Prof Saibaba Death : ప్రొఫెసర్ సాయిబాబా మృతి.. సంతాపం తెలిపిన మావోయిస్టు పార్టీ
Prof Saibaba Death : ప్రొఫెసర్ సాయిబాబా మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం తెలిపింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా పదేళ్లు జైళ్లో పెట్టి హింసించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad: అవి కూడా కూల్చేస్తారా.. హైడ్రాపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు