hair-care News, hair-care News in telugu, hair-care న్యూస్ ఇన్ తెలుగు, hair-care తెలుగు న్యూస్ – HT Telugu

Latest hair care Photos

హోలీ… అందమైన రంగుల పండుగ, ఆ రంగుల వల్ల  మీ జుట్టుకు హాని కలుగుతుంది. రంగుల్లో రసాయనాలు కలుపుతారు. ఇవి నీటిలో కలిపి చల్లుకునేవారు ఎక్కువ.  దీనివల్ల మీ జుట్టు పొడిగా,పెళుసుగా మారుతుంది. జుట్టును సంరక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.

Holi 2024: హోలీ రంగుల వల్ల జుట్టు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

Wednesday, March 20, 2024

రసాయనాలు జుట్టు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెయిర్ డైకి బదులుగా కొన్ని నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

హెయిర్ డై అవసరం లేదు.. నేచురల్ గా జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలా? ఇక్కడ కొన్ని చిట్కాలు!

Monday, February 12, 2024

ఉదయం లేవగానే దిండు మీద వెంట్రుకలు ఉండటం, జుట్టు నేలపై పడటం చూసి విసుగెత్తి పోతాం. ఇంట్లో, ఆఫీసుల్లోనూ తల నుండి జుట్టు రాలిపోతూ ఉంటుంది. చలికాలంలో చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. అల్లం జుట్టు రాలడాన్ని నివారించడానికి మీకు పరిష్కారం చూపుతుంది.

Ginger For Hair Care : జుట్టు పెరుగుదల, చుండ్రుకు అల్లంతో పరిష్కారం

Monday, February 5, 2024

జుట్టు రాలడాన్ని నిరోధించడానికి మార్గం లేదని టెన్షన్‌కు గురవుతున్నారా? ఆందోళన కాస్త తగ్గించండి. మీ జుట్టు రాలడాన్ని ఆపడానికి 7 సహజ మార్గాలు ఉన్నాయి. వీటిలో దేనినైనా ప్రయత్నించండి. మీరు ఫలితాలను పొందవచ్చు.

Hair Fall Home Remedies : జుట్టు రాలకుండా ఉండేందుకు 7 చిట్కాలు

Tuesday, January 16, 2024

శీతాకాలం రాగానే జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటారు. ఈ సందర్భంలో జుట్టు రాలడాన్ని నివారించడానికి కొన్ని నియమాలను పాటించాలి. జుట్టు రాలకుండా ఉండేందుకు కొన్ని హోం రెమెడీస్‌ని అనుసరించవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్లో చాలా రసాయనాలు ఉంటాయి, ఈ రసాయనాలు దీర్ఘకాలంలో జుట్టును డ్యామేజ్ చేస్తాయి. మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకోండి.

Hair Fall Stop : ఈ చిట్కాలు పాటించకపోతే జుట్టు రాలుతూనే ఉంటుంది

Monday, December 18, 2023

చలికాలంలో చాలా మందికి జిడ్డు చర్మం ఉంటుంది. జిడ్డు వల్ల  చుండ్రు పడుతుంది. దీని వల్ల జుట్టు రాలిపోతుంది. కాబట్టి జుట్టును ప్రత్యేకంగా కాపాడుకోవాలి.

Hair care: జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే

Saturday, December 16, 2023

వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా మారడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ ఆకును వంటలో ఉపయోగిస్తారు. అయితే, కరివేపాకును జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. కరివేపాకులో ఉండే విటమిన్ బి, బీటా కెరోటిన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా సింపుల్ గా ఇంట్లో తయారుచేసిన కరివేపాకు మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పాత నలుపు రంగు వస్తుంది.

Hair Care: మీ జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చే మ్యాజిక్.. ఈ ఆయుర్వేద ఔషధం..

Wednesday, December 6, 2023

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరచడం ద్వారా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది మీ శిరోజాలను శుభ్రపరుస్తుంది మరియు చుండ్రును దూరం చేస్తుంది. ఇది జుట్టు యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది.

Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి..

Tuesday, November 21, 2023

జుట్టు రాలడాన్ని ఆపడానికి మార్కెట్‌లో ఎలాంటి ఉత్పత్తులు లేవు. కొన్నిసార్లు ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. దానికి బదులు మీరు మీ తలకు ఏం అప్లై చేస్తారు? ఆహారం తింటారు? అనేది కూడా ముఖ్యమే. జుట్టు రాలడం ఆగిపోయేందుకు తీసుకునే ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల హోం రెమెడీస్ కూడా జుట్టును కాపాడుతాయి.

Hair Fall Reduce Tips : జుట్టు రాలడంతో విసిగిపోయారా? ఇదిగో మీకోసం 5 చిట్కాలు

Friday, August 18, 2023

కాఫీ - హెన్నా: ఈ రెండు సహజసిద్ధమైన పదార్థాలతో మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవచ్చు. ముందుగా ఒక టీస్పూన్ కాఫీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో హెన్నా వేయాలి, ఆపై నీరు పోసి మెత్తని పేస్టులాగా కలపాలి. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు అద్భుతమైన బ్రౌన్ కలర్ వస్తుంది.

Natural Hair Colors: మీ జుట్టుకు రంగు వేసుకోవాలనుకుంటే, ఈ సహజమైన రంగులు ట్రై చేయండి!

Sunday, July 30, 2023

ఆండ్రోజెన్ హార్మోన్లు: జుట్టు రాలడానికి ఆండ్రోజెన్ హార్మోన్లు ఎక్కువగా కారణమవుతాయి. చాలా మంది హెయిర్ ఫోలికల్స్ ఈ హార్మోన్లకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి. దీంతో జుట్టు రాలే రేటు పెరుగుతుంది.

Baldness: మీకు బట్టతల ఎందుకు వస్తుందో కారణం తెలియదా? ఇక్కడ తెలుసుకోండి!

Saturday, July 22, 2023

దాదాపు ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో, సమస్య చాలా చిన్న వయస్సులోనే ప్రారంభమవుతుంది. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఖరీదైన షాంపూ, నూనె వాడాల్సిన అవసరం లేదు. మెంతికూరతో సాధ్యమవుతుంది.

ఇలా చేస్తే 7 రోజుల్లో జుట్టు రాలడం ఆగిపోతుంది

Monday, July 17, 2023

25 నుంచి 35 ఏళ్లలోనే తెల్ల వెంట్రుకలు కనిపించడం ప్రారంభమైతే చింతించకండి. జుట్టుకు సరైన పోషణ అందిస్తే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఆహారం రూపంలో ఈ పోషణ ఉంటే మరింత మంచిది.

యవ్వనంలోనే తెల్ల జుట్టా? ఈ 5 ఫుడ్స్ నల్లగా ఉంచుతాయి

Monday, July 17, 2023

మగవారు క్లీన్ షేవ్ చేసుకోవడం ఒకప్పుడు ట్రెండ్‌లో ఉండేది.   కానీ కాలం మారింది, ఫ్యాషన్ నిర్వచనం మారింది. ఇప్పుడు గడ్డం పెంచుకోవడమే ట్రెండ్.

beard grooming tips: గడ్డం నల్లగా, ఒత్తుగా పెరగడానికి కొన్ని చిట్కాలు!

Thursday, July 13, 2023

ప్రతిరోజూ తలస్నానం చేసిన తర్వాత లేదా జుట్టు దువ్వితే చాలా జుట్టు రాలిపోతుందా?  కొన్నిసార్లు ఇది జుట్టు సమస్య కంటే ఏదైనా అనారోగ్య సమస్య కావచ్చు.

Hair fall reason: జుట్టు రాలడానికి ఈ వ్యాధి కూడా ఓ కారణం కావచ్చు!

Thursday, July 6, 2023

వర్షాకాలంలో గాలిలో తేమ చాలా పెరుగుతుంది. ఇది మొదట జుట్టును ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించి చూడండి.

Hair Care in Monsoon: వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు కొన్ని సింపుల్ చిట్కాలు!

Wednesday, July 5, 2023

వర్షాకాలంలో వెంట్రుకలు రాలిపోవడం వల్ల స్త్రీ, పురుషులు ఇబ్బంది పడుతుంటారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు వంటింటి చిట్కాలు ఉపయోగించవచ్చు. నూనెతో తలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల మీ జుట్టు బలంగా మారుతుంది.

జుట్టు రాలుతోందా, తెల్లబడుతోందా? ఇంట్లోనే దీనికి విరుగుడు

Tuesday, July 4, 2023

బీన్స్: బీన్స్‌లో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ సి, జింక్, ఇతర ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు పెరుగుదలకు అలాగే డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడానికి సహాయపడతాయి.

Superfoods For Hair growth: ఇవి తింటే జుట్టు బాగా పెరుగుతుంది!

Tuesday, June 27, 2023

జుట్టుకు ఎక్కువ నూనె రాయడం వల్ల అనేక దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సమస్యతో చుండ్రును వదిలించుకోవడానికి, మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూని ఉపయోగించాలి.

Seasonal Hair Care: మారుతున్న కాలానికి అనుగుణంగా మీ జుట్టు సంరక్షణ మార్చుకోండి!

Tuesday, June 20, 2023

కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినమని చెప్పినప్పుడు, ఎక్కువగా పాలు తాగుతారు. లేదా కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటారు.  పాలు కాకుండా, ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

Calcium-rich Foods: ఈ ఆహార పదార్థాలలో కాల్షియం పుష్కలం.. రోజూ తింటే అవుతారు దృఢం!

Thursday, May 4, 2023