cm-kcr News, cm-kcr News in telugu, cm-kcr న్యూస్ ఇన్ తెలుగు, cm-kcr తెలుగు న్యూస్ – HT Telugu

Latest cm kcr Photos

బుధవారం అక్కినేని నాగార్జున బీఆర్ఎస్‌ అధినేతను  కేసీఆర్ ను కలిశారు. తన సోదరుడు నిర్మాత అక్కినేని వెంకట్‌తో కలిసి యశోధా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.

Yashoda Hospital : కేసీఆర్ వద్దకు హీరో నాగార్జున.. మంత్రి కోమటిరెడ్డికి కవిత పరామర్శ

Wednesday, December 13, 2023

పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలుకు సిరా చిక్కాను పెడుతున్న ఎన్నికల సిబ్బంది.

Telangana Polling 2023 : స్వగ్రామంలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

Thursday, November 30, 2023

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నాచారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Election Campaign: తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

Wednesday, November 22, 2023

గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ త‌న నామినేష‌న్ ను సమర్పించారు.

CM KCR Nomination : గ‌జ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేష‌న్ దాఖ‌లు - ఫొటోలు

Thursday, November 9, 2023

రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగుస్తుంది. ఉదయం 11.10 గంటలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయం నిర్ణయించారు. పూర్ణాహుతి సమయంలో పాటించాల్సిన నియమాలపై స్వరూపానందేంద్ర స్వామి పండితులతో చర్చించారు.

KCR Raja Shyamala Yagam : రాజశ్యామల యంత్రపూజలో కేసీఆర్‌ దంపతులు - రేపటితో యాగం ముగింపు

Thursday, November 2, 2023

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం

Raja Shyamala Yagam : ఎర్రవల్లి క్షేత్రంలో మూడ్రోజుల పాటు రాజశ్యామల యాగం, అంకురార్పణ చేసిన కేసీఆర్ దంపతులు

Wednesday, November 1, 2023

కరీం నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

Karimnagar Rahul Campaign: కరీంనగర్‌లో రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పట్టిన జనం

Friday, October 20, 2023

పాలమూరు జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ ఈ పాట పాడగా…  బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ కోరస్ అందించారు.

BRS Election Song 2023 : రామక్క పాటతో దుమ్మురేపిన లక్ష్మక్క.. కేటీఆర్ ఫిదా

Friday, October 13, 2023

గణనాథుడికి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు, పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం

Monday, September 18, 2023

ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లతో ఆయా నియోజకవర్గాల్లో ఉంటే చెరువులు, కుంటలను కూడా నింపే విధంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసుకుంది.

Palamuru Irrigation Project : కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు - ‘పాలమూరు ఎత్తిపోతల’ ప్రాజెక్ట్ విశేషాలివే

Saturday, September 16, 2023

కొన్ని నెలల కిందటే ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టాలని సర్కార్ భావించింది. అయితే కోర్టు వివాదాలతో  ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. బుధవారం హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటంతో… ఈ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.  దీనిపై ప్రభుత్వం జనవరిలో తీసుకువచ్చిన జీవో 5 అమలును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసూ ఆదేశాలు ఇచ్చింది. బదిలీల ప్రక్రియను అక్టోబరు మొదటి వారంలోపు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

TS Teachers Transfers : సెప్టెంబర్ లో టీచర్ల బదిలీలు.. రేపోమాపో షెడ్యూల్‍!

Thursday, August 31, 2023

కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే  ఆదివారం  ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌  ఆయనతో ప్రమాణం చేయించారు.

TS HC New CJ : రాజ్ భవన్ కు CM కేసీఆర్ - హైకోర్టుగా సీజేగా జస్టిస్ అలోక్‌ అరాధే ప్రమాణం

Sunday, July 23, 2023

కేసీఆర్ పర్యటన కోసం షోలాపూర్‌లోని వివిధ హోటళ్లలో 250కి పైగా గదులు బుక్ అయ్యాయి. మరో 200కు పైగా గదులు బుక్ చేస్తున్నారని సమచారం.

CM KCR : 600 వాహనాలతో భారీ కాన్వాయ్, మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ సినిమా స్టైల్‌ ఎంట్రీ!

Monday, June 26, 2023

బీటీఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసగించారు.

Harithotsavam : తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనమేనన్న సీఎం కేసీఆర్, 9వ విడత హరితహారం ప్రారంభం

Monday, June 19, 2023

8 సంవత్సరాల క్రితం వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ దేవాలయ అభివృద్ధి కోసం ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని, మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని ఆలయ గుడిమెట్ల మీద ఇచ్చిన హామీ ఇచ్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Congress Protest : సీఎం కేసీఆర్ వేములవాడ హామీకి 8 ఏళ్లు- ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కాంగ్రెస్ ధర్నా

Sunday, June 18, 2023

ప్రధాన ద్వారం, ఫౌంటెయిన్, ల్యాండ్ స్కేప్ ఏరియా, గ్రీనరీ, పార్కింగ్ ఏరియా, నిర్మాణ లోపలి భాగంలో ఆర్ట్ గ్యాలరీ, ఆడియో విజువల్ రూం, పైఅంతస్తుకు వెళ్లేందుకు ఎస్కలేటర్, లిఫ్ట్ వంటి అన్ని పనులు పూర్తి అయ్యాయి.

Telangana Martyrs Memorial: త్యాగాలకు చిహ్నం... 'అమరుల స్మారకం'

Sunday, June 18, 2023

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు.

Hyderabad : హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము .. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

Saturday, June 17, 2023

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో జెండా ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను లాఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయాలు, ఆకాంక్షల సాధనకు కృషి చేస్తున్నామన్నారు.

TS Formation Day 2023 : ఘనంగా తెలంగాణ 'దశాబ్ధి' వేడుకలు - ఈ ఫొటోలు చూడండి

Friday, June 2, 2023

111 జీవో ఎత్తివేయాలని నిర్ణయించిన తెలంగాణ మంత్రివర్గం.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. హెచ్ఎండీఏ పరిధిలోని విధివిధానాలే జీవో 111 పరిధిలోకి 84 గ్రామాలకు వర్తింపజేయనున్నారు.

TS Cabinet Meeting :111 జీవో ఎత్తివేత, కుల వృత్తుల వారికి రూ. లక్ష సాయం.. కేబినెట్ కీలక నిర్ణయాలు

Thursday, May 18, 2023