bank-interest-rates News, bank-interest-rates News in telugu, bank-interest-rates న్యూస్ ఇన్ తెలుగు, bank-interest-rates తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  bank interest rates

Latest bank interest rates Photos

<p>ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.95% నుంచి 5.35% వడ్డీ, &nbsp;1 - 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% నుంచి 7.25% వడ్డీ, 2- 3 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8% వడ్డీ, మూడు నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5%, ఐదేళ్లకు పైగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% వడ్డీ లభిస్తుంది.</p>

Highest FD Interest Rate: ఏ బ్యాంక్ లో ఎఫ్ డీ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది?

Thursday, October 26, 2023

<p>అత్యవసరమైతే తప్ప అప్పు చేయకండి. అప్పులు మీ అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఒకవేళ అప్పు చేస్తే, అప్పు తీర్చే వరకు వేరే అనవసర ఖర్చులు చేయకండి. రీ పేమెంట్ విధానాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోండి.</p>

Grow your money: సంపద పెంచుకోవడానికి ఆరు అద్భుతమైన మార్గాలు

Friday, July 28, 2023

<p>ప్రముఖ కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీలలో ఒకటి బజాజ్ ఫైనాన్స్. ఇది AAA రేటెడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. 44 నెలల కాలవ్యవధి డిపాజిట్లపై 7.95 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాకుండా, డిపాజిటర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాన్ని కూడా పొందవచ్చు.</p>

Top NBFC fixed deposits: 7.95 శాతం వరకు వడ్డీ ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీ ఎఫ్‌డీలు ఇవే

Friday, January 13, 2023