గుజరాత్ కు భారీ షాక్.. సీఎస్కే చేతిలో చిత్తు.. అదరగొట్టిన అన్షుల్, అహ్మద్.. తొలిసారి లాస్ట్ ప్లేస్ తో ముగించిన చెన్నై
గుజరాత్ టైటాన్స్ కు వరుసగా రెండో షాక్ తగిలింది. టాప్-2 ఆశలను దెబ్బకొడుతూ ఆ టీమ్ ను చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుచేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో సీఎస్కే అదరగొట్టింది. కానీ లాస్ట్ ప్లేస్ తోనే ఐపీఎల్ 2025ను ముగించింది ధోని టీమ్.
ఐపీఎల్ 2025: చెన్నై బౌలర్లను బాదేసిన 14ఏళ్ల వైభవ్.. రాజస్థాన్ గెలుపు.. సీఎస్కేకు పదో ఓటమి