dil-raju News, dil-raju News in telugu, dil-raju న్యూస్ ఇన్ తెలుగు, dil-raju తెలుగు న్యూస్ – HT Telugu

Latest dil raju Photos

ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్‌ను దిల్ రాజు అడిగినట్లు టాక్. దాంతో తన రెమ్యునరేషన్ నుంచి కొంత భాగాన్ని తిరిగి ఇచ్చేందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో దిల్ రాజు గానీ, విజయ్ దేవరకొండ కానీ స్పందిస్తే తప్పా తెలియదు.

Family Star: డిజాస్టర్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ.. రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తోన్న విజయ్ దేవరకొండ?

Sunday, April 21, 2024

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 1) నిర్వహించింది. ఈ ఈవెంట్‍కు సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు విజయ్, మృణాల్.

Family Star Movie: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.. పంచెకట్టులో రౌడీ హీరో: ఫొటోలు

Monday, April 1, 2024

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్న తరుణంలో బ్లాక్‍బాస్టర్ సెలెబ్రేషన్లను నేడు (జనవరి 15) మూవీ టీమ్ చేసుకుంది.

Guntur Kaaram Celebrations: గుంటూరు కారం సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న మూవీ టీమ్: ఫొటోలు

Monday, January 15, 2024

సినీ నిర్మాత దిల్‍రాజు తండ్రి శ్యామ్‍సుందర్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 9) కన్నుమూశారు. దీంతో బాధలో ఉన్న దిల్‍రాజును పరామర్శించారు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్.

Ram Charan: దిల్‍రాజును పరామర్శించిన రామ్‍చరణ్

Tuesday, October 10, 2023

ఈపుట్టిన‌రోజు వేడుక‌ల్లో శంక‌ర్‌కు రామ్‌చ‌ర‌ణ్ కేక్ తినిపిస్తోన్న ఫొటో  సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Shankar Birthday Celebrations: గేమ్ ఛేంజ‌ర్ సెట్స్‌లో శంక‌ర్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ - ఫొటోలు వైర‌ల్‌

Thursday, August 17, 2023

ఏటీఎమ్ వెబ్‌సిరీస్‌లో వీజే స‌న్నీ, దివి,  సుబ్బ‌రాజు, దివ్య‌వాణి, ష‌ఫీ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ATM Web Series Pre Launch Event: ఒక్క రోజు కూడా సెట్‌కు వెళ్ల‌లేదు - హ‌రీష్ శంక‌ర్‌

Thursday, January 19, 2023