cm-jagan News, cm-jagan News in telugu, cm-jagan న్యూస్ ఇన్ తెలుగు, cm-jagan తెలుగు న్యూస్ – HT Telugu

Latest cm jagan Photos

మోసాలు, పొత్తులను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. జగన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. నాపై ఎక్కుపెట్టిన బాణాలన్నీ సంక్షేమ పథకాలకు తగులుతాయన్నారు.

CM Jagan Satires : రొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం, నాలుగేళ్లకొకసారి భార్యలను మారుస్తున్న పవన్-సీఎం జగన్ సెటైర్లు

Tuesday, April 16, 2024

సీఎం జగన్ (Attck on CM Jagan)పై గుర్తుతెలియని వ్యక్తులు రాయితో దాడి చేసి సంగతి తెలిసిందే. వైద్యుల సూచనలతో ఒక రోజు విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్...ఇవాళ తిరిగి బస్సు యాత్ర(CM Jagan Bus Yatra) ప్రారంభించారు. కృష్ణా జిల్లా కేసరాపల్లి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. రాళ్ల దాడితో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

CM Jagan Bus Yatra : గాయంతోనే జనంలోకి జగన్, దాడులు మనల్ని ఆపలేవంటూ కామెంట్స్

Monday, April 15, 2024

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ రోడ్ షో

CM Jagan Bus Yatra Starts : ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం, తొలి రోజు షెడ్యూల్ ఇలా!

Wednesday, March 27, 2024

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(AP Election Schedule) విడుదల కావడంతో వైసీపీ ప్రచారానికి సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్(CM jagan) మేం సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

CM Jagan Bus Yatra : ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర-షెడ్యూల్ ఇదే!

Tuesday, March 19, 2024

సీఎం జగన్ కి ప్రెస్ మీట్ పెట్టడం చేతకాదని, మీడియాతో మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి, జనసేన తరపున మేమే ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టామని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.

Janasena : జనసేన ప్రెస్ మీట్ లో సీఎం జగన్ కటౌట్, భీమిలి సభకు కౌంటర్

Monday, January 29, 2024

వైసీపీ ఎన్నికల శంఖారావం పూరిస్తున్న సీఎం జగన్

Ysrcp Siddham Meeting : విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్

Saturday, January 27, 2024

ఎట్ హోం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ

At Home Program 2024 : రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం - సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ హాజరు

Friday, January 26, 2024

మేనల్లుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చి­తార్థ వే­డుకలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్ దంపతులు. కాబోయే నూ­తన వధూవరులను ఆశీర్వదించారు

YS Sharmila Son Engagement : మేనల్లుడి నిశ్చితార్థ వేడుక - హాజరైన సీఎం జగన్‌ దంపతులు, ఫొటోలు చూశారా

Thursday, January 18, 2024

ఏపీలో సంక్రాంతి సంబరాలు

Sankranti 2024 : సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు-పందెం కోళ్లతో చంద్రబాబు, పవన్

Sunday, January 14, 2024

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు కేశినేని నాని సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

Kesineni Nani : సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని, త్వరలో వైసీపీలోకి!

Wednesday, January 10, 2024

సీఎం జగన్ కు వేద పండితుల ఆశీర్వచనం

CM Jagan : సీఎం జగన్ కు వేద పండితుల ఆశీర్వచనం, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

Monday, January 1, 2024

పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన

CM Jagan : సొంత నియోజకవర్గంలో సీఎం జగన్, పలు అభివృద్ధి పనులు ప్రారంభం

Sunday, December 24, 2023

సెంచురీ ప్లై ఇండస్ట్రీస్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

CM Jagan : బద్వేలులో రూ.1000 కోట్లతో సెంచురీ ప్లై పరిశ్రమ, ప్రారంభించిన సీఎం జగన్

Saturday, December 23, 2023

ప్రభుత్వ ఆసుపత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను పరిశీలించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు.

AP Train Accident : రైలు ప్రమాద బాధితులకు పరామర్శ.. కోలుకునేంత వరకు తోడుగా ఉంటామన్న సీఎం జగన్

Monday, October 30, 2023

అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించే ఈ శుభ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు.

CM Jagan at Indrakeeladri : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

Friday, October 20, 2023

జులై నెలలో చేపట్టే సంక్షేమ పథకాలు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18 జగనన్న తోడు, 21 తేదీన నేతన్న నేస్తం పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.

AP Cabinet Decisions : జులైలో చేపట్టే సంక్షేమ పథకాలు కేబినెట్ ఆమోదం-18 జగనన్న తోడు, 21న నేతన్న నేస్తం

Wednesday, July 12, 2023

ఒబెరాయ్‌ సెవెన్‌ స్టార్స్‌ హోటల్స్‌ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గండికోటకు మరో స్టార్‌ గ్రూప్‌ను కూడా తీసుకొస్తామని... కొప్పర్తి డిక్సన్‌ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు దక్కుతాయని అన్నారు. కొప్పర్తిలో పలు కంపెనీలతో జులై 10వ తేదీన ఎంవోయూలు చేసుకుంటామని చెప్పుకొచ్చారు.

CM Jagan Kadapa Tour : గండికోటలో ఒబెరాయ్‌ సెవెన్‌ స్టార్స్‌ హోటళ్లు... సీఎం జగన్ శంకుస్థాపన

Sunday, July 9, 2023

ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఎవరికివారు వేర్వేరు సమయాల్లో వచ్చి నివాళులర్పించారు.

YSR Birth Anniversary : ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిల-వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు

Saturday, July 8, 2023

ఆధార్ కార్డు తీసుకువస్తే ఒక్క కిలో టమాటా రూ.50కు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు మార్కెట్లకు క్యూ కడుతున్నారు.

AP Govt Subsidy Tomato : ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ ఊరట, రైతు బజార్లలో రూ.50కే కిలో టమాటా

Sunday, July 2, 2023

గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌లో 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సీరియస్ అన్నారు.

CM Jagan : పనితీరు మార్చుకోకపోతే నో టికెట్, 18 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

Wednesday, June 21, 2023