చారు. జెండయా, ఆస్కార్ విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమ్మా స్టోన్, ఎమిలీ బ్లంట్, ర్యాన్ గోస్లింగ్, ఫ్లోరెన్స్ పగ్, అమెరికా ఫెర్రెరా, బెస్ట్ సాంగ్ నామినీ బిల్లీ ఎలిష్, అన్యా టేలర్-జాయ్ తదితరులు రెడ్ కార్పెట్‌పై అదిరే లుక్స్ తో ఆకట్టుకున్నారు.

Oscars 2024: బెస్ట్ యాక్టర్‌గా సిలియన్ మర్ఫీకి ఆస్కార్.. రెడ్ కార్పెట్‌పై మెరిసిన స్టార్స్

Monday, March 11, 2024

హాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ మూవీ స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్. ఈ మూవీ బడ్జెట్ 44.7 కోట్ల డాలర్లు.

Most Expensive Hollywood movies: హాలీవుడ్ చరిత్రలో అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే.. టాప్ 7 మూవీస్

Sunday, February 25, 2024

సినిమాల కార‌ణంగా త‌న బ్యాచ్‌ల‌ర్ డిగ్రీని మ‌ధ్య‌లోనే వ‌దిలివేశాన‌ని మృణాల్ ఠాకూర్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ హాలీవుడ్ మూవీ ఆఫ‌ర్‌ను ప్రియాంక చోప్రా కొట్టేసింద‌టా

Friday, February 23, 2024

Deepika Padukone: బాఫ్టా అవార్డుల్లో దీపికా పదుకోన్ లుక్ ఇదీ. చీరలో బ్యాక్ చూపిస్తూ ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది.

Deepika Padukone at BAFTAs: చీరలో బ్యాక్ చూపిస్తూ బాఫ్టాల్లో అదరగొట్టిన దీపికా పదుకోన్

Monday, February 19, 2024

మ‌ల‌యాళం ఆల్‌టైమ్ క్లాసిక్ ల‌వ్ స్టోరీ ప్రేమ ఈ నెల‌లోనే రీ రిలీజ్ కాబోతోంది. ఓ యువ‌కుడి ప్రేమప్ర‌యాణాన్ని ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కిన ఈ మూవీతోనే సాయిప‌ల్ల‌వి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆల్ఫోన్సో పుత్రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 14న రీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

Re Release Movies February 2024: ల‌వ‌ర్స్ డే స్పెష‌ల్ - ఫిబ్ర‌వ‌రిలో రీ రిలీజ్ కానున్న క్లాసిక్ ల‌వ్‌స్టోరీ మూవీస్ ఇవే

Thursday, February 1, 2024

ఎమ్మీ అవార్డ్స్ లో ది బీయ‌ర్, స‌క్సెష‌న్ త‌లో ఆరు అవార్డుల‌ను గెలుచుకున్నాయి. బీఫ్ సిరీస్ ఐదు అవార్డుల‌ను ద‌క్కించుకున్న‌ది.

Emmy Awards 2024: ఎమ్మీ అవార్డ్స్ 2024 - రెడ్ కార్పెట్‌పై మెరిసిన హాలీవుడ్ హీరోయిన్లు - ఫొటోలు వైర‌ల్‌

Tuesday, January 16, 2024

81న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్రాండ్‍గా జరుగుతోంది. ఈ ఈవెంట్‍లో రెడ్ కార్పెట్‍పై హాలీవుడ్ భామలు మెరుపులు మెరిపించారు. సలెనా గోమేజ్, టేలర్ షిఫ్ట్, మార్గోట్ రాబీ సహా మరికొందరు స్టార్లు ఆకట్టుకున్నారు.

Golden Globe Awards 2024: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ భామల అందాల తళుకులు: ఫొటోలు

Monday, January 8, 2024

హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో టామ్ హంక్స్ హీరోగా న‌టించాడు.

Hollywood Cult Movies on OTT: ఓటీటీలో త‌ప్ప‌కుండా చూడాల్సిన హాలీవుడ్ క‌ల్ట్ క్లాసిక్ మూవీస్ ఇవే - వీటిని మిస్ కావోద్దు!

Wednesday, October 25, 2023

NTR Prabhas as Indiana Jones: ఇండియన్ సెలబ్రిటీలు ఇండియానా జోన్స్ పాత్రలో ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనే వీటికి పునాది వేసింది. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ప్రభాస్ ను ఇలా మార్చేశారు. యంగ్ రెబల్ స్టార్ అదిరిపోయాడు కదూ.

NTR Prabhas as Indiana Jones: ఏఐ చేసిన అద్భుతం.. ఇండియానా జోన్స్‌గా ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్

Tuesday, June 27, 2023

కేన్స్ వేడుకను ప్రపంచంలోనే రెండో పెద్ద ఈవెంట్‌గా పరిగణిస్తారు. ఈ కార్యక్రమానికి 4,500 మంది జర్నలిస్టులను ఆహ్వానిస్తారు.

Interesting facts about Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ఆసక్తికర విశేషాలు.. ఎప్పుడూ మీరు విని ఉండరు..!

Tuesday, May 23, 2023

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపు 320 రోజులు టీమ్ అంద‌రం క‌లిసి క‌ష్ట‌ప‌డిన‌ట్లు హెచ్‌సీఏ వేడుక‌లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెలిపాడు.

Ram Charan At Hca Awards: హెచ్‌సీఏ అవార్డ్స్ ప్ర‌జెంట‌ర్‌గా రామ్ చ‌ర‌ణ్ - వేడుక‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

Saturday, February 25, 2023

ఈ స్నో టూర్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ క‌నిపించింది ప్రియాంక చోప్రా. ఓ ఫొటోలో భ‌ర్త‌పై స‌ర‌దాగా మంచు ముద్ధ‌ల‌ను విసురుతూ క‌నిపించింది.

Priyanka Chopra Nick Jonas Tour Pics: భ‌ర్త‌తో ప్రియాంక చోప్రా రొమాంటిక్ ట్రిప్ - ఫొటోలు వైర‌ల్‌

Thursday, February 9, 2023

Emmy Awards 2022 winners Full List: ఎమ్మీ అవార్డుల్లో స్క్విడ్ గేమ్ రికార్డు.. విజేతల పూర్తి వివరాలివిగో

Tuesday, September 13, 2022

గింగామ్‌కు ఆమె పెద్ద అభిమాని. అందుకే రంగు రంగుల దుస్తులను ధరించి వైవిధ్యంగా కనిపించేది.

Princess Diana iconic Pictures: చరిత్ర మరువని యువరాణి.. అందంతో కాదు ఆచరణతో స్ఫూర్తినింపిన ధీశాలి

Thursday, September 1, 2022

ఈ దుస్తుల్లో దేవకన్యా మాదిరిగా జెన్నిఫర్ సందడి చేసింది. ఆర్కైవల్ రాల్ఫ్ లారెన్ డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో ఆమెకు బాగా నప్పాయి.

Jennifer Lopez: వెడ్డింగ్ డ్రెస్‌లో అదరగొట్టిన జెన్నిఫర్.. పూర్తి వివరాలివే?

Friday, August 26, 2022