AP politics: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు, ఏపీ రాజకీయాలు
తెలుగు న్యూస్  /  అంశం  /  ఏపీ రాజకీయాలు

Latest ap politics Photos

నిరుద్యోగులను నమ్మించి మరోసారి ఎగనామం పెట్టారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు, ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నారని 10 నెలలుగా ఉద్యోగాల్లేవ్.. భృతి లేదు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విరుచుకుపడ్డారు.

YS Jagan : పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ-సూపర్ 6 హామీలపై వైఎస్ జగన్ ప్రశ్నలు, పంచ్ లు

Wednesday, March 5, 2025

పవన్ కళ్యాణ్‌ గత వారం, పదిరోజులుగా  ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తీవ్ర అస్వస్థతతో ఉన్నారని ప్రకటన విడుదల చేశారు. స్పాండలైటిస్ కారణంగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి.

PawanKalyan: కోలుకున్న పవన్ కళ్యాణ్‌, కేరళ, తమిళనాడుల్లో పుణ్య క్షేత్రాల సందర్శనకు శ్రీకారం

Wednesday, February 12, 2025

నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నాగబాబు ముందు ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్ లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆయన చేసిన త్యాగానికి రాజ్యసభ ఇద్దామని అనుకున్నా కుదర్లేదన్నారు.

Pawan Kalyan : ముందు ఎమ్మెల్సీ ఆ తర్వాతే కేబినెట్ లోకి-నాగబాబుకు మంత్రి పదవిపై స్పందించిన పవన్ కల్యాణ్

Monday, December 30, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తవడం, కొత్త సభ్యులు కొలువుదీరిన నేపథ్యంలో నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే నిర్ణ‍యంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.

Chandrababu And Pawan: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ భేటీ..నాగబాబుకు ఇచ్చే శాఖ సహా కీలక అంశాలపై చర్చ

Monday, December 16, 2024

సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా.. నేటికి 73 లక్షలకు చేరింది. సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో  చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. నారా లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది.

TDP Membership : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు.. టాప్‌లో రాజంపేట

Saturday, December 14, 2024

గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ప్రకారం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కొందరు వ్యక్తుల గురించి ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారు. నటులకు సంబంధించి అమెరికన్ హాస్యనటుడు మైకా కాట్ విలియమ్స్ తర్వాత పవన్ నిలిచారు.

Pawan Kalyan Global Searches : సీజ్ ది షిప్.. పవన్ అంటే లోకల్ అనుకుంటిరా.. కాదు ఇంటర్నేషనల్!

Thursday, December 12, 2024

ఇష్టమొచ్చినట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇంట్లోకి వచ్చి నీ భార్య, బిడ్డలని రేప్ చేస్తామని చెప్తే దాన్ని వైసీపీ నేతలు భావ ప్రకటన అంటున్నారని, ఇలా మాట్లాడితే చిన్న పిల్లల మీద రేప్ లు చెయ్యరా? అని ప్రశ్నించారు.

Pawan Kalyan : చులకనగా చూస్తామంటే, ఉపముఖ్యమంత్రి పదవి పోయినా పర్వలేదు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Monday, November 4, 2024

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్‌ పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అతి త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

AP New Liquor Policy : లిక్కర్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం!

Sunday, September 15, 2024

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో పరామర్శకు జగన్ గుంటూరు వచ్చారు.

Ys jagan In Guntur: గుంటూరు జిల్లా జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్

Wednesday, September 11, 2024

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ భేటీ అయ్యారు. ఏపీలో  త్వరలో జరుగనున్న నామినేటెడ్ పదవుల భర్తీ నేపథ్యంలో సీఎంతో బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

BJP And TDP: చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ, నామినేటెడ్ పదవుల భర్తీపైనే ప్రధాన చర్చ! బీజేపీ అభ్యంతరాలతో నిలిచిన నియామకాలు

Tuesday, August 27, 2024

బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ప్రైవేట్ వాహ‍నంలో వైఎస్ జగన్ వినుకొండ బయల్దేరారు. మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

Ys Jagan to Vinukonda: ప్రైవేట్ వాహనంలో వినుకొండకు జగన్,భద్రత కుదించారన్న వైసీపీ, ఎక్కువే ఇచ్చామంటున్న ఏపీ సిఎంఓ

Friday, July 19, 2024

స్వరూపానందకు కేటాయించిన భూమి పాండవులలో ఒకరైన భీముడు కూర్చున్న స్ధలం అని స్ధానికులు నమ్మకమని, దానిని తవ్వకాలు, కట్టడాల పేరిట ధ్వంసం చేయడం తగదని స్వామిజీలు అన్నారు. భీముని పట్నానికి పేరు కూడా భీముడి వల్లే వచ్చిందని గుర్తుచేశారు. స్వరూపానందకు కేటాయించిన స్ధలంలో అత్యంత విలువైన ఔషదిమొక్కలు, చిన్న చిన్న అటవీ జంతువులు ఉన్నాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నదని అన్నారు.

SaradaPeetham: భీమిలీలో శారదాపీఠం భూ కేటాయింపులు రద్దు చేయాలని జనసేన, స్వామిజీలు ఆందోళన

Wednesday, July 3, 2024

శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో సిఎం చంద్రబాబు

AP Assembly In Pics: చంద్రబాబు అనే నేను.., AP అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు

Friday, June 21, 2024

ఇసుక, మద్యం అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

BJP TDP: ఏపీలో మద్యం, ఇసుక అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబును కోరిన పురందేశ్వరి

Friday, June 21, 2024

పంచాయితీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్

Minister Pawan In Pics: జనంలో పోరాటాల నుంచి ప్రభుత్వంలోకి మంత్రిగా అడుగిడిన పవన్ కళ్యాణ్

Wednesday, June 19, 2024

తటాకంలా మారిన సెక్రటేరియట్‌ టవర్స్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్

Amaravati Vilapam: అమరావతి విలాపం, మూడు రాజధానుల నిర్ణయంతో నిరుపయోగంగా వేల కోట్ల నిర్మాణాలు

Monday, June 17, 2024

జనసేన ఎమ్మెల్యేలతో శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన పవన్ కళ్యాణ్‌

JSP LP leader Pawan kalyan: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక..

Tuesday, June 11, 2024

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

AP Election Counting Pics: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం, కొనసాగుతున్న కౌంటింగ్

Tuesday, June 4, 2024

శ్రీకృష్ణ మందిరంలో నారా బ్రాహ్మణి

NTR Family Members: మంగళగిరిలో నారా లోకేష్‌ తరపున ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రచారం

Thursday, May 9, 2024

పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడుతున్న ముద్రగడ కుమార్తె క్రాంతి, జనసేనలో ముద్రగడ కుమార్తెను చేర్చుకోడానికి పవన్ నిరాకరించారు. ముద్రగడను కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆమెకు సర్దిచెప్పారు.

Mudragada Daughter: పవన్‌తో ముద్రగడ కుమార్తె క్రాంతి భేటీ,పార్టీలో చేరేందుకు రెడీ, తండ్రి కూతుళ్లను విడదీయనన్న జనసేనాని

Monday, May 6, 2024