electric-scooter News, electric-scooter News in telugu, electric-scooter న్యూస్ ఇన్ తెలుగు, electric-scooter తెలుగు న్యూస్ – HT Telugu

Latest electric scooter Photos

ఏథర్ హాలోలో ఏథర్ చిట్ చాట్ అనే కొత్త ఫీచర్ ఉంది, ఇది రైడర్, వెనుక కూర్చున్న వ్యక్తి మధ్య హెల్మెట్-టు-హెల్మెట్ కమ్యూనికేషన్ కు వీలు కల్పిస్తుంది.

Ather smart helmet : ఏథర్​ స్మార్ట్​ హెల్మెట్​ లాంచ్​.. ధర ఎంతంటే..

Sunday, April 7, 2024

బజాజ్​ చేతక్​ ఈ-స్కూటర్​ కొత్త వర్షెన్​లో హై టెక్​ ఫీచర్స్​ ఉన్నాయి. 5 ఇంచ్​ టీఎఫ్​టీ డిస్​ప్లే వస్తోంది. ఇందులోనే.. టర్న్​ బై టర్న్​ నేవిగేషన్​, మ్యూజిక్​ కంట్రోల్​, కాల్​ మేనేజ్​మెంట్​, కస్టమైజ్​డ్​ డిస్​ప్లే థీమ్స్​ వంటివి కనిపిస్తున్నాయి.

2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని చూశారా?

Sunday, January 7, 2024

రివర్​ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 120 కి.మీలు. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.25లక్షలు.

2023 టాప్​ 5 ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ ఇవే..!

Monday, December 25, 2023

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కు బ్లూ టూత్ కనెక్టివిటీ ఉంది. అలాేగే, ఇందులో 4-అంగుళాల LCD స్క్రీన్‌ ఉంది. ఆండ్రాయిడ్,  లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ తో దీన్ని అనుసంధానించుకోవచ్చు.

Acer MUVI 125 4G: ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లోకి తైవాన్ దిగ్గజ కంపెనీ ఏసర్..

Thursday, October 19, 2023

ఆగస్ట్ 24 నుంచి ఈ టీవీఎస్ ఎక్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నవంబర్ నెలలో ఈ బైక్ డెలివరీ ఉంటుంది.

TVS X: స్టైల్ లో క్లాస్; రేంజ్ లో బెస్ట్; ధర మాత్రం ప్రీమియం.. టీవీఎస్ ‘ఎక్స్’

Saturday, August 26, 2023

ఆదర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైనప్ లో ఆదర్ గ్రిడ్ (Ather Grid) అనే చార్జింగ్ నెట్ వర్క్ అదనపు సదుపాయం.

Ather 450X: ఇండియన్ మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ట్రెండీ లుక్స్ తో అదరగొడ్తోంది..

Saturday, July 22, 2023

నీలవర్ణం రంగు హైలైట్​గా నిలుస్తోంది. మార్కెట్​లో ఈ కలర్​ ఆప్షన్​ తక్కువగా ఉండటంతో విడా వీ1కు గిరాకి లభిస్తుందని సంస్థ భావిస్తోంది. బ్లాక్​ కలర్​ కూడా ఇంప్రెసివ్​గా ఉంది.

Hero Vida V1 : కొత్త కలర్​ ఆప్షన్స్​తో సరికొత్తగా హీరో విడా వీ1..

Saturday, June 10, 2023

ఇండియా లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సింపుల్ ఎనర్జీ లాంచ్ చేసింది. ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఇస్తుంది. ప్రస్తుతం దేశంలో ఇదే అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్‌గా ఉంది.

Simple One: ఇండియాలో లాంగెస్ట్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే: ఫొటోలతో పాటు వివరాలు

Wednesday, May 24, 2023

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకో ( Eco), స్పోర్ట్స్ (Sports), కంఫర్ట్ (Comfort).

electric scooter: సింగిల్ చార్జ్ తో 132 కిమీలు; బ్యాట్ రీ నుంచి కొత్త రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్

Friday, May 19, 2023

ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్​ లభిస్తోంది. గుంతలు ఉన్న రోడ్లలో స్మూత్​ రైడ్​ కోసం సీబీఎస్​ని ఇస్తోంది టీవీఎస్​.

TVS iQube S review : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనొచ్చా?

Sunday, April 23, 2023

Ampere Primus :  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి రాయల్ బెంగాల్ ఆరెంజ్, హ్యావ్లాక్ బ్లూ, బక్ బ్లూ, హిమాలయన్ వైట్ రంగులు.

Ampere Primus electric scooter: 107 కిమీల రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్

Wednesday, April 5, 2023

River Indie Electric Scooter: లేటెస్ట్ స్టైలింగ్ డిజైన్‍తో రివర్ ఇండీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. లుక్ పరంగా చాలా డిఫరెంట్‍గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రంట్ డిజైన్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

New River Indie: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా డిఫరెంట్: ఫొటోలతో పాటు వివరాలు

Thursday, February 23, 2023

"ఈ-వాహన్​4 పోర్టల్​ ప్రకారం.. దేశంలో 2023 జనవరి 31 నాటికి దేశంలో 20,40,624 ఎలక్ట్రిక్​ వాహనాలు ఉన్నాయి," అని లోక్​సభ వేదికగా కేంద్ర విద్యుత్​శాఖ మంత్రి ఆర్​కే సింగ్​ ప్రకటించారు.

Electric vehicles in India : ఈవీ @20లక్షలు.. భారతీయుల చూపు- ఎలక్ట్రిక్​ వాహనాలవైపు!

Friday, February 3, 2023

Auto Expo 2023లో ఎల్ఎంఎల్ లాంచ్ చేసిన ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ (LML Star electric scooter)

LML Star electric scooter: ఎట్రాక్టివ్ లుక్ లో ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్..

Wednesday, January 18, 2023

రూ.1.49లక్షల ఇంట్రడక్టరీ ధర (ఎక్స్-షోరూం)తో మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జాయ్ ఈ-బైక్ సంస్థ లాంచ్ చేసింది.

Joy e-Bike New Electric Scooter: రెట్రో స్టైల్‍తో జాయ్ ఈ-బైక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫొటోలతో పాటు వివరాలు ఇవే

Monday, January 16, 2023

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో లైగర్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ప్రపంచంలో ఈ టెక్నాలజీని కలిగి ఉన్న తొలి స్కూటర్లు ఇవే.

Liger Electric Scooters: నయా టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు: ఫొటోలతో పాటు వివరాలు

Sunday, January 15, 2023

ఈ iQube ST  గరిష్ట వేగం 82 kmph.  33 Nm టార్క్ ఔట్ పుట్, 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ తో దీన్ని రూపొందించారు.

TVS iQube ST: త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ టీ

Friday, January 13, 2023

కవాసకి H2 SXని అప్‌డేట్ చేసింది, ఇది H2 స్పోర్ట్స్ బైక్ యొక్క మరింత టూరింగ్ ఫ్రెండ్లీ వెర్షన్.

Motorcycles unveiled at 2022 EICMA: ఈఐసీఎంఏలో సరికొత్త మోటార్ బైక్స్ ఇవే

Friday, November 11, 2022

ఇతర ఫీచర్లను పరిశీలిస్తే ఓవర్‌స్పీడ్ అలర్ట్‌లు, జియో-ఫెన్సింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Gogoro Supersport | గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్.. 170 కిమీల రేంజ్!

Sunday, November 6, 2022

Hero Vida V1: హీరో మోటోకార్ప్ ప్రస్తుతం తమ కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను మొదటి దశలో బెంగళూరు, ఢిల్లీ, జైపూర్ మూడు నగరాల్లో విక్రయించనుంది. డిసెంబర్ నుంచి ఇతర ప్రధాన నగరాలలో విక్రయించనున్నట్లు పేర్కొంది.

Hero Vida V1 | హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అదరహో.. దీని ధర, చిత్రాలు, విశేషాలు ఇవిగో

Sunday, October 9, 2022