government-of-india News, government-of-india News in telugu, government-of-india న్యూస్ ఇన్ తెలుగు, government-of-india తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  government of india
Latest government of india Photos
ఇప్పటివరకు గ్రాట్యిటూ గరిష్ట పరిమితి రూ.20 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే ఇకపై గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.25 లక్షలకు పెరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించిన నిబంధనలను మారుస్తూ కొద్ది నెలల క్రితం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. గ్రాట్యుటీ లిమిట్​ పెంపుతో పాటు అనేక బెనిఫిట్స్ అమలు..
Monday, May 6, 2024
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందుకున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబరు 23, 2004) న్యాయవాది, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అగ్రనేత. 1991 నుంచి 1996 వరకు క్లిష్టసమయంలో ప్రధానిగా భారత దేశాన్ని పాలించారు. 1991 లో, భారతదేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, పీవీ నరసింహారావు ప్రభుత్వం  ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే మూడు పెద్ద ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది.
Bharat Ratna: భారత రత్న అవార్డుల ప్రదానోత్సవం; మాజీ ప్రధాని పీవీ తరపున పురస్కారాన్ని అందుకున్న పీవీ ప్రభాకర్ రావు
Saturday, March 30, 2024
పాస్‌పోర్టు పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టింది హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం. సామాజిక మాధ్యమాల ఆధారంగా కూడా సమస్యలను స్వీకరిస్తోంది. ఈ మేరకు పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Passport Queries : పాస్‌పోర్టు ఇబ్బందులా..? కార్యాలయానికి వెళ్లకుండానే సత్వర పరిష్కారం - ఈ కొత్త సేవలు చూడండి
Saturday, February 17, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నెలవారీ ‘బేసిక్ పే’ రూ.18,000 అనుకుందాం. 42 శాతం డీఏ ఆధారంగా, వారు ప్రస్తుతం నెలకు డియర్‌నెస్ అలవెన్స్‌గా రూ. 7,560 పొందుతున్నారు. డీఏ మొత్తం 46 శాతానికి పెరిగితే, వారికి డియర్‌నెస్ అలవెన్స్‌గా నెలకు రూ. 8,280 లభిస్తుంది.
DA to central staff: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఎంత ఉండబోతోంది?
Tuesday, October 17, 2023
కొత్త భవన నిర్మాణాలతో పాటు మెరుగైన సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను ప్రధాని మోదీ ఆగస్టు 6వ తేదీన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఇక నాంపల్లి స్టేషన్ లో జరిగే పనుల ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.
Nampally Railway Station : సరికొత్త హంగులతో 'నాంపల్లి' రైల్వేస్టేషన్.. రూ. 309 కోట్లతో ఆధునికీకరణ
Saturday, August 5, 2023
సంబంధిత పోస్ట్​ చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతోందని అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం మీ వాట్సాప్​ ఛాట్స్​ను చూస్తోందా? అసలు నిజం ఏంటంటే..!
Monday, July 31, 2023
శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతం సహా పలు కీలక ప్రాంతాల్లో ఎన్ఎస్జీ కమాండోలు ఇప్పటికే మోహరించారు.
NSG commandos security drill: కశ్మీర్లో ఎన్ఎస్జీ కమాండోల సెక్యూరిటీ డ్రిల్స్
Thursday, May 18, 2023
German Chancellor arrives: భారత్ లో జర్మనీ ఛాన్సెలర్ అధికారిక పర్యటన
Saturday, February 25, 2023
భారతదేశం నుండి 100 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని సహాయక చర్యల కోసం టర్కీకి పంపారు. అంతేకాకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ కూడా పాల్గొంటుంది. భారత వైమానిక దళానికి చెందిన విమానం మందులు, డ్రిల్లింగ్ మిషన్లు, ఇతర అవసరమైన వస్తువులతో టర్కీకి వెళ్లింది.
టర్కీకి భారత్ ఆపన్న హస్తం.. రెస్క్యూ సిబ్బంది, సామాగ్రితో బయలుదేరిన విమానం
Tuesday, February 7, 2023
నూతన పార్లమెంట్​ భవన నిర్మాణ పనులకు 2020 డిసెంబర్​లో శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
New Parliament building photos : నూతన పార్లమెంట్ భవనం​ ఎలా ఉంటుందో చూశారా?
Saturday, January 21, 2023
ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ దఫా బడ్జెట్​పై ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. భారీగా పెరిగిపోతున్న ధరల నుంచి ఏదైనా ఉపశమనం లభించే విధంగా వార్త ఉంటుందా? అని మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు మీమ్స్​ వైరల్​గా మారాయి.
Budget 2023 : బడ్జెట్​ 2023పై మీమ్స్​.. మామూలుగా లేవుగా!
Tuesday, January 17, 2023
‘డిజిటల్ ఇండియా’లో భాగంగా గత సంవత్సరం పేపర్ లెస్ బడ్జెట్ ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను పొందుపర్చిన ట్యాబ్ ను జాతీయ చిహ్నాన్ని ముద్రించిన ఎరుపు రంగు కేస్ లో పెట్టుకుని తీసుకువచ్చారు.
Union Budget 2023: బడ్జెట్ బ్రీఫ్ కేస్ చరిత్ర క్లుప్తంగా ఈ చిత్రాల్లో..
Saturday, January 14, 2023
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో చెరువులని సుందరీకరిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం. స్థానిక చెరువులకి కొత్త సొబగులు అద్ది.. పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతోంది.
Mini Tank Bunds : మినీ ట్యాంక్ బండ్.. తెలంగాణ చెరువులకి సరికొత్త శోభ..
Sunday, January 8, 2023
పండగల నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని 4% పెంచింది.
DA Hike: డీఏ పెంపుతో వేతనం ఎంత పెరుగుతుందో చూడండి..
Thursday, September 29, 2022