children News, children News in telugu, children న్యూస్ ఇన్ తెలుగు, children తెలుగు న్యూస్ – HT Telugu

Latest children Photos

జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి శాంతి వన్ వద్ద పుష్ప గుఛ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తున్న సోనియాగాంధీ.

Nehru birth anniversary: తొలి ప్రధాని నెహ్రూకు అగ్ర నేతల ఘన నివాళి

Tuesday, November 14, 2023

పిల్లలు మనతో విభేదించినా సరే అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి బంధంలో విబేధాలు ఉంటాయి.  తల్లిదండ్రులు,  పిల్లలకు మధ్య కూడా దాని స్వంత విభేదాలు ఉండవచ్చు. కానీ మీ నిర్ణయం ఇద్దరికీ అనుకూలంగా ఉండాలి.

Parenting tips: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఎన్నో సవాళ్లు.. ఇవి తెలిసుండాలి!

Wednesday, July 5, 2023

నెయ్యి చాలా ఆరోగ్యకరమైన ఆహారం. పాల నుంచి వచ్చే ఈ నెయ్యి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పిల్లలకు 6 నెలల నుంచి ఆహారంలో నెయ్యిని చేర్చడం మంచిది. దీంట్లో విటమిన్ ఎ,డి,ఇ,కె లతో పాటూ ఒమేగా 3 ఫ్యాటీ యాడిడ్లు ఉంటాయి.

Ghee For Babies: పిల్లలకు నెయ్యి ఎప్పటినుంచి అలవాటు చేయాలి? దాని లాభాలేంటి?

Monday, July 3, 2023

వర్షాకాలంలో బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఎక్కువ. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కలిగి జబ్బు పడతారు.

Kids Care in Monsoon: వర్షాకాలంలో మీ పిల్లల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు పాటించండి!

Wednesday, June 28, 2023

మెదడు పెరుగుదల, పనితీరుతో సహా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాల్లో సరైన పోషకాహారం ముఖ్యం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలేంటో తెలుసుకుందాం.

Brain Foods for Kids: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలివే..

Tuesday, June 6, 2023

చిన్నతనంలో ఊబకాయ సమస్య ఉండటం వల్ల భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగి అనారోగ్య సమస్యలొస్తాయి. అందుకే చిన్న వయసులోనే దీనికి పరిష్కరించాలి.

childhood obesity: పిల్లల్లో ఊబకాయం రాకూడదంటే.. మీరీ తప్పులు చేయొద్దు

Tuesday, May 9, 2023

సానుకూల దృక్పతంతో కూడిన పెంపకం మీ పిల్లల్ని మానసికంగా  దృఢంగా చేస్తుంది. తెలివితేటలు పెంపొందించడంతో సాయపడుతుంది. మీ పెల్లల్ని అలా పెంచడానికి కొన్ని మెలకువలు తెలుసుకోండి.

Positive parenting: పిల్లల పెంపకంలో ఈ విషయాలు కీలకం

Thursday, April 20, 2023

వేసవిలో పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడం ఒక సవాలే. పిల్లలు ఈ సీజన్‌లో చురుకుగా ఉంటారు డీహైడ్రేషన్‌కు గురవుతున్నట్లు గుర్తించలేరు. పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Tips to keep kids hydrated: వేసవిలో మీ పిల్లలను హైడ్రేటెడ్‌గా ఉంచండిలా

Tuesday, March 28, 2023

ఆన్‌లైన్ హోమ్‌వర్క్ మొదలు స్నేహితులతో చాట్ చేయడం లేదా గేమ్‌లు ఆడటం వరకు ఈ రోజు చాలా మంది పిల్లలకు స్క్రీన్ సమయం రోజువారీ జీవితంలో ఒక భాగం. అయితే డిజిటల్ ప్రపంచం అనేక ప్రయోజనాలతో పాటు ప్రమాదాలను కూడా అందిస్తుంది. తల్లిదండ్రులుగాః ఆన్‌లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా ఎలా నావిగేట్ చేయాలో మీ పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. రిజిస్టర్డ్ సైకోథెరపిస్ట్, పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్ అయిన జెస్ వాండర్‌వైర్ తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పిల్లల కోసం ఐదు స్క్రీన్ భద్రతా నియమాలను సూచించారు.

5 screen safety rules for kids: పిల్లలు ఆన్‌లైన్‌లో ఉన్నారా? ఈ నియమాలు పాటించండి

Friday, February 17, 2023

పిల్లలకు దగ్గరుండి ఏదైనా బోధించడం ద్వారా వారి మనస్తత్వం వృద్ధి చెందుతుంది. ఇది  సృజనాత్మకతకు చాలా ముఖ్యమైనది,  కొత్త విషయాలను ప్రయత్నించడానికి , వారి తప్పుల నుండి నేర్చుకునేలా అవకాశం లభిస్తుంది.

Creativity in Children । పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించే చిట్కాలు ఇవిగో!

Tuesday, January 24, 2023

రోజువారీ అనారోగ్య సమస్యలలో మలబద్ధకం అందరికీ తెలిసిన సమస్య. పెద్దవాళ్లే కాదు ఇంట్లోని చిన్నారులు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు. వైద్యుల ప్రకారం ఆహారం, శారీరక కారణాల వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. చాలా మందికి చాలా కాలంగా ఈ సమస్య ఉంటుంది. కొన్ని సాధారణ అలవాట్లు ఉంటే ఈ వ్యాధి నుండి బయటపడటం సాధ్యపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమస్య ప్రధానంగా వాత దోషం కారణంగా వస్తుంది.

పిల్లల్లో మలబద్ధకమా? అయితే ఇలా ఉపశమనం కలిగించండి

Wednesday, January 18, 2023

సృజనాత్మకత: పిల్లలు విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించడానికి, వివిధ మార్గాల్లో తమను తాము వ్యక్తీకరించడానికి కళలు  వారికి సహాయపడతాయి.

Child Development Factors । పిల్లల అభివృద్ధిలో కొంత కళాపోషణ ఉండటం కూడా ముఖ్యమే!

Tuesday, January 17, 2023

పిల్లల ప్రవర్తనతో  విసుగుచెందినపుడు, పట్టరాని కోపం వచ్చినపుడు తల్లిదండ్రులు  ప్రశాంతంగా సర్టిఫైడ్ సైకోథెరపిస్ట్, పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్ జెస్సికా వాండర్‌వైర్ కొన్ని చిట్కాలను అందించారు. అవి ఇక్కడ చూడండి.

Parenting Tips । మీ పిల్లల ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుందా? ఈ చిట్కాలు పాటించండి!

Sunday, November 13, 2022

పిల్లల్లో దృష్టి సమస్యలు వారిని చదువులోనూ, ఇతర విషయాలలోనూ వెనుకంజ వేసేలా చేయవచ్చు. భవిష్యత్తులో వారి కంటి చూపుపై దీర్ఘకాలికమైన ప్రభావం పడకుండా ముందుగానే  దృష్టి సమస్యలను గుర్తించడం చాలా ముఖ్యం అని శిశువైద్యుడు డాక్టర్ సామీ పేర్కొన్నారు.

Vision Problems in Children । మీ పిల్లలకు కళ్లజోడు ఎప్పుడు అవసరం అవుతుంది? ఇవిగో సంకేతాలు!

Sunday, November 6, 2022

ఒకవైపు కరోనావైరస్, మంకీ పాక్స్‌ సమస్యలు ఇబ్బంది పెడుతున్న సమయంలోనూ కొత్త టొమాటో ఫ్లూ లేదా టొమాటో ఫీవర్ కేసులు కేరళ, ఒడిశా రాష్ట్రాలలో వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 82 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. ఇది సోకితే చేతులు, పాదాలు, పిరుదులపై దద్దుర్లు కనిపిస్తాయి . నోటిలో పూతలు ఏర్పడవచ్చు.

Tomato Flu | చిన్నారులకు టొమాటో ఫ్లూ ముప్పు.. ఈ అంటువ్యాధిని ఇలా నివారించవచ్చు!

Tuesday, August 23, 2022

Dehydration: Kids tend to forget to drink water and end up getting dehydrated. So, make sure that your child is hydrated enough.

Summer Tips | వేసవి కాలంలో పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, చర్మ సమస్యలు..

Monday, March 28, 2022