banking News, banking News in telugu, banking న్యూస్ ఇన్ తెలుగు, banking తెలుగు న్యూస్ – HT Telugu

Latest banking Photos

క్రిస్మస్, న్యూ ఇయర్... పండుగ సీజన్‌లో కొత్త ఖాతాదారులకు జియో పేమెంట్స్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. నూతన ఖాతాదారులకు రూ. 5,000 విలువైన రివార్డులను అందిస్తున్నట్లు జియో ఫైనాన్షియల్ సర్వీస్ ప్రకటించింది.

Jio Payments Bank Rewards : జియో పేమెంట్స్ బ్యాంక్ పండుగ ఆఫర్, కొత్త కస్టమర్లకు రూ.5 వేల రివార్డులు

Tuesday, December 24, 2024

ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి "Seeding" ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఇప్పటి వరకు NPCI లింక్ లేని వారికి 'Fresh Seeding' ఆప్షన్ ఎంచుకుని బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసి, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి ఎన్పీసీఐ లింక్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. సబ్మిట్ చేసిన 24 గంటలలోపు ఎన్పీసీఐ లింక్ అవుతుంది.

NPCI Linking Online : ఆన్ లైన్ లో బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్ లింక్- ఎన్పీసీఐ ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు

Saturday, November 16, 2024

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని ఎస్బీఐ యోచిస్తోంది. సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలతో పాటు వివిధ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తగినంత మంది ఉద్యోగులు అవసరమని ఎస్బీఐ తెలిపింది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 వేల ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

SBI Recruitment : ఎస్బీఐలో 10 వేల ఉద్యోగాలు.. అప్పటిలోగా రిక్రూట్‌మెంట్.. ఏయే పోస్టులంటే?

Monday, October 7, 2024

ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ రూల్స్ లో మార్పు: మూడేళ్లలోపు పాలసీని సరెండర్ చేస్తే సరెండర్ వ్యాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకారం నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలో పనులు చేస్తే సరెండర్ వ్యాల్యూ పెరుగుతుంది.

అమ్మో ఏప్రిల్​ 1 తారీఖు.. మందుల నుంచి అమెరికా వీసా వరకు- అమల్లోకి భారీ మార్పులు!

Monday, April 1, 2024

ఈ ఏడాది మార్చ్​లో.. టీమిండియా టైటిల్​ స్పాన్సర్​గా మాస్టర్​ కార్డ్​ తప్పుకుంది. అనంతరం బిడ్లకు ఆహ్వానించింది బీసీసీఐ. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​, సోనీలివ్​లు (మ్యాచ్​కు రూ. 2.4కోట్లు) మాత్రమే బిడ్లు వేశాయి. చివరికి.. టైటిల్​ స్పాన్సర్​షిప్​ ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​కు దక్కింది.

బీసీసీఐ టైటిల్​ స్పాన్సర్​గా ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​..

Saturday, August 26, 2023

నంబర్ పై స్టార్ () మార్క్ ఉన్న కరెన్సీ నోట్లు నిజమైనవా? లేక నకిలీవా? అన్న అనుమానంపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది.

Banknotes with star symbol: నంబర్ పై స్టార్ మార్క్ ఉన్న కరెన్సీ నోట్లు అసలైనవేనా? లేక నకిలీవా?

Friday, July 28, 2023