ap-bjp News, ap-bjp News in telugu, ap-bjp న్యూస్ ఇన్ తెలుగు, ap-bjp తెలుగు న్యూస్ – HT Telugu

Latest ap bjp Photos

<p>ఈ సమావేశంలో పవన్, మురళీధరన్... రెండు పార్టీల పొత్తు, 2024 ఎన్నికల్లో బీజేపీ కూటమి బలోపేతంపై చర్చించారని ఏపీ బీజేపీ తెలిపింది. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని వెల్లడించింది.&nbsp;</p>

Pawan Kalyan : కేంద్రమంత్రి మురళీధరన్ తో పవన్ భేటీ, ఏపీ రాజకీయాలపై చర్చ!

Wednesday, July 19, 2023

<p>ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి బీజేపీ సహకరిస్తోందని పురందేశ్వరి తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6 వేలు ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయని తెలిపారు. రైతులకు రూ.12,500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైందని పురందేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చిందన్న పురందేశ్వరి కనీసం 30 శాతం మేర ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తికాలేదని మండిపడ్డారు. ఇళ్లిస్తామని పేదలకిచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వ సమాధానమేంటి? అని ప్రశ్నించారు.&nbsp;</p>

AP BJP : సమన్వయం చేసుకుంటాం... జనసేనతో పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Thursday, July 13, 2023

ప్రధానికి  స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి జగన్, గవర్నర్‌

PM Modi In Visakha : విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం….

Saturday, November 12, 2022

<p>గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర నేతలతో బీజేపీ జాతీయాధ్యక్షుడు</p>

APBJP: విజయవాడలో బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా

Monday, June 6, 2022