delhi-capitals News, delhi-capitals News in telugu, delhi-capitals న్యూస్ ఇన్ తెలుగు, delhi-capitals తెలుగు న్యూస్ – HT Telugu

Latest delhi capitals Photos

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ బంధం ముగిసింది. ఆ జట్టు హెడ్ కోచ్‍ స్థానం నుంచి పాంటింగ్ వైదొలిగాడు. 2025 ఐపీఎల్ కోసం మెగా వేలం జరగాల్సి ఉండగా.. అంతకు ముందే ఢిల్లీకి గుడ్‍బై చెప్పేశాడు రికీ.

Ricky Ponting: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రికీ పాంటింగ్ గుడ్‍బై.. వీడిన ఏడు సీజన్ల బంధం

Saturday, July 13, 2024

ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలను చంద్రబాబు నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వీలైనంతగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

CBN In Delhi Pics: ఢిల్లీలో చంద్రబాబు , మంత్రులతో వరుస భేటీలు…ఏపీకి సాయం చేయాలని వినతులు

Friday, July 5, 2024

మూడు, నాలుగు స్థానాల కోసం చెన్నైతో పాటు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో పాటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య పోటీ నెల‌కొంది.

IPL 2024 Points Table: ల‌క్నోపై గెలుపుతో ప్లేఆఫ్స్ రేసులో ఢిల్లీ - అయినా ఆశ‌లు త‌క్కువే -ర‌న్‌రేట్ దెబ్బ‌కొడుతుందా?

Wednesday, May 15, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‍లో ఓ గాలిపటం మైదానంలో వచ్చింది. నేడు (ఏప్రిల్ 27) ఢిల్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబై లక్ష్యఛేదన చేస్తున్న సమయంలో గాలిపటం సడెన్‍గా ఎంట్రీ ఇచ్చింది.

DC vs MI: మ్యాచ్ జరుగుతుండగా గాలిపటంతో ఆడుకున్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్: ఫొటోలు

Saturday, April 27, 2024

IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 342 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్, రియాన్ పరాగ్ లను వెనక్కి నెట్టడం విశేషం.

IPL 2024 Orange Cap: మెరుపు ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్

Thursday, April 25, 2024

IPL 2024 Points Table: బుధవారం (ఏప్రిల్ 24) జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 4 పరుగులతో చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానానికి దూసుకెళ్లింది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో 4 గెలిచి, 5 ఓడింది. 8 పాయింట్లు, -0.386 నెట్ రన్ రేట్ తో ఉంది. ఢిల్లీ దూకుడు చెన్నైకి డేంజర్ బెల్స్ లా కనిపిస్తోంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. ఒక్కో మెట్టు పైకి ఎక్కేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్..

Thursday, April 25, 2024

Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.

Mumbai Indians Brand Value: బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మించేసిన ముంబై ఇండియన్స్

Friday, April 19, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తమ ఖాతా తెరిచింది. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన తర్వాత ముంబై టీమ్ చివరి స్థానం నుంచి 8వ స్థానానికి దూసుకెళ్లింది. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్కో విజయమే సాధించినా.. వాళ్ల కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటంతో ఎంఐ 8వ స్థానంలో ఉంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. టాప్‌లో ఆర్ఆర్, కేకేఆర్.. చివర్లో డీసీ, ఆర్సీబీ

Monday, April 8, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‍లో ముంబై ఆల్‍రౌండర్, వెస్టిండీస్ స్టార్ రొమారియో షెఫర్డ్ అద్భుత హిట్టింగ్ చేశాడు. ఒకే ఓవర్లో 32 పరుగులు బాదాడు.

MI vs DC: ఒకే ఓవర్లో 32 పరుగులు బాదిన ముంబై ఇండియన్స్ బ్యాటర్.. బౌండరీల వర్షం

Sunday, April 7, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో విశాఖపట్నం వేదికగా నేడు (ఏప్రిల్ 3) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ పరుగుల సునామీ సృష్టించింది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు ఏకంగా 272 పరుగులు చేసింది.

DC vs KKR: వైజాగ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ పరుగుల సునామీ.. కాస్తలో బతికిపోయిన సన్‍రైజర్స్ హైదరాబాద్ రికార్డు

Wednesday, April 3, 2024

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ నుంచి ఇంగ్లండ్ యంగ్ స్టార్ బ్యాటర్ హారీ బ్రూక్ తప్పుకున్నాడు.

IPL 2024: ‘అందుకే ఐపీఎల్ 2024 నుంచి తప్పుకుంటున్నా’: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్ స్టార్

Wednesday, March 13, 2024

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు హాట్ బ్రేకింగ్ ఓటమి ఎదురైంది. ఢిల్లీ వేదికగా నేడు (మార్చి 10) జరిగిన మ్యాచ్‍లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది.

RCB vs DC: ఒక్క రన్ తేడాతో ఆర్సీబీ ఓటమి.. రిచా అద్భుత పోరాటం వృథా.. ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ

Sunday, March 10, 2024

అంతర్జాతీయ మహిళల క్రికెట్‍లో చాలా రికార్డును నెలకొల్పిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ ల్యానింగ్.. ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లోనూ సత్తాచాటుతున్నారు. తాజాగా ఓ ఘనతను తన పేరిట లిఖించుకున్నారు.

WPL 2024: డబ్ల్యూపీఎల్‍లో ఈ మార్క్ దాటిన తొలి ప్లేయర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్

Tuesday, March 5, 2024

IPL 2024 Auction Teams Purse: ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలంలో అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఖాళీలను నింపాల్సి ఉంది. ఆ టీమ్ 12 స్థానాలను నింపాల్సి ఉండగా.. కేకేఆర్ దగ్గర రూ.32.7 కోట్లు ఉన్నాయి.

IPL 2024 Auction Teams Purse: కాసేపట్లో ఐపీఎల్ 2024 వేలం.. ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?

Tuesday, December 19, 2023

ఈ మ్యాచ్‌లో చెన్నై ప్రత్యేక రికార్డును లిఖించింది. ఢిల్లీపై అత్యధిక పరుగులు సాధించింది. 223 పరుగులు చేసి 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

IPL Records : 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

Sunday, May 21, 2023

చివరి ఓవర్లో గుజరాత్ గెలుపునకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ శర్మ 6 పరుగులే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్ తెవాటియా వికెట్ కూడా తీశాడు.

GT vs DC IPL 2023 : అగ్ర జట్టుపై అదిరే విజయం.. దిల్లీ ఖాతాలో మూడో గెలుపు

Wednesday, May 3, 2023

48 బంతుల్లో 62 పరుగులతో చెలరేగిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్

Delhi Capital vs Gujarat Titans: దిల్లీని చిత్తు చేసిన గుజరాత్.. అదరగొట్టిన సాయి

Wednesday, April 5, 2023

కైల్ మేయ‌ర్స్ 38 బాల్స్‌లోనే 73 ప‌రుగులు చేయ‌డంతో ల‌క్నో భారీ స్కోరు చేసింది.

LSG vs DC Match Highlights: వార్నర్ మెరిసినా ఢిల్లీకి తప్పని ఓటమి

Sunday, April 2, 2023

మహిళల పట్ల అసభ్య దూషణకు దిగిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు వైఎస్ షర్మిల. అసభ్య పదజాలంతో పాటు దాడులకు, హెచ్చరికలకు దిగిన వారిపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

YS Sharmila Complaint: బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్‌కు షర్మిల ఫిర్యాదు

Wednesday, March 15, 2023