football News, football News in telugu, football న్యూస్ ఇన్ తెలుగు, football తెలుగు న్యూస్ – HT Telugu

Latest football Photos

Lionel Messi in India: అర్జెంటీనా ఆడబోయే అంతర్జాతీయ మ్యాచ్ కేరళలో జరగనుండటం విశేషం. ఈ మ్యాచ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ పూర్తి పర్యవేక్షణలో జరుగుతుందని మంత్రి తెలిపారు.

Lionel Messi in India: లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇండియాలో ఆడనున్న అర్జెంటీనా లెజెండ్

Wednesday, November 20, 2024

Cristiano Ronaldo:  క్రిస్టియానో రొనాల్డో 2022లో సౌదీ ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏడాదికి 200 మిలియన్ యూరోలకు ఈ ఒప్పందం కుదరడం విశేషం. ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి.

Cristiano Ronaldo: అల్ నసర్ క్లబ్‌కు గుడ్ బై చెప్పిన క్రిస్టియానో రొనాల్డో.. ఆ రెండు క్లబ్స్‌లో ఒకదానితో ఒప్పందం!

Friday, November 8, 2024

Ballon D'Or Awards: స్పెయిన్ మిడ్ ఫీల్డర్ రోడ్రీకి బ్యాలన్ డి'ఓర్ అవార్డు దక్కడం విశేషం. ఈసారి యూరో కప్ గెలిచిన స్పెయిన్ టీమ్ లో అతడు సభ్యుడిగా ఉన్నాడు.

Ballon D'Or Awards: స్పెయిన్ ఫుట్‌బాలర్‌కు ప్రతిష్టాత్మక బ్యాలన్ డి'ఓర్ అవార్డు.. యూరో కప్ విన్నర్‌కే..

Tuesday, October 29, 2024

Messi Hat-Trick Goals: ఫిఫా వరల్డ్ కప్ ఢిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా క్వాలిఫయర్స్ లో చెలరేగిపోయింది. బొలివియాతో జరిగిన మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ మెస్సీ ఏకంగా మూడుగోల్స్ చేయడంతోపాటు రెండు గోల్స్ చేయడంతో సాయపడ్డాడు. దీంతో 6-0తో అర్జెంటీనా విజయం సాధించింది.

Messi Hat-Trick Goals: మెస్సీ హ్యాట్రిక్ గోల్స్.. బొలీవియాను చిత్తుగా ఓడించిన అర్జెంటీనా

Wednesday, October 16, 2024

Euro Prize Money: స్పోర్టింగ్ ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటాయి. అందులోనూ ఫుట్‌బాల్, టెన్నిస్ లాంటి అత్యంత ఆదరణ ఉన్న ఆటలకు సంబంధించి ఒకే రోజు మూడు మెగా టోర్నీల ఫైనల్స్ జరగడం అంటే మాటలు కాదు. ఆదివారం (జులై 14) అదే జరిగింది. యూరో 2024, కోపా అమెరికా 2024, వింబుల్డన్ 2024 ఫైనల్స్ లో వరుసగా స్పెయిన్, అర్జెంటీనా, కార్లోస్ అల్కరాజ్ విజేతలుగా నిలిచారు. మరి వీళ్లలో ఎవరు ఎంత ప్రైజ్ మనీ అందుకున్నారో చూడండి.

Euro Prize Money: యూరో, కోపా అమెరికా, వింబుల్డన్.. ఏ టోర్నీలో ఎవరు ఎంత ప్రైజ్‌మనీ అందుకున్నారో తెలుసా?

Monday, July 15, 2024

లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్ బాల్) - 1.5 బిలియన్ డాలర్లు

Top 5 highest-paid athletes: అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 5 అథ్లెట్లు వీరే..

Saturday, July 6, 2024

ఏఎఫ్‍సీ ఏషియన్ కప్‍లో నాకౌట్ చేరాలన్న భారత పురుషుల ఫుట్‍బాల్ జట్టు ఆశ నెరవేరలేదు. ఏషియన్ కప్‍లో భాగంగా ఖతార్ వేదికగా తన చివరి గ్రూప్ మ్యాచ్‍లో నేడు (జనవరి 23) టీమిండియా 0-1తో సిరియాపై ఓటమి పాలైంది.

AFC Asian Cup: టీమిండియాకు నిరాశ.. టోర్నీ నుంచి ఔట్

Tuesday, January 23, 2024

ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ గ్రూప్-బీ తొలి మ్యాచ్‍లో భారత ఫుట్‍బాల్ జట్టు పరాజయం చెందింది. ఈ మ్యాచ్‍లో టీమిండియాకు 0-2 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఎదురైంది.

AFC Asian Cup IND vs AUS: భారత్‍కు నిరాశ.. తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి

Saturday, January 13, 2024

అయితే మనం మాట్లాడుకునేది ఆటగాళ్ల గురించి కాదు.. ఫుట్ బాల్ కలర్ గురించి. ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే ఫుట్‌బాల్‌లో ఉపయోగించే బంతి ఆకారం పురాతన కాలం నుండి మారుతోంది.

Football Facts : ఫుట్‌బాల్‌ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఎందుకు? మీకు తెలియని విషయం ఇది

Sunday, July 16, 2023

India vs Kuwait: ఇండియా గెలిచిన తర్వాత కెప్టెన్ సునీల్ ఛెత్రీని ఇలా భుజాలపై మోశాడు టీమ్ కోచ్. ఫైనల్లో కువైట్ ను పెనాల్టీ షూటౌట్లో ఇండియా 6-5తో చిత్తు చేసిన విషయం తెలిసిందే.

India vs Kuwait: శాఫ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత ఇండియా గెలుపు సంబరాలు చూశారా?

Wednesday, July 5, 2023

యూరోపియన్ ఫుట్‍బాల్ సమ్మర్ ట్రాన్స్‌ఫర్ విండోలో భాగంగా.. వెస్ట్ హామ్ యునైటెడ్ ఫుట్‍బాల్ క్లబ్‍ను ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, మిడ్ ఫీల్డర్ ‘డెక్లాన్ రైస్’ విడతాడని తెలుస్తోంది. మాంచెస్టర్ సిటీ, అర్సెనల్ క్లబ్‍లతో అతడు ఒప్పందం కుదుర్చుకుంటాడని అంచనాలు వెలువడుతున్నాయి.

Football summer transfer window: యూరోపియన్ ఫుట్‍బాల్‍లో మొదలైన ట్రాన్స్‌ఫర్ విండో.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై అందరి కళ్లు

Saturday, June 24, 2023

ఇప్పుడు వీరికి సంబంధించి.. ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. 7 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు విడిపోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే రొనాల్డో, జార్జినాల మధ్య ఇంతకుముందు జరిగిన ఒప్పందం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.

Cristiano Ronaldo : ఇదేందయ్యా ఇది.. క్రిస్టియానో ​​రొనాల్డో బ్రేకప్ అగ్రిమెంట్

Friday, June 23, 2023

మోహన్ బగాన్ తన కూతురు ముందు సునీల్ ఛెత్రిని కీర్తిస్తూ ఉండేవాడు. దీంతో ఇంప్రెస్ అయిన సోనమ్ తన తండ్రి సెల్ ఫోన్ నుంచి ఛెత్రీ నెంబర్ దొంగిలించింది. ఆ తర్వాత అతడికి వీరాభిమానిగా మారిపోయింది. నిన్ను ఒక్కసారి కలవాలని మెసేజ్ పంపింది. అక్కడి నుంచి వీరి ప్రేమకథ మొదలైంది.

Sunil Chhetri Love Story : కోచ్ కూతురితో సీక్రెట్ లవ్.. 13 ఏళ్లు డేటింగ్.. అబ్బో సునీల్ ఛెత్రిది పెద్ద కథే

Monday, June 19, 2023

గర్ల్ ఫ్రెండ్‌తో క్రిస్టియానో రొనాల్డో

Cristiano Ronaldo Girl Friend Gift: రోనాల్డోకు అతడి గర్ల్ ఫ్రెండ్ 3 కోట్ల కాస్ట్లీ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?

Wednesday, December 28, 2022

మౌనీ రాయ్ ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ కోసం ఖతర్‌కు వెళ్లింది. భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి మారడోనా ఎగ్జిబీషన్ మ్యాచ్‌ను తిలకించింది. అర్జెంటీనా జట్టు పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంది. జెర్సీ ధరించి మరీ ఫొటోలను షేర్ చేసింది.

Mouni Roy visits Qatar: భర్తతో కలిసి ఖతర్‌లో సందడి చేసిన మౌనీ రాయ్.. ఫిఫా వరల్డ్

Saturday, December 10, 2022

డైటింగ్‌లో కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అవి పాటించినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోండి. కీటో డైట్, జిఎం డైట్, ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ వంటి డైట్‌లు ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇప్పుడు కొత్తగా రివర్స్ డైటింగ్ కూడా మెల్లగా సక్సెస్ అవుతోంది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Reverse Diet : మార్కెట్లోకి కొత్త డైట్ వచ్చింది.. దీనిలో నియమాలివే..

Saturday, June 11, 2022

యాపిల్ పండులో కరగని ఫైబర్ అలాగే కరిగే ఫైబర్ రెండింటినీ కలిగి ఉన్నందున, ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచి మధ్యాహ్న అల్పాహారం. మితంగా తింటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.

డయాబెటీస్ ఉన్న వారు ఈ 5 రకాల పండ్లను తీసుకోవచ్చు!

Thursday, April 7, 2022