disney-plus-hotstar News, disney-plus-hotstar News in telugu, disney-plus-hotstar న్యూస్ ఇన్ తెలుగు, disney-plus-hotstar తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  disney plus hotstar

Latest disney plus hotstar Photos

త‌మిళంలో చిన్న సినిమాగా వ‌చ్చిన పార్కింగ్ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఈ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.  పార్కింగ్ విష‌యంలో ఓ ప్ర‌భుత్వ ఉద్యోగితో గొడ‌వ ప‌డిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ జీవితం చివ‌ర‌కు ఎలా ముగిసింద‌న్న‌ది ద‌ర్శ‌కుడు ఎమోష‌న‌ల్‌గా ఈ మూవీలో చూపించాడు.

Ego Clash Movies: ఈగో క్లాష్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన బెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?

Thursday, May 16, 2024

తెలుగులో అగ్ర క‌థానాయ‌కులైన ప‌వ‌న్ క‌ళ్యాణ్, వెంక‌టేష్ క‌లిసి న‌టించిన గోపాల గోపాల మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.ఓ భ‌క్తుడికి దేవుడు ఎలా అండ‌గా నిలిచాడ‌నే పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Multi Starrer Movies on OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Tuesday, May 7, 2024

మలయాళ ఇండస్ట్రీలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం రికార్డులను బద్దలుకొట్టింది. ఆల్‍టైమ్ కలెక్షన్ల చరిత్ర సృష్టించింది. ఇప్పుడు, ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఓటీటీలో అడుగుపెట్టింది.

Manjummel Boys OTT Streaming: ఓటీటీలోకి అడుగుపెట్టిన బ్లాక్‍బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ : వివరాలివే

Sunday, May 5, 2024

కునాల్ కెమ్ము దర్శకత్వం వహించిన 'మడ్గావ్ ఎక్స్ ప్రెస్' సినిమా ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ, నోరా ఫతేహి, ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్ తదితరులు ఇందులో నటించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది.

OTT Movies: ఓటీటీలోకి సరికొత్తగా 7 సినిమాలు, సిరీసులు.. రోజుకొకటి ఇక్కడ చూసేయండి!

Thursday, May 2, 2024

ఏప్రిల్ 19న ఒక్కరోజే ఓటీటీలోకి 5 బెస్ట్ అండ్ డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

OTT Movies: ఒక్కరోజే ఓటీటీలో రిలీజైన బెస్ట్ 5 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tuesday, April 23, 2024

మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Manjummel Boys OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Saturday, April 20, 2024

జోరు జార్జ్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఇరాట్ట  చివ‌రి వ‌ర‌కు ట్విస్ట్‌లు వీడ‌కుండా స‌స్పెన్స్‌గా సాగుతుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

Malayalam Suspense Thriller Movies: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే!

Saturday, April 13, 2024

అశోక్ సెల్వ‌న్‌, జ‌న‌ని అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన  భ‌ద్ర‌మ్ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు గుర‌వుతోన్న అనాథ‌ల హ‌త్య ల వెన‌కున్న మిస్ట‌రీని ఓ డిటెక్టివ్ ఎలా ఛేదించాడ‌న్న‌ది ఈ మూవీ క‌థ‌.

Low Budget Dubbing Movies: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన లో బ‌డ్జెట్ తెలుగు డ‌బ్బింగ్ మూవీస్ ఇవే!

Thursday, April 4, 2024

మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ పురు సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో చివ‌రి వ‌ర‌కు మ‌మ్ముట్టి పాజిటివ్ క్యారెక్ట‌ర్ చేసిన‌ట్లుగా చూపించారు. క్లైమాక్స్‌లో అత‌డే విల‌న్ అని తేలుతుంది.

Mind Blowing Twist Movies: ఈ మ‌ల‌యాళం సినిమాల్లోని ట్విస్ట్‌ల‌కు మైండ్ బ్లోయింగ్ అంతే! - ఏ ఓటీటీలో చూడాలంటే?

Wednesday, April 3, 2024

పృథ్వీరాజ్ సుకుమార‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ కోల్డ్ కేస్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈసినిమా అదే పేరుతో ఆహా ఓటీటీలో రిలీజైంది. ఓ హ‌త్య కేసును పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు మ‌రో జ‌ర్న‌లిస్ట్  ఎలా సాల్వ్ చేసింద‌న్న‌దే ఇంట్రెస్టింగ్‌గా డైరెక్ట‌ర్ ఈ మూవీలో చూపించాడు.

Investigative Thriller Movies: తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న బెస్ట్ మ‌ల‌యాళం ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఏవంటే?

Tuesday, April 2, 2024

మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోలుగా న‌టించిన బ్రో డాడీ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ కామెడీ డ్రామా మూవీలో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

prithviraj sukumaran movies: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న‌ పృథ్వీరాజ్ సుకుమార‌న్ టాప్‌ ఫైవ్ మూవీస్ ఇవే!

Saturday, March 30, 2024

సీనియ‌ర్ న‌టి రేవ‌తి, షేన్ నిగ‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన భూత‌కాలం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ఈ మ‌ల‌యాళం హార‌ర్ మూవీని సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.

Malayalam Horror Movies: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన మ‌ల‌యాళం హార‌ర్ మూవీస్ ఏవంటే?

Friday, March 29, 2024

ప‌చ్చువుమ్ అద్భుత విల‌క్కుమ్ ఫ‌హాద్ ఫాజిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. డ‌బ్బుకు మాత్ర‌మే  ఇంపార్టెన్స్ ఇచ్చే ఓ మ‌నిషి ఎలా మారిపోయాడ‌నే పాయింట్‌తో రూపొందిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.

Fahadh Faasil Movies: ఓటీటీలో చూడాల్సిన టాప్ ఫైవ్ ఫ‌హాద్ ఫాజిల్ మ‌ల‌యాళం మూవీస్ ఇవే!

Saturday, March 23, 2024

మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించిన పురు మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త‌క్కువ కులం వాడిని పెళ్లిచేసుకుంద‌నే కోపంతో త‌న సోద‌రిని హ‌త‌మార్చిన పోలీస్ ఆఫీస‌ర్‌గా మ‌మ్ముట్టి త‌న విల‌నిజంతో అభిమానుల‌ను భ‌య‌పెట్టాడు.

Mammootty Movies on OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మ‌మ్ముట్టి సినిమాలు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

Thursday, March 14, 2024

కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చి హిట్ అయింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్‍తో పాటు ఎంటర్‌టైన్‍మెంట్‍తో అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

Naa Saami Ranga on OTT: ఓటీటీలోకి వచ్చేసిన నా సామిరంగ సినిమా: మూడు భాషల్లో స్ట్రీమింగ్: వివరాలివే

Saturday, February 17, 2024

ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే వారికి ఈ వారం పండుగే అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన చాలా సినిమాలు ఈ వారం OTTలో విడుదలవుతున్నాయి. రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ వంటి సినిమాలు OTTలో విడుదలవుతున్నాయి.

OTT Releases: ఓటీటీలో బ్లాక్ బస్టర్ చిత్రాలు.. యానిమల్ నుంచి సామ్ బహదూర్ వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవే!

Thursday, January 25, 2024

మంగళవారం సినిమా గతేడాది నవంబర్ 17న థియేటర్లలో విడుదలై.. అంచనాలను మించి మంచి విజయం సాధించింది. హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అయింది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో గత నెల (డిసెంబర్ 2023) 26వ తేదీన మంగళవారం సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది.

Mangalavaaram OTT Streaming: ఓటీటీలో దూసుకెళుతున్న మంగళవారం సినిమా.. నేషనల్ వైడ్ టాప్ ట్రెండింగ్‍లో..

Friday, January 5, 2024

షారుఖ్‌ఖాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ జ‌వాన్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. 1150 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించాడు.

OTT Movies This Week: ఈ వీక్ ఓటీటీలో మిస్ కాకూడ‌ని సినిమాలు, సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Friday, November 3, 2023

సిద్ధార్థ్ ట‌క్క‌ర్  మూవీ జూలై 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  హాలీవుడ్ మూవీస్‌ ది పోప్ ఎగ్జార్సిస్ట్‌, ది ఔట్ ఆఫ్ లాస్ తో పాటు  ఇంగ్లీష్  వెబ్‌సిరీస్‌లు హాక్ ఆఫ్ మై హోమ్, లింక‌న్ లాయ‌ర్ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వార‌మే రిలీజ‌య్యాయి.

Latest OTT Releases: ఈ వీకెండ్‌కు ఓటీటీలో ఇర‌వై సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - వీటిని అస‌లు మిస్ కావ‌ద్దు!

Saturday, July 8, 2023

స‌ల్మాన్‌ఖాన్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ జీ5 ఓటీటీలో  జూన్ 23న రిలీజైంది. ఈ సినిమాలో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌ను పోషించాడు.

Latest OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీ ధ‌మాకా - ఒక్క రోజే 25 సినిమాలు, సిరీస్‌లు రిలీజ్‌!

Friday, June 23, 2023