bjp News, bjp News in telugu, bjp న్యూస్ ఇన్ తెలుగు, bjp తెలుగు న్యూస్ – HT Telugu

Latest bjp Photos

ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ భద్రతాను ఏర్పాటు చేశారు. ప్రజలు క్యూలైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Delhi Assembly Elections : జోరుగా సాగుతున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Wednesday, February 5, 2025

ఈ ఏడాదికి సంబంధించిన ఈఏపీ సెట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 5 వరకు నిర్వహించనున్నారు.

TG EAPCET 2025 :తెలంగాణ ఈఏపీసెట్ అప్డేట్స్ - ఏప్రిల్ 29 నుంచి ఎగ్జామ్స్, ఈసారి వేగంగా ప్రాసెస్...!

Saturday, January 18, 2025

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాల ఆనందోత్సాహాలు

Maharashtra Assembly elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబురాలు

Saturday, November 23, 2024

ఎన్డీఏ కూటమి విజయం నేపథ్యంలో నిర్వహించిన సంబరాల్లో మహారాష్ట్ర ప్రస్తుత సీఎం ఏక్​నాథ్​ శిండే పాల్గొన్నారు.

ఎన్డీఏ ‘మహా' సంబరాలు- అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మరి సీఎం ఎవరు?

Saturday, November 23, 2024

ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో.ఏపీలో రెండు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు - వెదర్ అప్డేట్స్ వివరాలివే

Saturday, November 9, 2024

మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుందని,  రేవంత్‌కి మరో సవాల్‌ చేస్తున్నానని .. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.

BJP Protest: మూసీ ఒడ్డున ఇళ్లు కూల్చివేతలపై బీజేపీ ఆందోళన, నిరసనలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్

Friday, October 25, 2024

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ భేటీ అయ్యారు. ఏపీలో  త్వరలో జరుగనున్న నామినేటెడ్ పదవుల భర్తీ నేపథ్యంలో సీఎంతో బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

BJP And TDP: చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ, నామినేటెడ్ పదవుల భర్తీపైనే ప్రధాన చర్చ! బీజేపీ అభ్యంతరాలతో నిలిచిన నియామకాలు

Tuesday, August 27, 2024

ఇసుక, మద్యం అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

BJP TDP: ఏపీలో మద్యం, ఇసుక అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబును కోరిన పురందేశ్వరి

Friday, June 21, 2024

ఎన్డీఏ పక్ష నాయకుడి ఎన్నిక కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు ఆలింగనం

NDA LP President CBN: అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఎన్నికకు బీజేపీ, జనసేన మద్దతు

Tuesday, June 11, 2024

ఎన్డీయే కూటమి నేతగా మోదీని ఎన్నుకున్న తర్వాత… టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. వెంకటేశ్వరస్వామి ప్రతిమను మోదీకి అందించారు.

NDA Meeting : ఎన్డీయే పక్ష నేతగా మోదీ - ఏపీ నేతలపై పొగడ్తలు

Friday, June 7, 2024

జూన్​ 9, ఆదివారం, సాయంత్రం 6 గంటలకు.. ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ప్రహ్లాద్​ జోషీ ప్రకటించారు.

జూన్​ 9న.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం

Friday, June 7, 2024

నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నీతీశ్ కుమార్

NDA Meeting : దిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం- చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరు

Wednesday, June 5, 2024

2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి భారీ విజయం దక్కింది. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. మొత్తం 32 సీట్లున్న అసెంబ్లీల్లో ఇప్పుడు ఎస్​కేఎంకు చెందిన 31 మంది ఎమ్మెల్యేలు ఉండనున్నారు!

31/32- సిక్కింలో దుమ్మురేపిన ఎస్​కేఎం.. అక్కడ బీజేపీ 0!

Sunday, June 2, 2024

కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమొరియల్ లో ఉన్న వివేకానంద ధ్యానమండపంలో ధ్యాన ముద్రలో ప్రధాని మోదీ

PM Modi meditation photos: కన్యాకుమారిలోని వివేకానంద ధ్యానమందిరంలో ప్రధాని మోదీ మెడిటేషన్; ద్రవాహారం మాత్రమే

Friday, May 31, 2024

ఒడిశాలోని బాలాసోర్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచార హోరు; చివరి రోజు నేతల ప్రచారం తీరు..

Thursday, May 30, 2024

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో రోడ్ షో నిర్వహించారు.

lok sabha elections 2024: రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం సంరంభం; నేతల హోరాహోరీ ప్రసంగాలు

Wednesday, May 29, 2024

యూపీలోని రుద్ర పూర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎండ వేడిని తట్టుకోలేక తలపై నీరు పోసుకుంటున్న రాహుల్ గాంధీ

Lok sabha elections 2024: చివరి అంకానికి లోక్ సభ ఎన్నికల సమరం; హోరాహోరీగా ప్రచారం చేస్తున్న అగ్ర నేతలు

Tuesday, May 28, 2024

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో అన్న రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.

lok sabha elections 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చిత్ర, విచిత్రాలు

Thursday, May 16, 2024

ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా వారణాసి వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

PM Modi nomination: వారణాసి నుంచి ప్రధాని మోదీ నామినేషన్; పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా హాజరైన మహామహులు

Tuesday, May 14, 2024

లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతో, అక్కడ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్సీపీ గుర్తులు, పేర్లతో ఉచితంగా కండోమ్స్ పంపిణీ కావడం ఏపీలో సంచలనం సృష్టించింది.

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఫ్రీ కండోమ్స్.. ఇంకా ఎన్నో వింతలు

Friday, May 10, 2024