david-warner News, david-warner News in telugu, david-warner న్యూస్ ఇన్ తెలుగు, david-warner తెలుగు న్యూస్ – HT Telugu

Latest david warner Photos

T20 World Cup Strike Rates: టీ20 వరల్డ్ కప్ లలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటర్లలో తొలి స్థానంలో ఉన్న బ్యాటరల్ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్. అతడు ఇప్పటి వరకూ 144.48 స్ట్రైక్ రేట్ తో పరుగలు చేశాడు. మొత్తం 27 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో 799 రన్స్ చేశాడు.

T20 World Cup Strike Rates: టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే

Friday, May 31, 2024

IPL All Time Records: ఐపీఎల్ 16 ఎడిషన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లి, ధోనీ, క్రిస్ గేల్, చహల్, వార్నర్, ధావన్ లాంటి వాళ్లు ఈ రికార్డులను క్రియేట్ చేశారు.

IPL All Time Records: ఐపీఎల్ చరిత్రలో ఆల్ రికార్డులు ఇవే.. విరాట్ కోహ్లి నుంచి చహల్ వరకు..

Thursday, March 14, 2024

Warner World Record: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇండియాతో మ్యాచ్ లో ఓ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 46 రన్స్ చేసిన వార్నర్.. వరల్డ్ కప్ లలో 1000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ రికార్డులను బ్రేక్ చేశాడు.

Warner World Record: సచిన్, డివిలియర్స్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్

Monday, October 9, 2023

Bat Sponsorship: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా రూ.100 కోట్లకు ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎమ్మారెఫ్ తో డీల్ కుదుర్చుకున్నాడు. 2025 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. కేవలం ఈ బ్యాట్ స్పాన్సర్‌షిప్ తోనే అతడు ఏడాదికి రూ.12.5 కోట్లు అందుకుంటున్నాడు.

Bat Sponsorship: విరాట్ కోహ్లి బ్యాట్ స్పాన్సర్‌షిప్‌కే రూ.100 కోట్లు.. టాప్ 5 బ్యాటర్లు వీళ్లే

Wednesday, July 19, 2023

చివరి ఓవర్లో గుజరాత్ గెలుపునకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ శర్మ 6 పరుగులే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్ తెవాటియా వికెట్ కూడా తీశాడు.

GT vs DC IPL 2023 : అగ్ర జట్టుపై అదిరే విజయం.. దిల్లీ ఖాతాలో మూడో గెలుపు

Wednesday, May 3, 2023

Kohli IPL Record: వార్నర్ తర్వాత ఐపీఎల్లో అత్యధికసార్లు 50కిపై స్కోర్లు నమోదు చేశాడు. ఆదివారం (ఏప్రిల్ 2) ముంబై ఇండియన్స్ పై హాఫ్ సెంచరీ చేసిన అతడు 50కిపైగా స్కోర్లు 50సార్లు చేసిన ఘనత అందుకున్నాడు. అందులో 45 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 6706 రన్స్ చేయడం విశేషం.

Kohli IPL Record: ఐపీఎల్లో కోహ్లి పేరిట అరుదైన రికార్డు.. వార్నర్ తర్వాత అతడే

Monday, April 3, 2023

Most Sixes in IPL: ఐపీఎల్లో అత్యధికంగా క్రిస్ గేల్ 142 మ్యాచ్ లలో 357 సిక్స్‌లు బాదాడు. అతడు మొత్తం 4965 రన్స్ చేశాడు.

Most Sixes in IPL: ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్ వీళ్లే

Friday, March 24, 2023

Fastest Century in IPL: ఇక ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అప్పటి పుణె వారియర్స్ పై 30 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అతని ఇన్నింగ్స్ లో ఏకంగా 17 సిక్స్ లు, 13 ఫోర్లు ఉన్నాయి. ఆ ఇన్నింగ్స్ లో గేల్ 175 రన్స్ చేశాడు. ఇదే ఇప్పటి వరకూ ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.

Fastest Century in IPL: ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎవరి పేరిట ఉందో తెలుసా?

Tuesday, March 21, 2023

టీ20 వరల్డ్ కప్ 2022లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న ఆటగాళ్లు వీరే.. ఓ లుక్కేయండి

Flop Players in T20 WC 2022: ఈ స్టార్ ఆటగాళ్లు సొంత జట్టుకే తలనొప్పిగా మారారు.. ఎవరంటే?

Wednesday, November 2, 2022