cars-comparison News, cars-comparison News in telugu, cars-comparison న్యూస్ ఇన్ తెలుగు, cars-comparison తెలుగు న్యూస్ – HT Telugu

Latest cars comparison Photos

స్విఫ్ట్ ఇంటీరియర్ ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న బాలెనో నుండి తీసుకున్న కొన్ని డిజైన్ అంశాలతో సరికొత్తగా ఉంది. 

2024 Suzuki Swift: యూకేలోకి ఎంట్రీ ఇవ్వనున్న సరికొత్త సుజుకీ స్విఫ్ట్; 3 సిలిండర్ ఇంజన్ తో..

Wednesday, March 27, 2024

<p>అత్యంత శక్తివంతమైన ప్యూర్ ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ తో పాటు, కారు ఓవరాల్ వెయిట్ ను గణనీయంగా తగ్గించారు. కార్బన్ ఫైబర్ ఎలిమెంట్స్ తో బి పిల్లర్లు, సైడ్ అద్దాలు, సైడ్ స్కర్టులను రూపొందించడం ద్వారా పోర్షే టేకాన్ టర్బో జీటీ బరువు చాలా తగ్గింది. లగేజీ కంపార్ట్ మెంట్ బరువు కూడా తగ్గించారు. మరి కొంత బరువును తగ్గించుకోవడానికి పోర్షే కారులోని అనలాగ్ గడియారాన్ని కూడా తొలగించారు. అంతేకాకుండా కార్బన్ సిరామిక్ బ్రేకులు, 21 అంగుళాల ఫోర్జ్ వీల్స్ టేకాన్ టర్బో ఎస్ లో ఉన్న వాటి కంటే తేలికైనవి. వీల్స్ కు పిరెల్లి పి జీరో ట్రోఫియో ఆర్ టైర్లను అమర్చారు, ఇందులో ఏరో బ్లేడ్లతో కొత్త ఫ్రంట్ స్పాయిలర్ ఉంది. అడాప్టివ్ రియర్ స్పాయిలర్ పైన ఫ్లాప్ కూడా ఈ ఈవీకి ప్రామాణికంగా వస్తుంది.</p>

Porsche Taycan Turbo GT: పోర్షే టేకాన్ టర్బో జీటీ.. స్పీడ్, పవర్ లలో ఈ కారును మించింది లేదు..

Tuesday, March 12, 2024

<p>స్కోడా నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ ఎస్ యూ వీ మోడల్ కుషాక్ ను మరింత అప్ డేట్ చేసి, కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసి స్పెషల్ ఎడిషన్ గా కుషాక్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ను తీసుకువచ్చారు. ఈ మోడల్ ను త్వరలో లాంచ్ చేయనున్నారు.</p>

Skoda Kushaq Explorer: స్కోడా కుషాక్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్; చూస్తే వదులుకోలేరు..

Wednesday, February 28, 2024

<p>టిగోర్ iCNG AMTకి టాటా మోటార్స్ ఎటువంటి అదనపు మార్పులు చేయలేదు. ఇది ఇప్పటికే భారత మార్కెట్లో విక్రయిస్తున్న టిగోర్ &nbsp;iCNG వేరియంట్‌ మాదిరిగానే ఉంటుంది. అందువల్ల, ఈ వాహనంపై iCNG బ్యాడ్జింగ్ ఉంటుంది కానీ AMT బ్యాడ్జ్ ఉండదు.</p>

Tata Tigor iCNG AMT: ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ తో సీఎన్జీ కార్స్.. దూసుకుపోవడమే ఇక..

Thursday, February 22, 2024

<p>మిడ్ సైజ్ ఎస్ యూవీ సెగ్మెంట్లో ఎలివేట్ (Honda Elevate) ను హోండా సంస్థ ఇటీవల లాంచ్ చేసింది.&nbsp;</p>

Honda Elevate SUV: హోండా ఎలివేట్ కొనే ప్లాన్ ఉందా?.. అయితే, ఈ రివ్యూ చూడండి..

Tuesday, August 1, 2023