credit-cards News, credit-cards News in telugu, credit-cards న్యూస్ ఇన్ తెలుగు, credit-cards తెలుగు న్యూస్ – HT Telugu

Latest credit cards Photos

<p>ఈ 30- 45 రోజుల టైమ్​ పీరియడ్​తో మనం అడ్వాంటేజ్​ పొంది డబ్బులు జనరేట్​ చేసుకోవచ్చు. దీనికి ఒక ట్రిక్​ ఉంది. నెల మొదట్లో పడే జీతంతో సాధారణంగా బిల్లులను కడతారు. అలా కాకుండా.. డబ్బులను పక్కన పెట్టి, కరెంట్​ బిల్లు, షాపింగ్​, రెస్టారెంట్​ ఖర్చులు, పెట్రోల్​ బిల్లు, ట్యాక్సీ బిల్లుల కోసం మీరు క్రెడిట్​ కార్డులను ఉపయోగించండి. స్టేట్​మెంట్​ జనరేట్​ అయ్యి, క్రెడిట్​ కార్డు బిల్లు కట్టడానికి 45 రోజుల సమయం ఉంటుంది కాబట్టి, ఈలోపు.. మీరు దాచిన డబ్బులను 'ఇన్​వెస్ట్​' చేయవచ్చు.</p>

ఈ సింపుల్​ టిప్​తో.. 0 రిస్క్​తో మీ క్రెడిట్​ కార్డు నుంచి డబ్బులు సంపాదించండి!

Sunday, December 8, 2024

<p>రూపే కార్డ్​పై కనీసం రూ. 7,500 ఖర్చు చేస్తే రూ. 3వేల వరకు క్యాష్​బ్యాక్​ లభిస్తుంది. 30 రోజుల్లోగా.. సంబంధిత కస్టమర్​ బ్యాంక్​ అకౌంట్​లో ఈ క్యాష్​బ్యాక్​ క్రెడిట్​ అవుతుంది.</p>

న్యూ ఇయర్​ పార్టీకి ప్లాన్​ చేస్తున్నారా? ఈ​ క్యాష్​బ్యాక్​ ఆఫర్​తో డబ్బులు ఆదా..!

Sunday, December 31, 2023