anupama-parameswaran-photos News, anupama-parameswaran-photos News in telugu, anupama-parameswaran-photos న్యూస్ ఇన్ తెలుగు, anupama-parameswaran-photos తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  anupama parameswaran photos

Latest anupama parameswaran photos Photos

టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో రెమ్యున‌రేష‌న్‌ను డ‌బుల్ చేసిన‌ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

Saturday, April 20, 2024

స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సంప్రదాయ లుక్‍లో మెప్పించారు. పట్టుచీర ధరించి అందంతో అదరగొట్టారు.

Anupama Parameswaran in Saree: పట్టుచీరలో చూడముచ్చటగా అనుపమ: ఫొటోలు

Tuesday, April 2, 2024

Anupama Parameshwaran: టిల్లూ స్క్వేర్ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ సరసన లిల్లీ అనే పాత్రలో నటించింది అనుపమ. ఈ మూవీలోని ఓ మై లిల్లీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు అనుపమ ఇలా క్యూట్ లుక్ లో వచ్చింది.

Anupama Parameshwaran: టిల్లూ స్క్వేర్ సాంగ్ లాంచ్‌.. క్యూట్ లుక్స్‌లో బబ్లీ గర్ల్ అనుపమ

Tuesday, March 19, 2024

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‍కు ఫ్యాన్ బేస్ చాలా ఉంది. ఆమె గ్లామర్, యాక్టింగ్‍తో పాటు క్యూట్ స్మైల్‍కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు షేర్ చేస్తూ టచ్‍లో ఉంటారు అనుపమ. తాజా.. డిఫరెంట్ డ్రెస్‍లో ట్రెండీ లుక్‍తో అదరగొట్టారు.

Anupama Parameswaran: ట్రెండీ డ్రెస్‍లో అనుపమ స్టన్నింగ్ లుక్: ఆకట్టుకుంటున్న ఫొటోలు

Sunday, January 21, 2024

దామిని, మౌనిమా ఇద్దరూ సినీ రంగంలో సింగర్స్ గా రాణిస్తున్నారు. దామిని మొదటగా కర్ణాటక సంగీతం నేర్చుకుంది. వీరి కుటుంబం రాజమండ్రి నుంచి హైదరాబాద్‍కు మకాం మార్చారు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌజ్‍లో బ్యూటిఫుల్ సింగర్.. దామిని భట్ల గ్లామర్ పిక్స్

Friday, September 22, 2023

గతేడాది విడుదలైన రుద్రవీణ సినిమాతో శుభ శ్రీ టాలీవుడ్ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం కల్యాణ్ రామ్ అమిగోస్ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసింది ఈ ముద్దుగుమ్మ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీలో కూడా నటించినట్లు ఈ బ్యూటి చెప్పుకొచ్చింది.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‍లో బ్యూటిఫుల్ లాయర్ శుభ శ్రీ.. ఆమె గురించి తెలియని విషయాలు!

Sunday, September 17, 2023

Anupama Sexy Photos: చూశారుగా.. బబ్లీ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ ఎలా తన అందాలను ఆరబోస్తోందో. చీరలోనూ ఇలా నడుము ఒంపులు చూపిస్తూ సెక్సీ ఫొటోషూట్ చేసింది.

Anupama Sexy Photos: చీరలో నడుము ఒంపులు చూపిస్తూ అనుపమ బోల్డ్ ఫొటోషూట్

Monday, August 21, 2023

నటి జాన్వీ కపూర్ బ్లాక్ స్ట్రాప్‌లెస్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అందం ఎప్పటిలాగే మెరిసిపోతుంది.

HT India's Most Stylish 2023 : HT ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ 2023లో మెరిసిన తారలు

Monday, May 8, 2023

ప్ర‌స్తుతం తెలుగులో డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

Anupama Parameswaran in Saree: చీర‌లో అనుప‌మ హాట్ ఫోజులు

Thursday, March 9, 2023

అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్ పిక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. బుట్ట బొమ్మ మాదిరిగా ఈ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది.

Anupama Parameswaran Cute Pics: బుట్టబొమ్మ మాదిరిగా అనుపమ.. క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ..!

Saturday, February 4, 2023

ప్రేమలో ఇచ్చే గిఫ్ట్ ఖరీదైనదే ఉండాలనేం లేదు. మీరు ఎల్లప్పుడూ వారి వెంట ఉన్నట్టుగా ఓ గిఫ్ట్ ప్లాన్ చేస్తే చాలు. కొన్ని చిన్న బహుమతులు ఖరీదైన బహుమతుల కంటే సంతోషం. చిన్న కీచైన్ కొనుగోలు చేసి దాని మీద ఏదైనా రాసి.. బహుమతిగా ఇవ్వండి. ఈ కీచైన్ ప్రతిరోజూ వాళ్లు చూసుకుంటారు.

Valentines Day Gift Ideas : మీరు ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడూ వాళ్లతోనే ఉండేలా చూసుకోండి

Friday, February 3, 2023

18 పేజెస్ స‌క్సెస్ పార్టీలో హీరోహీరోయిన్ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్‌ సుకుమార్, నిర్మాత అల్లు అర‌వింద్‌ స‌ర‌దాగా డ్యాన్స్ చేశారు.

18 Pages Success Party Photos: అనుపమతో కలిసి సుకుమార్, అల్లు అరవింద్ స్టెప్పులు

Sunday, December 25, 2022

నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 18 పేజీస్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

In Pics : ఇలా చూస్తే ప్రేమ కావ్యాలతో పేజీలు నింపేస్తారు.. ప్రీరిలీజ్ ఈవెంట్లో అనుపమ

Monday, December 19, 2022

ఇటీవ‌ల కార్తికేయ‌-2 తో భారీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ద‌క్కించుకున్న‌ది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

Anupama Parameswaran: అనుపమ ఓనమ్ స్పెషల్ - చీరకట్టులో మెరిసిన కార్తికేయ 2 సుందరి

Thursday, September 8, 2022

కార్తికేయ -2 త‌ర్వాత నిఖిల్‌కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన 18 పేజేస్ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది.

Anupama Parameswaran Saree Look: రెట్రో లుక్‌లో హొయలొలికించిన అనుపమ

Saturday, September 3, 2022