arshdeep-singh News, arshdeep-singh News in telugu, arshdeep-singh న్యూస్ ఇన్ తెలుగు, arshdeep-singh తెలుగు న్యూస్ – HT Telugu

Latest arshdeep singh Photos

భారత యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ గతేడాది 2024లో టీ20ల్లో అదరగొట్టాడు. అద్భుత బౌలింగ్ చేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‍ టైటిల్‍ను టీమిండియా కైవసం చేసుకోవడంలో ఓ కీలకపాత్ర పోషించాడు. దీంతో అర్షదీప్‍‍కు ఐసీసీ అవార్డు దక్కింది.

Arshdeep Singh: బాబర్, హెడ్‍ను ఓడించిన అర్షదీప్ సింగ్.. ఐసీసీ టీ20 అవార్డు కైవసం చేసుకున్న భారత పేసర్

Saturday, January 25, 2025

Arshdeep Singh Record: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ తీయడం ద్వారా యుజ్వేంద్ర చహల్ ఆల్ టైమ్ రికార్డును సమం చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బెన్ డకెట్ ను ఔట్ చేయడం ద్వారా చహల్ ను అధిగమించాడు.

Arshdeep Singh Record: చహల్ రికార్డును బ్రేక్ చేసిన అర్ష్‌దీప్ సింగ్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు

Wednesday, January 22, 2025

World Cup Homecoming: స్వదేశానికి రావడానికి టీమిండియా ప్లేయర్స్ స్పెషల్ ఫ్లైట్ ఎక్కారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్, సిరాజ్ ఇలా ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు.

World Cup Homecoming: వరల్డ్ కప్ ట్రోఫీ వచ్చేస్తోంది.. ఫ్లైట్ ఎక్కిన టీమిండియా ప్లేయర్స్.. ట్రోఫీతో పోజులు

Wednesday, July 3, 2024

IPL 2024 Orange and Purple cap: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి వచ్చాడు. అతడు ఈ మ్యాచ్ లో 9 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 5 మ్యాచ్ లలో 186 పరుగులతో కోహ్లి, సాయి సుదర్శన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

IPL 2024 Orange and Purple cap: ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్.. పర్పుల్ క్యాప్ లిస్ట్ ఇదీ

Wednesday, April 10, 2024

Arshdeep Singh Record: టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసిన ఇండియన్ టీమ్.. వన్డే సిరీస్ ను ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో 8 వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

Arshdeep Singh Record: అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత.. సౌతాఫ్రికాపై ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ పేసర్

Monday, December 18, 2023

IPL Stumps Price: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ సంచలన బౌలింగ్ తో అదరగొట్టిన సంగతి తెలుసు కదా. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో ఇద్దరు ముంబై బ్యాటర్లను అతడు క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్ విరిగిపోయింది.

IPL Stumps Price: అర్ష్‌దీప్ విరగ్గొట్టిన ఆ రెండు స్టంప్స్ విలువెంతో తెలుసా.. మీరు ఊహించలేనంత!

Monday, April 24, 2023

వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్

IND vs NZ 3rd T20I Action in images: చివరి టీ20 టై.. భారత్‌కు సిరీస్.. మ్యాచ్‌ ఫొటోలపై ఓ లుక్కేయండి

Wednesday, November 23, 2022