budget-2023 News, budget-2023 News in telugu, budget-2023 న్యూస్ ఇన్ తెలుగు, budget-2023 తెలుగు న్యూస్ – HT Telugu

Latest budget 2023 Photos

New Delhi, Apr 06 (ANI): విపక్షాల తిరంగా మార్చ్ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే.. తదితరులు. పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు త్రివర్ణ పతాకంతో ఎంపీల పాదయాత్ర కొనసాగింది.

Opposition MPs Tiranga March : ఢిల్లీలో విపక్షాల తిరంగా మార్చ్

Thursday, April 6, 2023

Samajwadi Party MP Dimple Yadav  బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంటుకు వచ్చిన ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్

Union Budget 2023: బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో కోలాహలం

Wednesday, February 1, 2023

క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ఔట్ లే  (capital expenditure outlay) రూ. 10 లక్షల కోట్లు. ఇది జీడీపీలో సుమారు 3.3 %.

Budget 2023: బడ్జెట్ 2023 -24 లో ముఖ్యమైన విశేషాలు..

Wednesday, February 1, 2023

నిర్మల బడ్జెట్​ ప్రసంగాన్ని మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు కోటి ఆశలతో వింటున్నట్టు చెబుతున్న మీమ్​ ఇది.

Budget 2023 memes : బడ్జెట్​పై 'మీమ్స్'​తో నెట్టింట గోల.. గోల..!

Wednesday, February 1, 2023

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ సామాన్యులు, యువత, మహిళల ఆకాంక్షలు తీర్చేదిగా ఉంటుందని మోదీ తెలిపారు.

Budget 2023: బడ్జెట్ సమావేశాల తొలి రోజు చిత్ర మాలిక

Tuesday, January 31, 2023

ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, ELSS, హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్, ULIP, ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కోరవచ్చు. అలాగే పిల్లలకు చెల్లించే స్కూల్ ఫీజు (బోధనా రుసుము) కూడా మినహాయింపు కోరవచ్చు. అయితే 80 సీ కింద పన్ను మినహాయింపు లభించేది మొత్తంగా రూ. 1.5 లక్షలకేనని మరవొద్దు.

Income Tax Exemption Sections: ఏ సెక్షన్ కింద ఎంత పన్ను మినహాయింపు కోరవచ్చు?

Tuesday, January 24, 2023

ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ దఫా బడ్జెట్​పై ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. భారీగా పెరిగిపోతున్న ధరల నుంచి ఏదైనా ఉపశమనం లభించే విధంగా వార్త ఉంటుందా? అని మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు మీమ్స్​ వైరల్​గా మారాయి.

Budget 2023 : బడ్జెట్​ 2023పై మీమ్స్​.. మామూలుగా లేవుగా!

Tuesday, January 17, 2023

‘డిజిటల్ ఇండియా’లో భాగంగా గత సంవత్సరం పేపర్ లెస్ బడ్జెట్ ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను పొందుపర్చిన ట్యాబ్ ను జాతీయ చిహ్నాన్ని ముద్రించిన ఎరుపు రంగు కేస్ లో పెట్టుకుని తీసుకువచ్చారు.

Union Budget 2023: బడ్జెట్ బ్రీఫ్ కేస్ చరిత్ర క్లుప్తంగా ఈ చిత్రాల్లో..

Saturday, January 14, 2023

దేశ బడ్జెట్​ చరిత్రలో సుదీర్ఘ ప్రసంగాలు చేసిన ఆర్థికమంత్రిగా నిలిచారు నిర్మలా సీతారామన్​.

Union Budget 2023 : కేంద్ర బడ్జెట్​ను కేవలం 800 పదాల్లో ముగించేశారు!

Saturday, January 14, 2023