fertility News, fertility News in telugu, fertility న్యూస్ ఇన్ తెలుగు, fertility తెలుగు న్యూస్ – HT Telugu

Latest fertility Photos

<p>రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల &nbsp;సంతానోత్పత్తి కష్టమైపోతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న ఎంపిక చేసుకుని తినాలి. ఎవరైతే పిల్లలను కనేందుకు సిద్ధపడుతున్నారో వారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి.&nbsp;</p>

Infertility: మీ సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు ఇవి, రోజూ తినండి

Friday, January 19, 2024

<p>అండం నాణ్యతను పెరగాలన్నా, సంతానోత్పత్తిని మెరుగుపడాలన్నా అది ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటంతోనే ముడిపడి ఉంటుంది. ఈ రోజు చాలా మంది మహిళలు పిల్లల్ని కనటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు జాగ్రత్తగా వారి అండాలను ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇలా చేయటం ద్వారా భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. ఇందుకోసం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ తెలుసుకోండి.</p>

Fertility Boosting Tips | స్త్రీలలో అండం నాణ్యత పెరగాలంటే.. ఇవిగో చిట్కాలు!

Sunday, September 4, 2022