faf-du-plessis News, faf-du-plessis News in telugu, faf-du-plessis న్యూస్ ఇన్ తెలుగు, faf-du-plessis తెలుగు న్యూస్ – HT Telugu

Latest faf du plessis Photos

<p>csk vs rcb ipl 2024: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య శుక్రవారం (మార్చి 22) తొలి మ్యాచ్ జరగనుంది. సీఎస్కే కెప్టెన్సీ నుంచి దిగిపోయిన తర్వాత ధోనీ ఓ సాధారణ ప్లేయర్ గా ఈ మ్యాచ్ బరిలో దిగబోతున్నాడు. అయితే సురేశ్ రైనా పేరిట ఉన్న ఓ రికార్డుపైనా అతడు కన్నేశాడు.</p>

csk vs rcb ipl 2024: ఆర్సీబీతో మ్యాచ్‌లో రైనా రికార్డుపై కన్నేసిన ధోనీ.. అదేంటో తెలుసా?

Friday, March 22, 2024

<p>బీచ్ లో భార్యకు ఫాఫ్ డు ప్లెసిస్ ముద్దు పెడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.</p>

Faf Du Plessis : బీచ్‎లో భార్యను ముద్దులతో ముంచేస్తున్న ఫాఫ్ డు ప్లెసిస్

Monday, August 7, 2023

<p>IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ టాప్ లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి కొనసాగుతున్నాడు. అతడు 12 మ్యాచ్ లలో 631 పరుగులు చేశాడు. ఏడు హాఫ్ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోరు 84.</p>

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ టాప్ 3 వీళ్లే

Wednesday, May 17, 2023

<p>RCB at Siraj Home: సిరాజ్ ఈ మధ్యే హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ లో ఇల్లు కట్టుకున్నాడు. ఈ లగ్జరీ ఇంటి లోపల ఆర్సీబీ టీమ్ మేట్స్ కూర్చున్న ఫొటో ఇది. ఆర్సీబీ ట్విటర్ ద్వారా ఈ ఫొటోలు షేర్ చేసింది.</p>

RCB at Siraj Home: సిరాజ్ కొత్త ఇల్లు ఎంత బాగుందో చూశారా?

Tuesday, May 16, 2023