celebrations News, celebrations News in telugu, celebrations న్యూస్ ఇన్ తెలుగు, celebrations తెలుగు న్యూస్ – HT Telugu

Latest celebrations Photos

మహావీరుని జననం: మహావీరుడు క్రీస్తుపూర్వం 599 లో భారతదేశంలోని ప్రస్తుత బిహార్ లోని వైశాలి సమీపంలోని కుందగ్రామ అనే చిన్న గ్రామంలో వర్ధమానుడిగా జన్మించాడు.

Mahavir Jayanti 2024: మహావీర్ జయంతి.. జైన సమాజానికి ఇష్టమైన పండుగ

Saturday, April 20, 2024

పోప్ ఫ్రాన్సిస్ ఇటలీలోని రోమ్ లో పవిత్ర గురువారపు ఆచారాన్ని నిర్వర్తించారు. ఈ సందర్భంగా రెబిబియా జైలులోని మహిళా విభాగంలోని ఒక ఖైదీ పాదాలను శుభ్రపరిచి ముద్దు పెట్టుకున్నారు.

Pope Francis: ప్రి ఈస్టర్ వేడుకల్లో మహిళా ఖైదీల కాళ్లు కడిగిన పోప్ ఫ్రాన్సిస్

Friday, March 29, 2024

ఫేమస్ తెలుగు సాంగ్ ’నాటు.. నాటు’కు స్టెప్స్ వేస్తున్న బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.

Anant Ambani Pre-Wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఈ విశేషాలు చూశారా..?

Tuesday, March 5, 2024

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సకుటుంబంగా హాజరయ్యారు. ఆమె సిల్వర్ గోల్డెన్ చీరను ధరించి, భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లాతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

Ambani bash: అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్, షారూఖ్ ఖాన్

Saturday, March 2, 2024

దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ లు ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వీరి స్టన్నింగ్ లుక్ అభిమానులను కట్టిపడేసింది. దీపిక నల్లటి గౌను ధరించింది. ఆకుపచ్చని ఎమరాల్డ్ ఆభరణాలు, ఎర్రటి పెదవులు, స్టైలిష్ గా అలంకరించిన జుట్టుతో ఆమె అందంగా కనిపించింది. మరోవైపు రణ్ వీర్ ఎరుపు రంగు సన్ గ్లాసెస్ తో ఆల్ వైట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Anant Ambani wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రిటీల హంగామా

Saturday, March 2, 2024

రాధికా పండిట్, యష్ వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యం. వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు.

హీరో యశ్-రాధిక పండిట్ వాలెంటైన్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి

Thursday, February 15, 2024

అమెరికాతో సహా అనేక దేశాల్లో, ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం థాంక్స్ గివింగ్ డే జరుపుకుంటారు. థాంక్స్ గివింగ్ అధికారికంగా సెలవు సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది, ఇది జర్మనీ, బ్రెజిల్, కెనడా, జపాన్ మరియు ఇతర దేశాలలో కూడా జరుపుకుంటారు. అమెరికాలో ఈ రోజును క్రిస్మస్ లాగా చాలా కోలాహలంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. రాబోయే సంవత్సరం కోసం ప్రార్థిస్తారు. ఈ రోజు సాంప్రదాయ ఉత్తర అమెరికా పండుగ, ఇది కూడా ఒక రకమైన పంట పండుగ.

Thanksgiving Day 2023: 'థాంక్స్ గివింగ్ డే' ఎలా మొదలైంది? దీని వెనక గొప్ప చరిత్ర

Thursday, November 23, 2023

రిషికేశ్, ఉత్తరాఖండ్: మీరు కళాశాల విద్యార్థి అయినా లేదా ఉద్యోగం చేసే వ్యక్తి అయినా, రిషికేష్ ను మీ కాలేజ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ తో కలిసి వెళ్లేందుకు, ఏ వయస్సు వారికైనా అనువైనది.

Happy Friendship Day: స్నేహితులతో కలిసి టూర్ వెళ్లేందుకు కొన్ని సుందరమైన ప్రదేశాలు!

Saturday, August 5, 2023

బీబీ జోడి షోలో అవినాష్‌తో జంట‌గా పాల్గొన్న అరియానా ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

Ariyana Glory Hot Photos: పొట్టి డ్రెస్‌లో అరియానా హాట్ షో

Sunday, April 9, 2023

నిద్ర అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒక్క రాత్రి తగినంత నిద్ర లేకపోతే మరుసటి రోజు సరిగ్గా పనిచేయలేం. కాబట్టి నిద్ర చాలా ముఖ్యం.

World sleep day 2023: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Friday, March 17, 2023

ప్ర‌స్తుతం తెలుగులో డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

Anupama Parameswaran in Saree: చీర‌లో అనుప‌మ హాట్ ఫోజులు

Thursday, March 9, 2023

శుద్ధి చేసిన చక్కెరలను పండ్ల గుజ్జు, ఖర్జూరం, అత్తి పండ్లను, తేనె, ఎండుద్రాక్షలతో భర్తీ చేయండి. ఆరెంజ్ ఓట్స్ రబ్డీ, కొబ్బరి-డ్రై ఫ్రూట్ గర్జలు, యాపిల్ పాన్‌కేక్‌లు,క్యారెట్ హల్వా, యాపిల్ ఖీర్ వంటివి తీసుకోవచ్చు.

Diabetes-friendly Sweets । చక్కెర లేకుండా స్వీట్స్, స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు!

Tuesday, March 7, 2023

నంద్గావ్​లోని వందలాది మంది మహిళలు.. పురుషులను ఈ విధంగా కర్రలతో కొట్టారు. ఇది అక్కడి ఆచారాల్లో భాగం.

Lathmar Holi : లత్మార్​ హోలీ.. ఊరంతా సందడే సందడి!

Monday, March 6, 2023

గుజరాత్ రాష్ట్రంలో, ప్రజలు పసుపు బట్టలు ధరించి సరస్వతీ దేవిని పూజిస్తారు

Vasantha Panchami 2023 । దేశంలోని వివిధ ప్రాంతాలలో వసంత పంచమిని ఎలా జరుపుకుంటారో చూడండి!

Wednesday, January 25, 2023

బ్రిటన్​వ్యాప్తంగా నూతన ఏడాది సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యుత్​ దీపాలు, టపాసులతో ప్రజలు న్యూ ఇయర్​కు ఈ విధంగా స్వాగతం పలికారు.

2023 New Year celebrations : ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్​ వేడుకలు.. అంబరాన్ని తాకేలా సంబరాలు!

Sunday, January 1, 2023

క్రిస్మస్‌ వేడుక అంటే బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో ఆనందంగా సమయం గడపడం. మధురమైన రుచులను ఆస్వాదించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం. బహుమతుల విషయంలో మీకు అవగాహన లేకపోతే ఈ ఐడియాలు చూడండి.

Christmas 2022 Gift Ideas| క్రిస్మస్ వేళ మీ ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వాలా?

Thursday, December 15, 2022

దెయ్యాల పండగ హాలోవీన్ గురించి తెలుసా? ఇది పాశ్చాత్య దేశాలలో ప్రతీ ఏడాది అక్టోబర్ 31న జరుపుకుంటారు. చనిపోయిన వారి పూర్వీకులు ఈరోజు తిరిగి వస్తారనేది అక్కడి వారి నమ్మకం.

Halloween 2022 | దెయ్యాల పండగ హాలోవీన్.. వెంటాడే వేడుకలు, భయానకమైన వాస్తవాలు!

Thursday, October 27, 2022

దీపావళికి మీ ఇంటిని ఎలా అలంకరించుకోవాలో తెలియకపోతే,  చివరి నిమిషంలో మీకు ఉపయోగపడే కొన్ని డెకొరేషన్ ఐడియాలు అందిస్తున్నాం. ఇలా ట్రై చేసి చూడండి.

Diwali Decoration Ideas | అసలైన దీపావళి అలంకరణ అంటే ఇలా ఉండాలి!

Sunday, October 23, 2022

Diwali Flower rangoli: దీపావళి రోజున ఇంటి ప్రాంగణాన్ని రంగోలీతో అలంకరించాలనుకుంటే, మీరు ఈ సులభమైన రంగోలీ డిజైన్‌లను ప్రయత్నించవచ్చు. పూల రంగోలిని ఇష్టపడే వారు ఈ డిజైన్లను ఖచ్చితంగా ఇష్టపడతారు.

Diwali Flower rangoli: పూల రంగోలి ఇష్టమా.. ఇవి చాలా ఈజీ

Saturday, October 22, 2022

ఈ ఏడాది అక్టోబర్ 23, ధన త్రయోదశి నుంచి శని మకరరాశిలో సంచిరిస్తుంటాడు. ఈ ఫలితంగా ఈ కింది రాశుల వారికి వారి జీవితంలో సంతోషం రావచ్చు. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి.

Dhanatrayodashi 2022 | శని సంచారంలో మార్పు.. ఈ ధనత్రయోదశి నుంచి ఈ రాశుల వారికి పండగే!

Thursday, October 20, 2022