cricket-records News, cricket-records News in telugu, cricket-records న్యూస్ ఇన్ తెలుగు, cricket-records తెలుగు న్యూస్ – HT Telugu

Latest cricket records Photos

Babar Azam World Record: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ ఓడిపోయినా.. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యక్తిగతంలో ఓ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. దాదాపుగా థర్డ్ రేటెడ్ టీమ్ గా ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో 7 వికెట్లతో పాక్ ను చిత్తు చేసింది.

Babar Azam World Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వరల్డ్ రికార్డ్.. టీ20ల్లో అరుదైన ఘనత సొంతం

Tuesday, April 23, 2024

ఇంగ్లండ్‍తో జరిగిన ఐదో టెస్టులో మూడో రోజైన నేడు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. దీంతో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ గెలిచి.. 4-1తో సిరీస్ దక్కించుకుంది.

Ravichandran Ashwin: అనిల్ కుంబ్లేను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్.. మురళీధరన్ రికార్డు కూడా బద్దలు

Saturday, March 9, 2024

Yashasvi Jaiswal Records: ఒక టెస్ట్ సిరీస్ ఐదు టెస్టుల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన అరుదైన రికార్డును యశస్వి జైస్వాల్ అందుకున్నాడు. 76 ఏళ్ల కిందట తొలిసారి ఈ రికార్డు నమోదవగా.. ఇప్పుడు యశస్వి మరోసారి అందుకున్నాడు.

Yashasvi Jaiswal Records: 76 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్ చేసిన యశస్వి.. ఒకే రోజు అతడు క్రియేట్ చేసిన రికార్డులు ఇవీ

Thursday, March 7, 2024

ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో రికార్డుల మోత మోగింది. ముంబై జట్టు తరఫున 10, 11వ స్థానాల్లో బ్యాటింగ్‍‍కు దిగిన తుషార్ దేశ్‍‍పాండే (123), తనుశ్ కోటియన్ (120 నాటౌట్)  సెంచరీలు బాదారు.

చివరి వికెట్‍కు 232 పరుగుల పార్ట్‌నర్‌షిప్.. సెంచరీలు చేసిన టేలెండర్లు.. రికార్డులు ఇవే

Tuesday, February 27, 2024

Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టులో అరుదైన మైలురాళ్లు అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బ్రాడ్‌మన్ విరాట్ కోహ్లిలాంటి గొప్ప క్రికెటర్ల సరసన నిలిచాడు.

Yashasvi Jaiswal: బ్రాడ్‌మన్ తర్వాత యశస్విదే ఈ రికార్డు.. సచిన్, కోహ్లిలకూ సాధ్యం కాని రికార్డు ఇది

Monday, February 26, 2024

Ashwin Record: టెస్టుల్లో 500 వికెట్లు తీసుకున్న రెండో ఇండియన్ బౌలర్ గా నిలిచిన అశ్విన్.. తాజాగా ఇంగ్లండ్ తో రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈసారి ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.

Ashwin Record: అశ్విన్ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ అతడే

Friday, February 23, 2024

Babar Azam Record: పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్ లో 3 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ పై 68 రన్స్ చేసిన బాబర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. అతడు 78 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు.

Babar Azam Record: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్

Tuesday, February 20, 2024

Dhruv Jurel Record: టీమిండియా తరఫున ఇంగ్లండ్ పై తొలి టెస్ట్ ఆడుతున్న 23 ఏళ్ల వికెట్ కీపర్ ధృవ్ జురెల్ రెండో రోజు ఆటలో 46 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా అరుదైన రికార్డును అతడు క్రియేట్ చేశాడు.

Dhruv Jurel Record: 90 ఏళ్లలో ఇదే తొలిసారి.. ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డు.. ధృవ్ జురెల్ అరుదైన ఘనత

Friday, February 16, 2024

అఫ్గానిస్థాన్‍తో తొలి వన్డేలో శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిస్సంక డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. పల్లెకెలె వేదికగా నేడు (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‍లో దుమ్మురేపాడు.

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్ నిస్సంక

Friday, February 9, 2024

ఇంగ్లండ్‍తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్‍ను అశ్విన్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో రికార్డు నెలకొల్పాడు.

Ravichandran Ashwin Record: మరో రికార్డు సృష్టించిన భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్: వివరాలివే

Monday, February 5, 2024

ఇంగ్లండ్‍తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా విజృంభించాడు. మ్యాచ్ రెండో రోజైన నేడు ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ లైనప్‍ను కుప్పకూల్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు 253 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‍కు భారీ ఆధిక్యం దక్కింది. కాగా, ఈ క్రమంలో బుమ్రా ఓ రికార్డు సృష్టించాడు.

Jasprit Bumrah: రికార్డు సృష్టించిన జస్‍ప్రీత్ బుమ్రా: వివరాలివే

Saturday, February 3, 2024

Sikindar Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తన టాప్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా క్వాలిఫికేషన్ రౌండ్ మ్యాచ్ లో నైజీరియాపై ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. రజా మొదట బౌలింగ్ లో 3 ఓవర్లు వేసి 13 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ లో 37 బంతుల్లోనే 65 రన్స్ చేశాడు.

Sikindar Raza: విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్

Thursday, November 30, 2023

Mohammed Shami Records: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి వరల్డ్ కప్ సెమీఫైనల్లో 7 వికెట్లు తీసి సంచలనం స‌ృష్టించాడు. ఈ ప్రదర్శనతో అతడు పలు వరల్డ్ కప్ రికార్డులను బ్రేక్ చేశాడు. అందులో మొదటిది.. వన్డే వరల్డ్ కప్ లో 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలవడం. మెక్‌గ్రాత్, మురళీధరన్, మిచెల్ స్టార్క్, మలింగా, వసీం అక్రమ్, ట్రెంట్ బౌల్ట్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్.

Mohammed Shami Records: మహ్మద్ షమి 7 వికెట్లు.. 8 వరల్డ్ కప్ రికార్డులు

Thursday, November 16, 2023

Maxwell Records: ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలుసు కదా. ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అందులో మొట్టమొదటిది వన్డే క్రికెట్ లో చేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా మ్యాక్స్‌వెల్ నిలవడం. గతంలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 193 రన్స్ తో టాప్ లో ఉండగా.. ఇప్పుడా రికార్డును మ్యాక్సీ బ్రేక్ చేశాడు.

Maxwell Records: ఒంటికాలిపై ఆడుతూ మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన రికార్డులు ఇవీ

Wednesday, November 8, 2023

వెస్టిండీస్‍తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (206 బంతుల్లో 121 పరుగులు; 11ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‍లో శతకంతో అదరగొట్టాడు. ఈ సెంచరీతో కొన్ని రికార్డులను కోహ్లీ నమోదు చేశాడు.

Virat Kohli Century: బ్రాడ్‍మన్‍ను సమం చేసిన విరాట్ కోహ్లీ.. శతకంతో మరిన్ని రికార్డులు

Friday, July 21, 2023

Virat Kohli Record: ఇక 500వ అంతర్జాతీయ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. తొలి రోజు 87 పరుగులతో ఉన్న అతడు రెండో రోజు సెంచరీ చేసే అవకాశం కూడా ఉంది.

Virat Kohli Record: 500వ మ్యాచ్‌లో రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లి.. ఆ దిగ్గజాల సరసన చోటు

Friday, July 21, 2023

Ravichandran Ashwin: టెస్టుల్లో అత్యధికసార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. అతడు 67సార్లు ఈ ఘనత సాధించాడు.

Ravichandran Ashwin: మురళీధరన్ నుంచి అశ్విన్ వరకు.. టెస్టుల్లో అత్యధిక 5 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే

Thursday, July 13, 2023

ఒక ఓవర్లోని 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టే కాలమిది. ఓవర్లో 37 పరుగులు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అలాగే ఒక్క బంతికి 19 పరుగులు సమర్పించుకున్న సంగతి కూడా తెలిసిందే. కానీ ఒక్క బంతికి 286 పరుగులు చేయడం ఎప్పుడైనా చూశారా? ఇది అబద్దమనుకుంటే మీరు పొరబడినట్లే.. నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.

Crazy Cricket Record: ఒక్క బంతికి 286 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రికార్డు..!

Thursday, May 11, 2023