high-court-ts News, high-court-ts News in telugu, high-court-ts న్యూస్ ఇన్ తెలుగు, high-court-ts తెలుగు న్యూస్ – HT Telugu

Latest high court ts Photos

<p>తెలంగాణలో ఈ మధ్య కాలంలో విడాకుల కేసులు బాగా పెరుగుతున్నాయి. దీనికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 7 ప్రధాన అంశాలు.. భార్యభర్తలు విడిపోవడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం వలన తమ కాళ్లపై తాము నిలబడగలమనే నమ్మకం పెరిగింది. దీనితో వారు తమ వివాహ బంధంలో సంతోషంగా లేకుంటే విడాకులు తీసుకోవడానికి వెనుకాడటం లేదు.</p>

TG Divorce Cases : తెలంగాణలో విడాకుల కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..? 7 ప్రధాన కారణాలు

Tuesday, February 11, 2025

<p>అల్లు అర్జున్ అరెస్ట్ అయి వెళ్లే సమయంలో భార్యకు ముద్దు పెట్టి, తండ్రికి ధైర్యం చెప్పాడు. స్నేహా రెడ్డికి ముద్దిచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. అంతేకాకుండా నవ్వుతూ, పోలీసులకు కోపరేట్ చేస్తూ దర్జాగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌ను రియల్ లైఫ్‌లో కూడా పుష్పనే అని అభిమానులు పొగుడుతున్నారు.&nbsp;</p>

Allu Arjun Arrest: కూల్‌గా కాఫీ తాగుతూ.. భార్యకు ముద్దు పెట్టి.. దర్జాగా నవ్వుతూ అరెస్ట్ అయిన అల్లు అర్జున్ (ఫొటోలు)

Friday, December 13, 2024

<p>కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే &nbsp;ఆదివారం &nbsp;ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ &nbsp;ఆయనతో ప్రమాణం చేయించారు.</p>

TS HC New CJ : రాజ్ భవన్ కు CM కేసీఆర్ - హైకోర్టుగా సీజేగా జస్టిస్ అలోక్‌ అరాధే ప్రమాణం

Sunday, July 23, 2023

<p>కేసీఆర్​, తమిళి సై, కిషన్​ రెడ్డి</p>

ఒకే వేదికపై కేసీఆర్​- తమిళి సై- కిషన్​ రెడ్డి

Tuesday, June 28, 2022