crime-telangana News, crime-telangana News in telugu, crime-telangana న్యూస్ ఇన్ తెలుగు, crime-telangana తెలుగు న్యూస్ – HT Telugu

Latest crime telangana Photos

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణించే అవకాశముందని ఐఎండి అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి.</p>

TS Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు!

Wednesday, September 6, 2023

<p>సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా కొందరు అమాయకలు మోసపోతున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్ల వలలో పడుతున్నారని సీవీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఓ ఐటీ ఉద్యోగి రూ.82 లక్షలు మోసపోయినట్లు ఫిర్యాదు చేశారన్నారు.&nbsp;</p>

Cyber Crime : పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మోసం, డబ్బంతా తీవ్రవాదుల వెబ్ సైట్ కు మళ్లింపు

Saturday, July 22, 2023

<p>అక్రమంగా తరలిస్తున్న 1.17 కోట్ల విలువైన బంగారం, 62,400 స్మగ్లింగ్ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.&nbsp;</p>

Shamshabad Gold Seized : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.1.27 కోట్ల గోల్డ్ సీజ్

Monday, July 10, 2023

<p>చూడడానికి అదొక చిన్న లింక్. ఇది కేవలం కొన్ని అక్షరాలలో ఉంటుంది. కానీ కేవలం లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో డబ్బు మాయమవుతుంది. ఇటీవల కేంద్రం యొక్క సైబర్ విభాగం అటువంటి లింక్‌ల గురించి హెచ్చరించింది.</p>

పొట్టి లింకులు ఓపెన్ చేస్తున్నారా? జర జాగ్రత్త

Friday, July 7, 2023