harish-rao News, harish-rao News in telugu, harish-rao న్యూస్ ఇన్ తెలుగు, harish-rao తెలుగు న్యూస్ – HT Telugu

Latest harish rao Photos

పాలమూరు జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ ఈ పాట పాడగా…  బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ కోరస్ అందించారు.

BRS Election Song 2023 : రామక్క పాటతో దుమ్మురేపిన లక్ష్మక్క.. కేటీఆర్ ఫిదా

Friday, October 13, 2023

రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గాంధీ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే ఐవీఎఫ్ లో సంతానం పొందే అవకాశముంది.

Gandhi Govt Hospital : సంతానం లేని దంపతులకు గుడ్‌ న్యూస్‌.. ఇక గాంధీ ఆస్పత్రిలో 'IVF' సేవలు

Sunday, October 8, 2023

ఈ పార్కులో ఉన్న వింతలు విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో మినీ ట్రాక్‌ను నిర్మించి ఓ మినీ ట్రైన్‌ నడిచే విధంగా రూపొందించారు. ఈ ట్రైన్‌లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగీలో ఆరుగురు కూర్చునే వీలుందని చెబుతున్నారు. ఈ ఓపెన్‌ ట్రైన్‌లో తిరుగుతున్న సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఒక్కసారిగా డైనోసార్‌లు  మీదపడినట్టు… భీకరంగా అరవడం లాంటివి చేసేలా పార్క్‌ను డిజైన్‌ చేశారు.

Siddipet Komati Cheruvu : సిద్ధిపేటలో డైనోసర్ల జురాసిక్‌ పార్క్‌ - దేశంలోనే తొలిసారి, ప్రత్యేకతలివే

Sunday, September 17, 2023

అత్యాధునిక సదుపాయాలతో సిద్ధిపేట టౌన్ లో ఐటీ హబ్ భవనాన్ని నిర్మించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి కల్పించటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

IT Hub Siddipet : సిద్ధిపేట సిగలో 'ఐటీ హబ్' - ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి

Wednesday, June 14, 2023

మంత్రి తనయుడు అర్చిష్మాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డను కూడా  అందుకున్నాడు.

Minister Harish Rao: 'కంగ్రాట్స్ అచ్చూ'... కుమారుడి స్నాతకోత్సవంలో మంత్రి హరీశ్, ఫొటోలు వైరల్

Saturday, May 13, 2023

కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.

Komuravelli Mallanna Kalyanam : 'కోర మీసాల మల్లన్నకు' రూ. కోటి స్వర్ణ కిరీటం

Sunday, December 18, 2022

KCR paid homage to Krishna: మహేష్ బాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

KCR paid homage to Krishna: కృష్ణకు కేసీఆర్‌ ఘన నివాళి.. మహేష్‌కు పరామర్శ

Tuesday, November 15, 2022