bangladesh-cricket-team News, bangladesh-cricket-team News in telugu, bangladesh-cricket-team న్యూస్ ఇన్ తెలుగు, bangladesh-cricket-team తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  bangladesh cricket team

Latest bangladesh cricket team Photos

Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 1, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీయడం ద్వారా ఈ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న లెఫ్టామ్ స్పిన్నర్ గా వెటోరీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ వరల్డ్ రికార్డు.. పాకిస్థాన్ పని పట్టి రికార్డు బుక్కుల్లోకి..

Monday, August 26, 2024

పాకిస్థాన్‍పై తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. టెస్టు చరిత్రలో తొలిసారి పాక్‍పై బంగ్లా గెలిచింది. మ్యాచ్ నాలుగో రోజైన నేడు (ఆగస్టు 25) 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) పాయింట్ల పట్టికలో బంగ్లా పైకి వెళ్లగా.. పాకిస్థాన్ కుదేలైంది.

WTC Points Table: బంగ్లా చేతిలో ఓడి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కుదేలైన పాకిస్థాన్.. ప్రస్తుతం టేబుల్ ఎలా ఉందంటే..

Sunday, August 25, 2024

South Africa vs Bangladesh T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 చేరిన తొలి జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. సోమవారం (జూన్ 10) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అతి కష్టమ్మీద 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

South Africa vs Bangladesh T20 World Cup: లాస్ట్ బాల్ థ్రిల్లర్.. బంగ్లాదేశ్‌పై గెలిచి సూపర్ 8కు సౌతాఫ్రికా!

Tuesday, June 11, 2024

WTC Points Table: సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న కల కలగానే మిగిలిపోయినా.. కేప్‌టౌన్ లో ఇప్పటి వరకూ సాధ్యం కాని విజయాన్ని అందుకొని సిరీస్ 1-1తో డ్రా చేసుకుంది టీమిండియా. రెండో టెస్ట్ లో విజయంతో మరోసారి డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.

WTC Points Table: డబ్ల్యూటీసీ టేబుల్లో మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా

Thursday, January 4, 2024

World Cup 2023 Points Table: స్వదేశంలో మరో వరల్డ్ కప్ పై కన్నేసిన టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో లీగ్ స్టేజ్ ముగించింది. అడ్డొచ్చిన ప్రతి జట్టునూ చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. పాయింట్ల టేబుల్లో టాప్ లో నిలిచింది. ఓటమెరగని ఏకైక టీమ్ గా ఇండియా 9 మ్యాచ్ లలో 9 విజయలు, 18 పాయిట్లు, 2.570 నెట్ రన్‌రేట్ తో ఎవరికీ అందనంత ఎత్తులో లీగ్ స్టేజ్ ముగించింది. చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.

World Cup 2023 Points Table: టాప్ లేపిన టీమిండియా.. వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్ ఇదీ

Monday, November 13, 2023

World Cup 2023 Latest Points Table: వరల్డ్ కప్ 2023లో ఇండియన్ టీమ్ టాప్ లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. వరుసగా 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది టీమిండియా. మరే టీమ్ కి కూడా ఇక 16 పాయింట్లు సాధించే అవకాశమే లేదు. దీంతో చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా టాప్ ప్లేస్ తోనే ఇండియా సెమీఫైనల్లో అడుగుపెట్టనుంది. ఇండియా 8 మ్యాచ్ లలో 16 పాయింట్లు, +2.456 నెట్ రన్ రేట్ తో టాప్ లో ఉంది. శ్రీలంకపై 302, సౌతాఫ్రికాపై 243 రన్స్ తేడాతో సాధించిన భారీ విజయాలతో ఇండియా నెట్ రన్ రేట్ ఎంతో మెరుగైంది.

World Cup 2023 Latest Points Table: టీమిండియానే టాపర్.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదీ

Monday, November 6, 2023

వన్డే ప్రపంచకప్‍లో భాగంగా నేడు (అక్టోబర్ 28) కోల్‍కతాలోని ఈడెన్ గార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‍లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‍పై గెలిచింది. అన్ని విభాగాల్లో సత్తాచాటిన డచ్ టీమ్.. బంగ్లాను చిత్తు చేసింది.

BAN vs NED: బంగ్లాదేశ్‍కు పరాభవం.. నెదర్లాండ్స్ తొలిసారి ఇలా..

Saturday, October 28, 2023

Asia Cup Super 4 Points Table: వన్డేలలో పాకిస్థాన్ పై అత్యుత్తమ విజయం సాధించిన భారత్.. ఆసియా కప్ సూపర్ 4 పాయింట్ల టేబుల్లోనూ టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో రెండు పాయింట్లు సాధించడంతోపాటు నెట్ రన్‌రేట్ కూడా చాలా బాగుంది.

Asia Cup Super 4 Points Table: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా

Tuesday, September 12, 2023

Asia Cup Winners: 1984లో జరిగిన తొలి ఆసియా కప్ లో పాకిస్థాన్, శ్రీలంకలను వెనక్కి నెట్టి ఇండియా విజేతగా నిలిచింది. అంతకుముందు ఏడాదే వరల్డ్ కప్ గెలిచిన ఊపులో ఆసియాలోనూ ఇండియా ఆధిపత్యం చెలాయించింది.

Asia Cup Winners: ఆసియాకప్‌ను ఎక్కువ సార్లు గెలిచిన టీమ్ ఏదో తెలుసా?

Thursday, July 20, 2023