ఓటీటీలోకి తెలుగులో ఇవాళ మలయాళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఒక యముడి ప్రేమకథ డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసింది. 2019లో మలయాళం విడుదలైన ఈ సినిమా ఆరేళ్ల తర్వాత తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్, సంయుక్త మీనన్ నటించిన ఒక యముడి ప్రేమకథ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏంటో ఇక్కడ చూద్దాం.