government-jobs News, government-jobs News in telugu, government-jobs న్యూస్ ఇన్ తెలుగు, government-jobs తెలుగు న్యూస్ – HT Telugu

Latest government jobs Photos

స్టాఫ్ సెలక్షన్ కమీషన్(SSC) జీడీ కానిస్టేబుల్ ప్రాథమిక కీని బుధవారం విడుదల చేసింది. అస్సాం రైఫిల్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ఎస్ఎస్ఎఫ్, రైఫిల్‌మ్యాన్ (GD) కానిస్టేబుల్ పరీక్ష కీ ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో అందుబాటులో ఉంచింది.  ఈ లింక్ లో ssc.digialm.com/EForms/configuredHtml/2207/87626/login.html ప్రాథమిక కీ చెక్ చేసుకోవచ్చు.

SSC GD Constable 2024 Key : ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ప్రాథమిక కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

Wednesday, April 3, 2024

ఈనెల 25వ తేదీన ఏపీ గ్రూపు-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ పబ్లిక్ సర్వీక్ కమిషన్. అయితే ఇదే రోజు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ కూడా ఉంది.

APPSC Group 2 Updates : ఒకే రోజు రెండు పరీక్షలు..! గ్రూప్ 2 అభ్యర్థులకు APPSC కీలక అలర్ట్, ఇలా చేయండి

Sunday, February 18, 2024

త్వరలోనే తెలంగాణ గ్రూప్ - 1 నోటిఫికేషన్ రానుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో మార్పులు చూస్తే… ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం.

TSPSC Group 1 Updates : గ్రూప్‌- 1 అభ్యర్థులకు శుభవార్త... వయోపరిమితి పెంపు

Friday, February 9, 2024

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi in Hyderabad : అశోక్ నగర్ అడ్డాలో రాహుల్ గాంధీ - నిరుద్యోగుల బాధలు వింటూ ఎమోషనల్!

Sunday, November 26, 2023

కొన్ని నెలల కిందటే ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టాలని సర్కార్ భావించింది. అయితే కోర్టు వివాదాలతో  ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. బుధవారం హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటంతో… ఈ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.  దీనిపై ప్రభుత్వం జనవరిలో తీసుకువచ్చిన జీవో 5 అమలును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసూ ఆదేశాలు ఇచ్చింది. బదిలీల ప్రక్రియను అక్టోబరు మొదటి వారంలోపు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

TS Teachers Transfers : సెప్టెంబర్ లో టీచర్ల బదిలీలు.. రేపోమాపో షెడ్యూల్‍!

Thursday, August 31, 2023

మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో చెరువులని సుందరీకరిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం. స్థానిక చెరువులకి కొత్త సొబగులు అద్ది.. పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతోంది.

Mini Tank Bunds : మినీ ట్యాంక్ బండ్.. తెలంగాణ చెరువులకి సరికొత్త శోభ..

Sunday, January 8, 2023

పండగల నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని 4% పెంచింది.

DA Hike: డీఏ పెంపుతో వేతనం ఎంత పెరుగుతుందో చూడండి..

Thursday, September 29, 2022