celebrities News, celebrities News in telugu, celebrities న్యూస్ ఇన్ తెలుగు, celebrities తెలుగు న్యూస్ – HT Telugu

Latest celebrities Photos

లోక్‍సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం (మే 20) జరుగుతోంది. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వినియోగించుకున్నారు. ఆయన తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ కూడా ఉన్నారు.

Lok Sabha elections: హృతిక్ రోషన్, దీపిక, జాన్వీతో పాటు ఓటేసిన మరికొందరు బాలీవుడ్ స్టార్లు: ఫొటోలు

Monday, May 20, 2024

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సోమవారం ఉదయం ముంబైలో లోక్​సభ ఎన్నికల్లో ఓటు వేశారు. భారత పౌరసత్వం పొందిన తర్వాత కుమార్ ఓటు వేయడం ఇదే తొలిసారి.

Lok Sabha Election 2024 : ఓటు వేసిన సెలబ్రిటీలు- ప్రముఖ రాజకీయ నేతలు..

Monday, May 20, 2024

హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగుతున్నారు.

Lok Sabha Election 2024: ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సెలబ్రిటీలు వీరే..

Wednesday, April 3, 2024

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. ఆమె తన అన్న ఆర్యన్  ఖాన్. ఆర్యన్ ఒక దుస్తుల బ్రాండ్ మొదలుపెట్టారు.  ఆ బ్రాండ్ పేరు డి'యావోల్ ఎక్స్. దీనికోసం సుహానా బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ మధ్యనే ఫోటో షూట్ చేసింది. షారుఖ్ కూతురు మెల్లమెల్లగా బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్దమవుతోంది.

Suhana khan: అన్నయ్య ఆర్యన్ ఖాన్ వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తున్న సుహానా ఖాన్

Thursday, March 14, 2024

కాజోల్  తన కూతురు నైసా దేవగన్ పింక్ కలర్ లెహంగాలో ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జామ్ నగర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు నైసా ఇలా అందంగా తయారైంది.

Kajol Daughter Photos: లెహెంగాలో కాజోల్ కూతురు నైసా ఎంత అందంగా ఉందో చూడండి

Wednesday, March 13, 2024

ఫేమస్ తెలుగు సాంగ్ ’నాటు.. నాటు’కు స్టెప్స్ వేస్తున్న బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.

Anant Ambani Pre-Wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఈ విశేషాలు చూశారా..?

Tuesday, March 5, 2024

Celebrities at Ambanis Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం (మార్చి 3) సెలబ్రిటీలు షారుక్ ఖాన్, ధోనీ, రణ్‌బీర్ ఆలియా దంపతులు, అనన్య పాండే, రజనీకాంత్ లాంటి వాళ్లంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

Celebrities at Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?

Monday, March 4, 2024

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సకుటుంబంగా హాజరయ్యారు. ఆమె సిల్వర్ గోల్డెన్ చీరను ధరించి, భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లాతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

Ambani bash: అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్, షారూఖ్ ఖాన్

Saturday, March 2, 2024

దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ లు ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వీరి స్టన్నింగ్ లుక్ అభిమానులను కట్టిపడేసింది. దీపిక నల్లటి గౌను ధరించింది. ఆకుపచ్చని ఎమరాల్డ్ ఆభరణాలు, ఎర్రటి పెదవులు, స్టైలిష్ గా అలంకరించిన జుట్టుతో ఆమె అందంగా కనిపించింది. మరోవైపు రణ్ వీర్ ఎరుపు రంగు సన్ గ్లాసెస్ తో ఆల్ వైట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Anant Ambani wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రిటీల హంగామా

Saturday, March 2, 2024

చాలా రోజుల పుకార్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట రణ్ వీర్. దీపికా పదుకొణె తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఫిబ్రవరి 29 గురువారం నాడు ఇన్ స్టా వేదికగా తెలియజేశారు. వారు తమ మొదటి బిడ్డకు సెప్టెంబర్‌లో స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపారు.

Celebrity Couple Pregnancy: ఈ ఏడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన సెలబ్రిటీ కపుల్స్.. దీపిక నుంచి అమలా పాల్ వరకు!

Friday, March 1, 2024

తెలుగు, తమిళ్​, హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రియమణి. తాజాగా.. పోలార్​ వైట్​ షేడ్​ రంగులోని మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీని కొన్నారు. ఈ ఫొటో ఇటీవలే బయటకి వచ్చింది.

మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీ లగ్జరీ కారు కొన్న ప్రియమణి- ధర ఎంతో తెలుసా?

Saturday, February 24, 2024

డెర్మాటోమియోసిటిస్​ అనేది ఒక అరుదైన ఇన్​ఫ్లమెటరీ వ్యాధి. చర్మంపై దద్దర్లు వస్తాయి. కండలు బలహీనపడిపోతాయి. ఈ వ్యాధి సోకితే.. పల్మొనరీ, కార్డియోవాస్క్యులర్​, గ్యాస్ట్రోఇన్​టెస్టైనల్​ సిస్టెమ్​కు సంబంధించిన అవయవాలు దెబ్బ తింటాయి.

దంగల్​ నటి సుహానీ మరణానికి అసలు కారణం ఇదే- ప్రపంచంలో ఐదుగురికే ఈ వ్యాధి!

Sunday, February 18, 2024

రాధికా పండిట్, యష్ వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యం. వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు.

హీరో యశ్-రాధిక పండిట్ వాలెంటైన్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి

Thursday, February 15, 2024

నటి నుష్రత్ భరూచా తన లుక్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఈ సారి ఆమె తన కొత్త టాటూతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా నుష్రత్ భరూచా తన తొడపై టాటూ వేయించుకున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

Nushrratt Bharuccha: నుష్రత్ భరూచా సీక్రెట్ టాటూ చూశారా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Monday, February 12, 2024

బాలీవుడ్ లో తన ఫిట్ నెస్, హాట్ నెస్ తో తరచూ లైమ్ లైట్ లో ఉండే నటి దిశా పటానీ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసింది. దిశా పటానీ ఈ లేటెస్ట్ ఫోటోల్లో చాలా అందంగా కనిపిస్తోంది.

మెరిసే క్రాప్ టాప్, మినీ స్కర్ట్‌లో అదిరిపోయే ఫోజులు ఇచ్చిన దిశా పటానీ

Tuesday, February 6, 2024

పూనమ్​ పాండే.. సెర్వికల్​ కేన్సర్​ కారణంగా మరణించిందని.. రెండు రోజుల క్రితం, ఆమె బృందం చెప్పింది. ఈ వార్తతో సెర్వికల్​ కేన్సర్​పై చర్చలు జరిగాయి.

Poonam Pandey : ‘డెత్​ స్టంట్​’ని.. నెలల ముందే ప్లాన్​ చేసిన పూనమ్​ పాండే! ఇవిగో ఆధారాలు..

Sunday, February 4, 2024

Virat Kohli Birthday: విరాట్ కోహ్లి ఆదివారం (నవంబర్ 5) తన 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వేళ.. తనకెంతో ఇష్టమైన టాటూల గురించి తెలుసుకుందాం. టాటూలంటే చాలా ఇష్టపడే కోహ్లి శరీరమంతా ఏదో ఒక టాటూ కనిపిస్తుంది. అయితే వాటి ప్రత్యేకతల గురించి మాత్రం చాలా మందికి తెలియదు.

Virat Kohli Birthday: హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లి.. రికార్డుల సంగతి సరే.. అతని ఒంటిపై ఉన్న ఈ టాటూలకు అర్థమేంటో తెలుసా?

Sunday, November 5, 2023

Prabhas Anushka Marriage: ప్రభాస్, అనుష్క.. సిల్వర్ స్క్రీన్ పై చూడచక్కని జంట. వీళ్లు నిజ జీవితంలోనూ ఒక్కటిగా కలిసుండాలని అభిమానులు ఎన్నాళ్లుగానో కోరుకుంటున్నారు. వాళ్ల కలలను ఈ ఫొటోలు నిజం చేస్తున్నాయి.

Prabhas Anushka Marriage: ప్రభాస్, అనుష్క పెళ్లి, వాళ్ల పిల్లల ఫొటోలు చూశారా.. తెగ వైరల్ అవుతున్నాయ్

Thursday, October 12, 2023

Anasuya in America: అమెరికాలోని కాలిఫోర్నియాలో భర్తతో అనసూయ ఇలా రొమాన్స్ చేస్తూ ఫొటో దిగింది. ప్రస్తుతం ఆమె యూఎస్ఏలో ఫ్యామిలీ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

Anasuya in America: భర్తతో రొమాన్స్ చేస్తూ.. ఐస్‌క్రీమ్ తింటూ.. అమెరికాలో అనసూయ హంగామా

Thursday, July 27, 2023

Asin Divorce: అసిన్ గుర్తుంది కదా. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, గజినీలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ కుట్టి.. ఇప్పుడు తన భర్త రాహుల్ శర్మ నుంచి విడిపోయిందన్న పుకార్లు వ్యాపిస్తున్నాయి.

Asin Divorce: అసిన్ పెళ్లి పెటాకులు.. అందుకే ఆ ఫొటోలు డిలీట్ చేసిందా?

Wednesday, June 28, 2023