car-review News, car-review News in telugu, car-review న్యూస్ ఇన్ తెలుగు, car-review తెలుగు న్యూస్ – HT Telugu

Latest car review Photos

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ (Tata Harrier SUV facelift) వర్షన్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 24.49 లక్షల మధ్య ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ల ప్రారంభ ధర (ఎక్స్ షో రూమ్ ధర) రూ. 19.99 లక్షలుగా ఉంది.

Tata Harrier facelift: కళ్లు తిప్పుకోలేరు.. సరికొత్త టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ను చూస్తే..

Thursday, October 19, 2023

స్టీరింగ్ వీల్ డీ కట్ డిజైన్ తో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Hyundai i20: మరింత ఆకర్షణీయంగా సరికొత్త 2023 హ్యుండై ఐ 20

Friday, September 8, 2023

మిడ్ సైజ్ ఎస్ యూవీ సెగ్మెంట్లో ఎలివేట్ (Honda Elevate) ను హోండా సంస్థ ఇటీవల లాంచ్ చేసింది.

Honda Elevate SUV: హోండా ఎలివేట్ కొనే ప్లాన్ ఉందా?.. అయితే, ఈ రివ్యూ చూడండి..

Tuesday, August 1, 2023

రోల్స్ రాయిస్ తన మొదటి ఎలక్ట్రిక్ సెడాన్ స్పెక్టర్ కార్ డెలివరీలు 2023 నాలుగో త్రైమాసికం నుంచి ప్రారంభమవుతాయి.

Rolls-Royce Spectre EV | రోల్స్ రాయిస్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఇదిగో!

Tuesday, October 18, 2022

BYD Atto3 EVలోని ఎలక్ట్రిక్ మోటార్ 200 hp శక్తిని, 310 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కార్ కేవలం 7.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఎకో, స్పోర్ట్ , నార్మల్ అనే మూడు మోడ్‌లను అందిస్తున్నారు. ఈ కార్ ధర సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

BYD Atto3 EV | కేవలం 7 సెకన్లలో 100 కిమీ వేగం.. 480 కిమీ రేంజ్ దీని సొంతం!

Tuesday, October 11, 2022

జూన్ నెల నుంచి ఎస్ క్రాస్ అమ్మకాలు బాగా క్షీణించాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఈ కారు ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. ఇదే సమయంలో ఈ ధరల విభాగంలో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ పెరగడం ప్రారంభమైంది.

Maruti Suzuki S-Cross కారు మాయం.. ఎందుకు, ఏమిటి, ఎలా?

Monday, October 10, 2022

ఫోర్డ్ GT LM ఎడిషన్ కారును లిక్విడ్ సిల్వర్ కార్బన్-ఫైబర్ బాడీవర్క్‌లో అందిస్తున్నారు. ఈ కార్ రెడ్ లేదా బ్లూ కలర్ స్కీమ్ లలో లభిస్తుంది.ఈ కార్ ఉత్పత్తి రెండవ తరం GT ముగింపును సూచిస్తుంది.

Ford GT LM Edition | ఇలాంటి కార్లు కేవలం 20 మాత్రమే ఉంటాయి, ఎందుకంటే..?

Sunday, October 9, 2022

Honda Prologue ఎలక్ట్రిక్ SUV సరళమైన "నియో-రగ్డ్" ఎక్స్టీరియర్, ఇంటీరియర్ స్టైలింగ్‌ను కలిగి ఉంది.

Honda Prologue | హోండా నుంచి తొలి ఎలక్ట్రిక్ SUV.. ఇది చాలా స్టైలిష్!

Sunday, October 9, 2022

Mercedes EQS 580 అనేది దేశంలోని మొట్టమొదటి స్థానికంగా ఉత్పత్తి చేసిన ప్రీమియం EV. 500హెచ్​పీతో 800ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేయగలదు.

Mercedes EQS 580 first drive review : సూపర్ కూల్​.. మెర్సిడీస్​ ఈక్యూఎస్​ 580 రివ్యూ!

Friday, October 7, 2022

The first generation model of Honda City was sold between 1998 -2003 and was based on sixth-generation Honda Civic (FERIO). It sourced power from the VTEC Hyper 16 valve engine that produced a 106hp of peak power.

25 years of Honda City | ఐదు తరాలుగా చెక్కుచెదరని హోండా సిటీ కార్

Thursday, October 6, 2022

Audi R8 V10 GT RWD కారు మధ్యలో 5.2-లీటర్ V10 ఇంజిన్ ఉంటుంది. ఈ కారు ధర సుమారు రూ. 2 కోట్లు

Audi R8 V10 GT RWD । ఆడి ప్రత్యేక ఎడిషన్ కార్.. గంటకు 320 కిమీ వేగంతో దూసుకెళ్తుంది!

Thursday, October 6, 2022

ఆస్టన్ మార్టిన్ తమ DBX 707 SUVని భారతదేశంలో రూ. 4.63 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ బ్రాండ్ లైనప్‌లో ఇప్పటివరకు ఇది అత్యంత ఖరీదైన మోడల్.

ఇది అట్టాంటి, ఇట్టాంటి కారు కాదు.. Aston Martin DBX 707 కార్!

Monday, October 3, 2022

వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలు Citroen Oli (all - e) బ్యాటరీని 23 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయగలవు.

Citroen Oli (all - e) : ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 400 కిమీ దూరం వెళ్లవచ్చు..

Friday, September 30, 2022

Ferrari SP51 uses the same 6.5-litre naturally aspirated V12. The engine is capable of producing 789 hp of max power and 718 Nm of peak torque.

Ferrari SP51 | మునుపెన్నడూ చూడని రీతిలో.. మరింత స్టైలిష్‌గా వచ్చిన ఫెరారీ!

Thursday, September 29, 2022

ఈ కార్ ప్రొడక్షన్ డిసెంబర్ 2022లో మొదలవుతుంది. 2023 ద్వితీయార్థంలో గ్లోబల్ మార్కెట్లో విడుదల అవుతుంది.

BMW XM | అత్యంత విలాసవంతమైన BMW హైబ్రిడ్ కార్.. లుక్ అదిరిపోయిందిగా!

Wednesday, September 28, 2022

టాటా మోటార్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర సరికొత్త టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరను ఆవిష్కరించారు. ఈ EV ధర కేవలం రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ధరలో మార్కెట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ కార్ ఇప్పటివరకు అందుబాటులో లేదు.

Tata Tiago EV in Pics | ఈ టియాగో ఎలక్ట్రిక్ కారుకు లేదు పోటీ.. ఇది టాటా బ్రాండ్ గ్యారంటీ!

Wednesday, September 28, 2022

ఆడి ఇ-ట్రాన్ RSలోని మోటార్ దాదాపు 600 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ టెస్లా మోడల్ S Plaidతో పోటీపడుతుంది.

Audi E-Tron Facelift | టెస్లా కారుకు పోటీగా వస్తున్న ఆడి ఎలక్ట్రిక్ SUV ఇదే!

Tuesday, September 27, 2022

టాటా పంచ్ కామో ఎడిషన్ ఫోలియేజ్ గ్రీన్ అనే రంగులో, డ్యూయల్-టోన్ రూఫ్ కలర్ ఆప్షన్‌లలో (పియానో బ్లాక్ / ప్రిస్టైన్ వైట్) అందుబాటులో ఉంటుంది.

భద్రతకు సాటిలేని Tata Punch కారులో Camo Edition లాంచ్.. ఫోటోలు చూడండి!

Thursday, September 22, 2022

Mercedes-Benz అధికారికంగా సరికొత్త 2024 Mercedes-AMG C63 E పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను పరిచయం చేసింది. ఫార్ములా 1-ప్రేరేపిత పనితీరు కారు AMG నుంచి V8 ఇంజిన్ లేకుండా వచ్చిన మొదటిది ఇదే. ఇది ఇప్పుడు మొదటిసారిగా విద్యుత్ శక్తితో వస్తుంది.

Mercedes Benz : అత్యంత శక్తివంతమైన ఇంజిన్​తో వస్తున్న Mercedes-AMG C63 E

Thursday, September 22, 2022

ఈ కార్ ఆటోమేటిక్ 8-స్పీడ్ AWDతో వస్తుంది. వోల్వో XC40 మైల్డ్ హైబ్రిడ్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 43.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Volvo XC40 | మరింత అగ్రెసివ్ లుక్‌లో విడుదలైన వోల్వో మైల్డ్ హైబ్రిడ్ SUV!

Wednesday, September 21, 2022